*వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం నోటిసు జారి చేసిన వాటి గురించి*
1 . వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం నోటిసు జారి చేసి పింఛను దారుని కి ఇచ్చి వారి నించి అక్నౌలెడ్జిమెంట్ తీసుకొన్న తరువాత పింఛను దారులు వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం సూచించిన ఆసుపత్రి లో హాజరు కాకపోతే - వారికీ పునఃపరిశీలన కోసం ఇవ్వబడిన తేది నుంచి రెండు రోజుల తరువాత ఇవ్వబడిన నోటిసు రద్దు జరిగి మరల రెండవ నోటిసు *(నోటీసు-2)* జారి చేయటానికి MPDO/MC గారి SSP లాగిన్ లో డేటా ఇవ్వటం జరుగుతుంది.
2. వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం నోటిసు జారి చేసి పింఛను దారుని కి ఇవ్వనిచో - పునఃపరిశీలన కోసం ఇవ్వబడిన తేది నుంచి రెండు రోజుల తరువాత జారి చేసిన నోటిసు రద్దు జరిగి మరల కొత్త నోటిసు జారి చేయటానికి MPDO/MC గారి SSP లాగిన్ లో డేటా ఇవ్వటం జరుగుతుంది.

*Koushalam dashboard report link*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/KoushalamReport

🛵 *📍ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు*
📍రాష్ట్రంలోని దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ( APDASCAC ) మార్గదర్శకాలను విడుదల చేసింది.
*📍అర్హతలు :*
1. ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత నివాసి అయి ఉండాలి 2. 70 శాతంపైగా వైకల్యం కలిగిన 18 నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు.
3. కనీసం పదో తరగతి పాసవ్వాలి.
4. రూ.3లక్షలలోపు వార్షిక ఆదా యం ఉండాలి. 5. లబ్ధిదారుల ఎంపికకు రెండు నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
6. వారికి సొంత వాహనం ఉండకూడదు.
7. గతంలో ఇటువంటి వాహనాలు తీసుకుని ఉండకూడదు.
*📍Note* : గతంలో దరఖాస్తు చేసినప్ప టికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా దర ఖాస్తు చేసుకునేందుకు అర్హులే.
*📍కావలసిన పత్రాలు :*
1. జిల్లా మెడికల్ బోర్డు వారు ఇచ్చిన సదరం ధ్రువపత్రం.
2. ఆధార్ కార్డు,
3. SSC ధ్రువపత్రం,
4. SC, ST అయితే కుల ధ్రువీకరణపత్రం,
5. దివ్యాం గుల పూర్తి ఫొటోను పాస్‌పోర్టు సైజులో ఉన్నది.
6. ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2022 తరువాత తీసుకొని ఉండాలి )
7. Banafide Certificate ( విద్యార్థి అయితే)
8. ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదు. అని మరియు అన్ని వివరాలు సరిగా ఇస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్.
*📍రిజర్వేషన్ :*
మహిళలు - 50%
పురుషులు - 50%
SC-16%
ST -7%
General - 77%
*📍Note :* SC & ST మరియు మహిళల & పురుషుల లో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వటం జరుగును.
*📍ప్రాధాన్యత :*
1. PG విద్యార్థులు
2. Self/Wage/Salary పొందుతు డిగ్రీ చేసిన వారికి
*📍చివరి తేదీ* :
ఆన్లైన్ ద్వారా అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
*దరఖాస్తు విధానం :👇*
www.apdascac.ap.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

*🟣ప్రస్తుతం జరుగుతున్న సర్వేలు వాటి డ్యాష్ బోర్డులు*
🪧 *P4 Need Assesment Survey Dash Board*
https://swarnandhra.ap.gov.in/p4web/p4/
🪧 *Kousalam Survey Dash board*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/KoushalamReport
🪧 *GSWS మెయిన్ డ్యాష్ బోర్డ్*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/DashBoardReports

