VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఏపీకి 13,050 మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం.. గంగవరం పోర్ట్‌ ద్వారా ఈనెల 20న రాష్ట్రానికి యూరియా.. రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి అచ్చెన్నాయుడు
వాహన మిత్ర కొత్త దరఖాస్తులకు నేడే చివరి తేదీ. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్న నెలలోపు సచివాలయంలో అందించవచ్చు.
*వాహన మిత్ర పథకం [ Financial Assistance To Auto And Maxi Cab Owners ] లో భాగంగా 2023 అప్పుడు వాహనం కలిగి వాహన మిత్ర పథకం ద్వారా ₹10,000 పొంది, ఈ లోపు ఆ వాహనం అమ్మివేసి ఉంటారో, వారు ఈ సంవత్సరం పథకానికి అనర్హలు. ఆ వివరాలు అప్డేట్ చేయుటకు గ్రామ / వార్డు సచివాలయం వెల్ఫేర్ అధికారుల BM Portal లాగిన్ లో Not Recommended Reasons నందు Vehicle Sold ఆప్షన్ కొత్తగా [ మొబైల్ అప్ నందు కాదు ] ఇవ్వటం జరిగింది.*
*వాహన మిత్ర కొత్త దరఖాస్తుల సమాచారం :*

☛ వాహన డిపార్ట్మెంట్ డేటా బేస్ నందు వాహనదారుని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC పై ఉన్న పేరు సచివాలయ శాఖ ద్వారా ఈ కేవైసీ కు వచ్చిన డేటాబేస్ లో ఉన్న పేరు సరిపోయినట్టయితే అటువంటి దరఖాస్తులు నేరుగా వెరిఫికేషన్ కొరకు సచివాలయంలో వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు వెళ్తాయి.

☛ రెండు డేటా బేస్ లలో పేర్లు మ్యాచ్ అవ్వకపోతే అటువంటి దరఖాస్తులు DL & RC వెరిఫికేషన్ కొరకు DTC కు వెళ్ళటం జరిగింది.

☛ DTC రికమండేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అధికారుల లాగిన్ కు తదుపరి ప్రాసెస్ కోసం వస్తాయి.

☛ DTC వారు రికమెండ్ చేయకపోతే అటువంటి దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి.


DA / WEDPS అధికారులు వాహన మిత్ర పథకానికై కొత్తగా దరఖాస్తు చేసే సమయంలో Blood Relation పై ఈ సూచనలు పాటించగలరు.

☛ *REGARDING BLOOD RELATION QUESTION IN NBM PORTAL*

☛ If the vehicle owner and DL holder are the same person, select “Yes” in the Blood Relation field.

☛ • If the vehicle owner and DL holder belong to the same household as per GSWS house data, select “Yes”.

☛ • If the vehicle owner and DL holder are not in the same household, update the Blood Relation status based on field verification. ( Yes / no)
🔴 *అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ గేమింగ్‌ చట్టం అమలు. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌ను నిషేధిస్తూ కేంద్రం చట్టం*
Dear all,,
Mapping Screens enabled.

1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
*అసెంబ్లీ సమావేశాలు 8 రోజులకు కుదింపు*

▪️ఈ నెల 27 వరకు శాసనసభ
సమావేశాలు.
▪️20, 21 తేదీల్లో సెలవు.. 24న మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ.
▪️తొలుత 10 రోజులు అంటే 30 వరకు సభ జరపాలని నిర్ణయించారు.
▪️30న దుర్గాష్టమి.. అక్టోబర్ 1న పించన్లు పంపిణీ ఉండటంతో .. నిన్న సాయంత్రం షెడ్యూల్ మార్పు.
👨‍🌾 రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న e-crop booking ప్రక్రియ. నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 లోపు మీ సమీప రైతు సేవ కేంద్రాన్ని సందర్శించండి.
*🔰 ఏపీలో పాఠశాలలకు 22 నుంచి దసరా సెలవులు:మంత్రి లోకేశ్‌ గారు*

