*అసెంబ్లీ సమావేశాలు 8 రోజులకు కుదింపు*
▪️ఈ నెల 27 వరకు శాసనసభ
సమావేశాలు.
▪️20, 21 తేదీల్లో సెలవు.. 24న మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ.
▪️తొలుత 10 రోజులు అంటే 30 వరకు సభ జరపాలని నిర్ణయించారు.
▪️30న దుర్గాష్టమి.. అక్టోబర్ 1న పించన్లు పంపిణీ ఉండటంతో .. నిన్న సాయంత్రం షెడ్యూల్ మార్పు.

👨🌾 రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్న e-crop booking ప్రక్రియ. నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 లోపు మీ సమీప రైతు సేవ కేంద్రాన్ని సందర్శించండి.
*🔰 ఏపీలో పాఠశాలలకు 22 నుంచి దసరా సెలవులు:మంత్రి లోకేశ్ గారు*
అమరావతి: ఏపీలో పాఠశాలలకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఈ నెల 22 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరారన్నారు. ఈక్రమంలో విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

దసరా సెలవులు మొత్తం12 రోజులు(10 రోజులు కంటే ఎక్కువ 15 రోజులు కంటే తక్కువ) కనుక Prefix &Suffix లైన Sept 20 మరియు Oct 3 న విధిగా పాఠశాలకు హాజరు కావలెను. ఈ రెండు రోజుల్లో ఏ ఒక్కరోజు హాజరు కాకపోయినా 12 రోజుల సెలవులు తో HPL/ EL గా పరిగణించబడును
అధిక వేడి కారణంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఈ సాయంత్రం వరకు 15–30 నిమిషాలపాటు అకస్మాత్తుగా మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ రోజు సాయంత్రం నుండి రాత్రివరకు మధ్య మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వానలు, ఉరుములు పెరుగుతాయి. రాత్రి నుండి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉంది.
ఈ రోజు సాయంత్రం నుండి రాత్రివరకు మధ్య మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వానలు, ఉరుములు పెరుగుతాయి. రాత్రి నుండి రాయలసీమ జిల్లాల్లో కూడా వర్షాలు, పిడుగులు కురిసే అవకాశం ఉంది.
🛺 వాహన మిత్రా క్రొత్త అప్లికేషన్లు దరఖాస్తుకు చివరి తేదీ రేపటి వరకు అనగా 20-09-2025 వరకు మాత్రమే పొడిగించబడింది. అందరూ గమనించగలరు.
పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం తీసుకున్న వారికి వాహన మిత్ర పథకం ఇలా దరఖాస్తు చేయాలి - VEHICLE SOLD చేసిన CASES లో ఎవరికి అయితే GSWS APP నందు EKYC చేసారో వారి వివరాలు NBM WEA/WWDS లాగిన్ నందు ENABLE అయినచో వారికి SOLD అనే ఆప్షన్ ఎంచుకుని "NOT RECOMMEND" అని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. తదుపరి వారికి కొత్తగా DA /WEDPS MBM లాగిన్ నందు అప్లై చేయాలి.
💬 *వాహన మిత్ర eKYC ఎవరికి చేయాలి ?*
సచివాలయ ఉద్యోగుల లాగిన్ లో వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ కేవైసీ కొరకు వచ్చిన పేర్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వారికి eKC పెండింగ్ ఉంచరాదు,వారికి మొబైల్ యాప్ లో ఈ కేవైసీ పూర్తి చేసి బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ లో అనర్హులుగా చేయాల్సి ఉంటుంది.

అన్ని రకముల పెన్షన్లు అనగా వృద్ధాప్య పింఛను వికలాంగుల పింఛను మెడికల్ పింఛను వృత్తిపరమైన పింఛన్లు పొందుతున్న వారందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకానికి అర్హులు.
ఆటో మ్యాక్సీ క్యాబ్ వాహనాల ఓనర్లు మాత్రమే దరఖాస్తుదారులుగా పరిగణించడం జరుగుతుంది. వారు మరణించినట్టయితే వారి పేరుపై ఇంట్లో వారు వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేయడానికి కుదరదు.
ఆగస్టు 31 2025 తేదీలోపు ఎవరైతే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉంటారో వారు మాత్రమే కొత్తగా వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవుతుంది. ఆగస్టు 31 2025 తర్వాత కొనుగోలు చేసిన వాహనానికి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్టయితే వారు ఈ పథకానికి అనర్హులు. వారందరికీ పథకం పేమెంట్ విడుదలైన తర్వాత అర్జీ నమోదుకు అవకాశం ఉంటుంది.
2023వ సంవత్సరం వాహన మిత్ర పథకం లబ్ధి (₹10k) పొంది సచివాలయంలో ఈ 2025 సంవత్సరం వాహన మిత్ర పథకాని (15k) కి వెరిఫికేషన్ మరియు ఈ కేవైసీ కి పేర్లు వచ్చిన వారికి సచివాలయాల స్థాయిలో వెల్ఫేర్ అధికారుల వారి లాగిన్ లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 22.
సర్క్యులర్.jpg
127.4 KB
రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయ ఉద్యోగులకు తేదీ సెప్టెంబర్ 23 లేదా 24 తేదీలలో ఒకరోజు ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు P4 ప్రోగ్రాం పై ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం. సంబంధించి ఉత్తర్వులు విడుదల..
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/17938
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/17938
రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర రూ. 1000కి పెంచేందుకు పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరం. - *వైఎస్ షర్మిల*
📢 AP Govt New Update 🚀
👉 ఇప్పుడు జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో కూడా GSWS ఆఫీసులు!
✨ 15,004 సచివాలయాలకు అదనంగా ➡️ కొత్త 3-Tier GSWS Structure వచ్చేసింది ✅
🏡 ప్రతి పథకం – ప్రతి ఇంటికి 👉 కొత్త 2,700+ పోస్టులు క్రియేట్ చేసిన ప్రభుత్వం
📌 GVMC, VMCతో పాటు అన్ని మునిసిపాలిటీల్లో కొత్త GSWS సిబ్బంది నియామకం ( మిగులు సిబ్బంది ) 💼
👉 తాత్కాలికంగా PR&RD, MA&UD అధికారులు ఇన్చార్జ్గా కొనసాగుతారు 📢
💬 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 👇
https://t.me/VolunteerConnection/17939?single