2025TRB_MS27_E.pdf
95.6 KB
*మహిళా ఉచిత బస్సు జీవో* #StreeShakti
నిధి పోర్టల్ Employee యొక్క లాగిన్ నందు APGLI Grievance అనే ఆప్షన్ ఇవ్వబడినది. ఉద్యోగికి APGLI కి సంబంధించి ఏవైనా Issues ఉంటే తమ లాగిన్ నుండి Grievance Raise చేయవచ్చు.
*Saderam Reassessment Certificate/Card :*
1. గతంలో పింఛను పున పరిశీలనకు వెళ్లిన వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు / కార్డులు విడుదలయ్యాయి.
2. ఎటువంటి చార్జ్ లేకుండా కొత్త సదరం సర్టిఫికెట్లను వారి సొంత గ్రామా లేదా వార్డు సచివాలయంలో ప్రజలు పొందవచ్చు.
3. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారుల వారి AP Seva Portal లాగిన్ లో కొత్త సదరం సర్టిఫికెట్లు డౌన్లోడింగ్ ఆప్షన్ ఇవ్వడం.
4. ఒకసారి డౌన్లోడ్ చేస్తే రెండోసారి మరల డౌన్లోడ్ చేయడానికి అవకాశం లేదు, కావున సంబంధిత అధికారులు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించగలరు.

🎯ఫ్లాష్ ఫ్లాష్.....
*DSC ఫలితాలు విడుదల*
*_వ్యక్తిగత లాగిన్‌లో ఫలితాలు చూసుకోవచ్చు..!_*

ఈ నెల 15న కూటమి ప్రభుత్వం *‘స్త్రీ శక్తి’* పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించబోతోంది. తాజాగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఐదు కేటగిరీల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. *ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెప్పింది.* మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. నాన్ స్టాప్, ఇతర రాష్ట్రాలకు తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో కూడా ఉచితం వర్తించదు. సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సప్తగిరి ఎక్స్ ప్రెస్, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ వోర్న్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. #StreeShakti
🪧 *జీవో*👇
https://t.me/VolunteerConnection/17629
🪧 *జీవో*👇
https://t.me/VolunteerConnection/17629
*🟡GSWS Employee Mobile App*
GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ నిన్న అనగా తేదీ:11.08.25 న 8.9 వెర్షన్ కు అప్డేట్ అయినది.
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*మన మిత్రలో కొత్త పెన్షన్లు గ్రీవెన్స్ సదుపాయం – ఆగస్టు 15 నుండి*
ఆగస్టు 15 నుండి కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం మన మిత్ర యాప్‌లో ప్రత్యేక సదుపాయం ప్రారంభం కానుంది. గ్రామీణ పెదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు అర్హత, పత్రాల లోపాలు, పేరు సవరణలు, రికార్డు లోపాలు వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇకపై ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, మొబైల్లోనే మన మిత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
*ఎలా నమోదు చేయాలి?*
మన మిత్ర యాప్‌లోకి లాగిన్ అయ్యి, "New Pension Grievance" సెక్షన్‌ను ఎంచుకోవాలి. సమస్యకు సంబంధించిన కేటగిరీని ఎంపిక చేసి, అవసరమైన వివరాలు, పత్రాలు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారి ఆ ఫిర్యాదును స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. యాప్‌లోనే స్టేటస్‌ను ట్రాక్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.
*ప్రయోజనాలు*
కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
కొత్త పింఛన్ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి.
ప్రభుత్వ ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది.
*మన మిత్ర నంబర్ (కేవలం కొత్త పింఛన్ గ్రీవెన్స్ కోసం):*
📞 +91 95523 00009

Dear All,
🔰 "Health and Disable Pensions Cancellation/Conversions Notices Download" option enabled in SS Pensions WEA login.

ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం రేపు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఉండవల్లి నుంచి పండిట్ నెహ్రూ బస్టాండుకు బస్సులో సీఎం ప్రయాణించే అవకాశం.. మొదటి జీరో ఛేర్ టికెట్ సీఎం చేతుల మీదుగా ఒక మహిళకు బస్సులో ఇచ్చే ఛాన్స్.. ఐదు బస్సులను స్త్రీ శక్తి పథకం కోసం జెండా ఊపి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. #StreeShakti
💬 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్డేట్
సదరం సర్టిఫికెట్ నోటీసుల నందు తాత్కాలిక వైకల్యం ఉన్నవారికి 60 సంవత్సరాలు ఉండి అన్ని అర్హతలు ఉన్నవారికి O.A.P పెన్షన్ గా మార్పు చేయడమైనది. నిన్న ఇచ్చిన లిస్టులలో కొందరికి అన్ని అర్హతలు ఉండి నోటీసు నందు తాత్కాలిక వైకల్యం అని మాత్రం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు వారికి అర్హత ఉన్నట్లయితే వారివి 4000 (OAP) పెన్షన్ గా నోటీసు నందు అప్డేట్ చేయడం జరిగినది , రివైజ్డ్ నోటీసులను డౌన్లోడ్ చేసుకోగలరు.