అమరావతి: ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు. ఈక్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దసరా సెలవులు మొత్తం12 రోజులు(10 రోజులు కంటే ఎక్కువ 15 రోజులు కంటే తక్కువ) కనుక Prefix &Suffix లైన Sept 20 మరియు Oct 3 న విధిగా పాఠశాలకు హాజరు కావలెను. ఈ రెండు రోజుల్లో ఏ ఒక్కరోజు హాజరు కాకపోయినా 12 రోజుల సెలవులు తో HPL/ EL గా పరిగణించబడును
అధిక వేడి కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ సాయంత్రం వరకు 15–30 నిమిషాలపాటు అకస్మాత్తుగా మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ రోజు సాయంత్రం నుండి రాత్రివరకు మధ్య మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వానలు, ఉరుములు పెరుగుతాయి. రాత్రి నుండి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉంది.
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల అనేక ప్రాంతాల్లో 🌧 అలాగే పల్నాడు, కృష్ణా, NTR, బాపట్ల, గుంటూరు, ఎలూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల కొంత భాగాల్లో వచ్చే 1-2 గంటల్లో చెల్లాచెదురుగా ఉధృతమైన ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧🌧
🛺 వాహన మిత్రా క్రొత్త అప్లికేషన్లు దరఖాస్తుకు చివరి తేదీ రేపటి వరకు అనగా 20-09-2025 వరకు మాత్రమే పొడిగించబడింది. అందరూ గమనించగలరు.
వచ్చే 2 గంటలలో #నెల్లూరు, #తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎక్కువ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ☔️⚡️. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం నమోదవుతుంది ⚠️ జాగ్రత్తగా ఉండండి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం కొన్నిచోట్ల మాత్రమే వర్షాలు పడతాయి 🌧.
పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం తీసుకున్న వారికి వాహన మిత్ర పథకం ఇలా దరఖాస్తు చేయాలి - VEHICLE SOLD చేసిన CASES లో ఎవరికి అయితే GSWS APP నందు EKYC చేసారో వారి వివరాలు NBM WEA/WWDS లాగిన్ నందు ENABLE అయినచో వారికి SOLD అనే ఆప్షన్ ఎంచుకుని "NOT RECOMMEND" అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. తదుపరి వారికి కొత్తగా DA /WEDPS MBM లాగిన్ నందు అప్లై చేయాలి.
💬 *వాహన మిత్ర eKYC ఎవరికి చేయాలి ?*

సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కేవైసీ కొరకు వచ్చిన పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి eKC పెండింగ్ ఉంచరాదు,వారికి మొబైల్ యాప్ లో ఈ కేవైసీ పూర్తి చేసి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో అనర్హులుగా చేయాల్సి ఉంటుంది.
అన్ని రకముల పెన్షన్లు అనగా వృద్ధాప్య పింఛను వికలాంగుల పింఛను మెడికల్ పింఛను వృత్తిపరమైన పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకానికి అర్హులు.
ఆటో మ్యాక్సీ క్యాబ్ వాహనాల ఓనర్లు మాత్రమే దరఖాస్తుదారులుగా పరిగణించడం జరుగుతుంది. వారు మరణించినట్టయితే వారి పేరుపై ఇంట్లో వారు వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేయడానికి కుదరదు.
ఆగస్టు 31 2025 తేదీలోపు ఎవరైతే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారో వారు మాత్రమే కొత్తగా వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఆగస్టు 31 2025 తర్వాత కొనుగోలు చేసిన వాహనానికి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్టయితే వారు ఈ పథకానికి అనర్హులు. వారందరికీ పథకం పేమెంట్ విడుదలైన తర్వాత అర్జీ నమోదుకు అవకాశం ఉంటుంది.
2023వ సంవత్సరం వాహన మిత్ర పథకం లబ్ధి (₹10k) పొంది సచివాలయంలో ఈ 2025 సంవత్సరం వాహన మిత్ర పథకాని (15k) కి వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ కి పేర్లు వచ్చిన వారికి సచివాలయాల స్థాయిలో వెల్ఫేర్ అధికారుల వారి లాగిన్ లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 22.