VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟣ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం టైమ్ లైన్స్*
*🟡ఆటో డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం - అర్హతలు*
*వాహనమిత్ర దరఖాస్తు చేయు విధానం మరియు కావలసిన డాక్యుమెంట్లు* #Vahanamitra
Dear all,
This is to inform you that the Joint Secretary, Planning will conduct a Virtual Conference on P4 with all Secretariat Employees as per the given time Schedule.Requested to Communicate to all the employees and ensure 100% attendance.
GSWS Employee Mobile App 9.5 Updated to Version
13.09.2025

Improvements
👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🛺Financial Assistance to Auto / Cab Drivers Scheme Previous year (2023)*


☀️2023 వాహనదారుల లిస్టు NBM పోర్టల్ DA/WEA లాగిన్ లో డౌన్లోడ్ చేసుకొనుటకు Enable చేయబడినది.

🔘డౌన్లోడ్ చేసిన డేటా excel sheet గా save అవుతున్నది.

గమనించగలరు.

☀️ఈ లిస్టులో పేరు లేని వారికి కొత్తగా అప్లై చేయవలసి ఉంటుంది.

☀️కొత్తగా అప్లై చేసుకునేందుకు NBM పోర్టల్ DA లాగిన్ లో ఈనెల 17 వ తేదీ ఆప్షన్ ఓపెన్ అవుతుంది
> అమరావతి: 2025 మెగా డీఎస్సీ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల.. రాష్ట్రవ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ..
Dear All,

Old data verification కు సంబందించి,,

☑️ Field Verification form వుండదు.

☑️ Just verify the vehicle physically active and run by the applicant.

☑️ We will enable the verification screen in welfare logins by 17th.
📝 *2025 మెగా DSC ఫైనల్ లిస్ట్ విడుదల*
👇
https://apdsc.apcfss.in/SelectionList
Media is too big
VIEW IN TELEGRAM
*సీటు కోసం మహిళల గొడవ.. బూతులు*

NTR జిల్లాలో ఓ RTC బస్సులో సీటు కోసం మహిళలు గొడవపడ్డ వీడియో వైరల్ అవుతోంది. పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్లే బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు. వీరికి వీరి బంధువులు కూడా మద్దతుగా నిలవడంతో గొడవ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. ఈ గొడవతో మిగతా ప్రయాణికులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు.
Required Documents for Verification

1. Vehicle RC copy
2. ⁠DL copy
3. ⁠Insurance Copy
4. any other field inspection report. #Vahanamitra
🎙 *సచివాలయాల ద్వారా కౌశలం సర్వే కి(వర్క్ ఫ్రమ్ హోమ్) సంబంధించి కీలక ఆదేశాలు*

- ఇప్పటివరకు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించే ప్రోగ్రామ్స్ ని ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడి

- ఇంకా పెండింగ్ ఉన్న 15.29 లక్షల మంది సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు.

- సచివాలయాల ద్వారా కౌశలం సర్వే 20.09.25 వరకు పొడిగింపు

✅ *ఆన్లైన్ లింక్*
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*అన్నదాతలకు యూరియా వాడకం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గిస్తే ప్రతి బస్తాకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఒక రైతు తన పంటకు ఈ ఏడాది నాలుగు బస్తాల యూరియా వినియోగించి, వచ్చే ఏడాది రెండు బస్తాలు మాత్రమే వాడితే ప్రతి బస్తాకు రూ.800 చొప్పున రూ.1600 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.*
ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు
*నేటి నుంచి అమల్లోకి UPI కొత్త రూల్స్*

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) UPI లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, ఒక్కో ట్రాన్సాక్షన్లో రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు. ఒక రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు.
*కొత్త యూపీఐ లావాదేవీ పరిమితులు*
*బనానా ఫొటోకు ఆశపడితే రూ.70 వేలు పోయాయి*