VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

Old data verification కు సంబందించి,,

☑️ Field Verification form వుండదు.

☑️ Just verify the vehicle physically active and run by the applicant.

☑️ We will enable the verification screen in welfare logins by 17th.
📝 *2025 మెగా DSC ఫైనల్ లిస్ట్ విడుదల*
👇
https://apdsc.apcfss.in/SelectionList
Media is too big
VIEW IN TELEGRAM
*సీటు కోసం మహిళల గొడవ.. బూతులు*

NTR జిల్లాలో ఓ RTC బస్సులో సీటు కోసం మహిళలు గొడవపడ్డ వీడియో వైరల్ అవుతోంది. పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్లే బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళలు ఘర్షణ పడ్డారు. వీరికి వీరి బంధువులు కూడా మద్దతుగా నిలవడంతో గొడవ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు వాటర్ బాటిల్స్ విసురుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. ఈ గొడవతో మిగతా ప్రయాణికులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు.
Required Documents for Verification

1. Vehicle RC copy
2. ⁠DL copy
3. ⁠Insurance Copy
4. any other field inspection report. #Vahanamitra
🎙 *సచివాలయాల ద్వారా కౌశలం సర్వే కి(వర్క్ ఫ్రమ్ హోమ్) సంబంధించి కీలక ఆదేశాలు*

- ఇప్పటివరకు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించే ప్రోగ్రామ్స్ ని ప్రభుత్వం చేపట్టనుందని వెల్లడి

- ఇంకా పెండింగ్ ఉన్న 15.29 లక్షల మంది సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు.

- సచివాలయాల ద్వారా కౌశలం సర్వే 20.09.25 వరకు పొడిగింపు

✅ *ఆన్లైన్ లింక్*
https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*అన్నదాతలకు యూరియా వాడకం తగ్గించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గిస్తే ప్రతి బస్తాకు రూ.800 నేరుగా రైతుకు అందిస్తామని హామీ ఇచ్చారు. అంటే.. ఒక రైతు తన పంటకు ఈ ఏడాది నాలుగు బస్తాల యూరియా వినియోగించి, వచ్చే ఏడాది రెండు బస్తాలు మాత్రమే వాడితే ప్రతి బస్తాకు రూ.800 చొప్పున రూ.1600 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.*
ఈరోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు
*నేటి నుంచి అమల్లోకి UPI కొత్త రూల్స్*

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) UPI లావాదేవీల పరిమితుల్లో చేసిన కీలక మార్పులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో డిజిటల్ చెల్లింపులు మరింత సౌకర్యవంతంగా, వేగవంతంగా మారనున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం, ఒక్కో ట్రాన్సాక్షన్లో రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు. ఒక రోజులో గరిష్టంగా రూ.10 లక్షల వరకు పేమెంట్ చేయొచ్చు.
*కొత్త యూపీఐ లావాదేవీ పరిమితులు*
*బనానా ఫొటోకు ఆశపడితే రూ.70 వేలు పోయాయి*
*ఏపీలో నేటి(సెప్టెంబర్ 15) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌*

• ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు.. నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రకటన
• రూ.2 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్
• వారంలోగా సమస్య పరిష్కరించాలని ఆశా ప్రతినిధుల లేఖ
💥 *AP Work From Home (కౌశలం) – చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంటి నుంచే ఉద్యోగం* 💼
⏳ Registration Closing by 20th September.

👉 *Apply Now* 👇
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

👉 *Process Link*👇
🔗 https://t.me/VolunteerConnection/17850
నేడు రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష.. సాయంత్రం శాంతి- భద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించనున్న సీఎం.. లా అండ్ ఆర్డర్‌పై కొత్త ఎస్పీలకు సూచనలు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు..
🔴 *15.09.2025 కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు*

▪️పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు.
▪️ఏపీలో యూరియా కొరత లేదు... అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం.
▪️నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి.
▪️అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి.
▪️గోశాలల నిర్మాణంతో పశుసంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.
▪️జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉంది.
▪️పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది.
▪️దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం.
▪️అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు, రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలి.
▪️అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంభించాలి.
▪️సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే... ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.
▪️సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
▪️ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఉంది. రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
▪️రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్, నాన్ జోన్ కింద విభజించారు.
▪️నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ. 1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలి.
▪️ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కంపల్సరీ.
▪️ఆక్వా కల్చర్‌ను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
▪️పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలి.
▪️వ్యవసాయం చాలా ముఖ్యం. వ్యవసాయంలో 35శాతం గ్రోత్ రేట్ ఉంది.
▪️సమస్యలను ఇప్పుడు మ్యానేజ్ చేయలేకపోతున్నారు.
▪️యూరియా వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేసి పంపిణీ చేస్తే అది సమస్యనే కాదు.
▪️ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి... నేను ఇచ్చిన ఐడియా అనుగుణంగా యూరియాపై ప్రయత్నించాలి.
▪️సర్వీస్ సెక్టార్‌ను కూడా బాగా మేనేజ్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
▪️ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు.
▪️జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.
▪️ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని సూచించారు.
▪️యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు ప్రకటించారు.
▪️విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
▪️మైక్రో ఇరిగేషన్‌పై 30 ఏళ్లకు ముందు దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయికు రిపోర్టు ఇచ్చానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
దీంతో 90 శాతం మైక్రో ఇరిగేషన్ మనకు ఇచ్చారు.
▪️కాఫీ పంటలో పెప్పర్ కూడా అంతర పంటగా వేయించాం.
కాఫీ కన్నా పెప్పర్ ఆదాయం ఎక్కువ ఉంది.
▪️ఉల్లిపాయల విషయంలో వైసీపీ ఎన్నో డ్రామాలు ఆడుతోంది. ఉల్లిపాయలకు ఇప్పుడు రూ.12లు తగ్గకుండా చూడాలని చెప్పాం. కొన్ని సీజన్‌లలో ఇబ్బందులు వచ్చినా కల్టివేషన్ ప్లస్ వస్తే చాలు.
▪️ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌కు ఓ సెక్రటరీనే ఉంచాం.
▪️హర్టీకల్చర్‌పై లక్షా 70 వేల కోట్ల రూపాయల జీఎస్డీపీ వస్తోంది.
▪️హస్బెండరీ ఓ గేమ్ చేంజర్. ఇది పేదవాళ్లను ఎంపవర్ చేయగలిగే స్కీమ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
*వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి*
సచివాలయ ఉద్యోగులకు పని భారం పెంచడం తగదు.
సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి