VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🛑 Auto driver సేవలో scheme కి సంబంధించి two maxicab owners first list లో ineligible ఇచ్చారు because of Fitness expired అని,next revised list లో Eligible ఇచ్చారు ఇద్దరిని కూడా... కాని amount credit కాలేదు.

వాళ్ళు FC చేసుకుంటేనే credit అవుతుందా... Present they are asking..ELIGIBLE లో ఉన్నాం కదా AMOUNT ఎందుకు credit కాలేదని...

*Clarification on this*

☑️ Will be paid after clearing of fitness and challan dues.

☑️ This is not automated process, payments Will be done weekly once.
Dear All,

🛑 "Health and Disabled Pension Cancellation Order Acknowledgment" option enabled in Pension App >> Notice Acknowledgment Module.

☑️ Pls check.
నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ..
🔔 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీపై ముఖ్య సమాచారం*

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పింఛన్ల తొలగింపు రసీదు (Pension Cancellation Order Acknowledgment) ఆప్షన్‌ను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్‌లోని Notice Acknowledgment Module లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

⚠️ పెన్షన్ తొలగింపుపై ఎవరూ ఆందోళన చెందవద్దు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాకుండా ఎవరికి పెన్షన్లు తొలగించడం జరగదు. ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం నోటీసులు జారీ చేయబడతాయి.
Hello everyone! 🌟
Here’s an important update regarding the GSWS Attendance App — the “Others” option is currently unavailable in the Panchayat Secretary login due to a 350-meter location restriction around the respective Village Secretariats. However, attendance can still be marked smoothly through individual logins. ✅
Q1: రీ-సర్వే అయిన ల్యాండ్స్ కి డైరెక్ట్ మ్యుటేషన్ ఆప్షన్ ద్వారా చేయవచ్చా?

కాదు, రీ-సర్వే ల్యాండ్స్ కి LPM ఆధారిత మ్యుటేషన్ సర్వీస్ ఉంటుంది. డైరెక్ట్ మ్యుటేషన్ అందుబాటులో ఉండదు.


Q2: ల్యాండ్ “Joint”గా ఉంటే ఏం చేయాలి?

ల్యాండ్ Jointగా ఉంటే, ముందుగా Sub-Division పెట్టి తర్వాతే మ్యుటేషన్ చేయాలి.
✅ *Important Notice: Biometric Login Implementation for APSeva Portal*

✓ The Department is introducing biometric login authentication to ensure secure access and prevent misuse of the APSeva Portal.

✓ The biometric login feature will be implemented from 14.10.2025.

✓ All users are required to update their profile with their correct Aadhaar number in the Profile Section of the APSeva Portal.

✓ This update must be done at the earliest to ensure a smooth transition to Aadhaar-based biometric authentication.

✓ Only authorized personnel will be able to log in after the biometric system is enabled.
లైవ్ లో ఉన్న అందరు పింఛను దారులను స్టాఫ్ కి మ్యాప్ చేయటానికి అవకాశం WEA /WWDS SSP లాగిన్ లో ఇవ్వటమైనది.
🪜 *Steps For Pensioner Cluster Mapping in the WEA/WDS login*

1. Open the NTR Bharosa Pension Scheme website. (https://sspensions.ap.gov.in)
2. Login using your WEA/WDS credentials (username, password, captcha)
3. Click on “Transactions” in the menu.
4. Under “Others,” select “Pensioner-Cluster Mapping”.
5. The list of pensioners will appear on the screen.
6. For each pensioner, select the appropriate Cluster ID from the dropdown menu.
7. Tick the checkbox to select the pensioners to be mapped (multiple selections allowed, up to 50 at a time).
8. Click the “Submit” button.
9. Click “OK” in the system alert to confirm submission.
10. A success message will appear confirming the mapping.
11. Repeat the process as needed for other pensioners.
Pensioner Cluster Mapping for WEA WDS Logins-User Manual.pdf
2.3 MB
Pensioner Cluster Mapping for WEA WDS Logins-User Manual.pdf
👆👆
Dear All,

🔘 SS Pensions WEA login యందు "Pensioner - Cluster Mapping" అనే provide చేయడం జరిగింది.

🛑☑️ NOTE : ఒక క్లస్టర్ కు సంబందించిన పెన్షన్ మరొక క్లస్టర్ నకు map అయి వుంటే, ఇప్పుడు enable చేసిన "Pensioner Cluster Mapping" అనే option ద్వారా పెన్షనర్ ను సరియైన క్లస్టర్ నకు map చెయ్యవచ్చు.

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝👇🏼
https://t.me/VolunteerConnection/18087
🔔 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీపై ముఖ్య సమాచారం*

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తనిఖీ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పింఛన్ల తొలగింపు రసీదు (Pension Cancellation Order Acknowledgment) ఆప్షన్‌ను సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్‌లోని Notice Acknowledgment Module లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

⚠️ పెన్షన్ తొలగింపుపై ఎవరూ ఆందోళన చెందవద్దు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాకుండా ఎవరికి పెన్షన్లు తొలగించడం జరగదు. ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం నోటీసులు జారీ చేయబడతాయి.
🏠 *ఇంటి పన్ను చెల్లింపు – స్టెప్ బై స్టెప్ గైడ్*

✓ 🌐 అధికారిక వెబ్‌సైట్:
https://swarnapanchayat.apcfss.in/LoginHouseTaxPayment

✓ 💡 వివరాలు ఎంటర్ చేయండి:
Financial Year: 2024–25
District / Mandal / Panchayat / Village ఎంచుకోండి

✓ 🏠 ఇంటిని గుర్తించడానికి:
Assessment Number / Owner Name / Door Number / Old Assessment Number
🧾 ఉదాహరణ: Owner Name మొదటి 3–4 అక్షరాలు టైప్ చేసి Search చేయండి

✓ 👁️‍🗨️ ఇంటి వివరాలు కనిపిస్తే:
View Due & Pay పై క్లిక్ చేయండి

✓ 💰 పన్ను వివరాలు పరిశీలించండి:
Current Year Tax: ఈ సంవత్సరం చెల్లించాల్సిన పన్ను
📅 Arrears: గత సంవత్సరాల బకాయిలు
🧮 Total Due: మొత్తం చెల్లించాల్సిన మొత్తం

✓ 💳 చెల్లింపు విధానం ఎంచుకోండి:
UPI / PhonePe / Google Pay / Debit-Credit Card / QR Code ద్వారా చెల్లించండి

✓ 📄 చెల్లింపు తర్వాత:
రసీదు PDF / SMS రూపంలో పొందండి
గ్రామ పంచాయతీ సంస్కరణలు – AP

✰ క్యాబినెట్ భేటీలో నిర్ణయం: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను రద్దు ❌

✰ 7,244 క్లస్టర్ల స్థానంలో ఇప్పుడు 13,351 గ్రామ పంచాయతీలును స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తున్నారు 🏘️

✰ పంచాయతీలును నాలుగు గ్రేడ్‌లుగా పునర్ వ్యవస్థీకరణ 🔄

✰ గ్రామ కార్యదర్శి పేరు ఇప్పుడు పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు 👨‍💼
⚠️ పింఛన్దారుని క్లస్టర్ మ్యాపింగ్ తప్పనిసరి కాదు — ✅ ఎవరికావాలో వారు చేసుకోవచ్చు, 🙌 అవసరం లేని వారు ప్రస్తుతం ఉన్న 🗺️ మ్యాపింగ్‌తోనే పేమెంట్‌కు ఎనేబుల్ చేయబడతారు 💰.
*ఆధార్ & బ్యాంక్ లింక్ మార్గదర్శకాలు* ✨

✰ *ఆధార్ & బ్యాంక్ వివరాలను లింక్ (Seeding) ప్రక్రియ* 🔗

➥ URL: https://www.npci.org.in/ లో ఎంటర్ చేయండి.
➥ Consumer పై క్లిక్ చేసి, Bharat Aadhaar Seeding Enabler (BASE) ఎంచుకోండి.
➥ Aadhaar Seeding/Deseeding ఎంచుకోండి.
➥ మీ ఆధార్ సమాచారాన్ని నమోదు చేయండి.
➥ Select Your Bank నుండి మీ బ్యాంక్ ఎంచుకోండి.
➥ Request for Aadhaar కింద Seeding ఎంచుకోండి.
➥ Seeding Type ఎంచుకోండి:
➥ Fresh Seeding
➥ Movement-Same bank with another account
➥ Movement - from one bank to other bank
➥ Account Number & Confirm Account Number నమోదు చేయండి.
➥ సమ్మతిని (Consent) అందించండి:
➥ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ & ఇతర వివరాలను UIDAI నుండి ప్రామాణీకరణ కోసం మరియు సీడింగ్ నిర్వహణ కోసం ఉపయోగించడానికి సమ్మతి.
➥ NPCI మ్యాపర్ ద్వారా DBT సబ్సిడీని స్వీకరించడానికి కోరిక.
➥ బ్యాంక్ అభ్యర్థన తిరస్కరించినా NPCI బాధ్యత వహించదని అంగీకారం.
➥ చూపబడిన captcha ను నమోదు చేయండి.
➥ Submit పై క్లిక్ చేయండి.

✰ *లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా స్టేటస్ తెలుసుకోవడం* 📄

➥ మెనూలో Account Details ఎంచుకోండి.
➥ మీ ఆధార్ సమాచారం నమోదు చేయండి.
➥ చూపబడిన captcha ను ఎంటర్ చేయండి.
➥ Submit పై క్లిక్ చేయండి.
➥ OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
➥ OTP ఎంటర్ చేసి Confirm చేయండి.
➥ ఆధార్‌తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా స్టేటస్ చూపబడుతుంది.
🌾 అమరావతి రైతుల వార్షిక కౌలు జమ వివరాలు

✓ 🏦 ప్రభుత్వం అమరావతి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు జమ చేసింది.

✓ ⚙️ లింకేజీ సమస్యలు: బ్యాంకు ఖాతా లింకింగ్, ప్లాట్ల విక్రయం, మరణించిన రైతుల వారసుల వివరాలు ఆలస్యం కారణంగా కొందరికి కౌలు జమ కాలేదు.

✓ 🏛️ పరిష్కారం: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఈ సమస్యలను పరిష్కరించింది.

✓ 👨‍🌾 మొత్తం లబ్ధిదారులు: 495 మంది రైతులు, భూయజమానులు.

✓ 💰 మొత్తం జమ చేసిన కౌలు: ₹6,64,80,402.

✓ 📅 9వ, 10వ ఏడాదికి: 232 మందికి ₹4,08,41,632 జమ.

✓ 📅 11వ ఏడాదికి: 263 మందికి ₹2,56,38,770 జమ.

✓ 🗣️ సమాచారం: ఈ వివరాలను సీఆర్డీఏ కమిషనర్ ప్రకటించారు.
🌾✨ *ఈ-పంట నమోదు చివరి దశలో రైతులు జాగ్రత్త!*

✰ 🗓 రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటివరకు 50 శాతం లోపే ఈ-పంట నమోదు పూర్తయింది.

✰ 🌾 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

✰ 🧑‍🌾 రైతులు తప్పనిసరిగా తమ దగ్గరలోని రైతు సేవా కేంద్రాల (RBKs) ద్వారా పంట నమోదు చేసుకోవాలి అని ప్రభుత్వం సూచించింది.

➥ 📍 తమ పంట వివరాలు సరిచూసుకుని ఖచ్చితంగా నమోదు చేయాలి.

✰ 📅 తుది జాబితా ఈ నెల 31వ తేదీన రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించబడుతుంది.

✰ 🚜 అన్ని రకాల రైతులు తప్పనిసరిగా తమ పంట నమోదును పూర్తి చేయాలి.
*పిల్లల ఆధార్ అప్‌డేట్: శుభవార్త!*

✰ 5 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేషన్ 🤩 సేవను ఒక ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ప్రకటించింది.
✰ ఈ ఉచిత సేవ ద్వారా 6 కోట్ల మందికి పైగా 👧🏻👦🏻 పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది.
✰ ప్రస్తుత నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు సమయంలో వేలిముద్రలు (Fingerprints), కనుపాపల గుర్తులు (Iris) 🚫 తీసుకోరు.
➥ అందువల్ల, వీరు 5 ఏళ్లు నిండిన తర్వాత ఒకసారి మరియు 15 ఏళ్లకు చేరుకున్న తర్వాత మరోసారి తప్పనిసరిగా బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది.
✰ ఏడాదిపాటు ఉచిత సేవలు పూర్తయిన తర్వాత అప్‌డేట్ చేయించుకోవడానికి రూ.125 💰 వసూలు చేస్తారు.
✰ బయోమెట్రిక్స్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా కింది ముఖ్య ప్రయోజనాలు ఉంటాయి:
➥ పాఠశాలల ప్రవేశాలు 🏫 (School Admissions) సులభతరం అవుతాయి.
➥ ప్రవేశపరీక్షల రిజిస్ట్రేషన్ మరియు స్కాలర్‌షిప్ ప్రయోజనాలు.
➥ వివిధ పథకాల ద్వారా అందే డీబీటీలు (Direct Benefit Transfers) పొందడానికి వీలవుతుంది.
✰ అందువల్ల, తల్లిదండ్రులు వెంటనే ఈ వయసు పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేషన్ 🏃🏻‍♂️ చేయించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
💰 *పీఎం కిసాన్ 21వ విడత: ఈ రైతులకు డబ్బులు జమ!* 🤩

✰ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు 21వ విడత (₹2,000) నిధులు విడుదలయ్యాయి, ముఖ్యంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల రైతులకు ముందుగానే జమ అయ్యాయి. 🥳

✰ ఈ ముందస్తు విడుదల 🗓️ కింద ఈ కింది రాష్ట్రాల రైతులకు సెప్టెంబర్ 26, 2025 న డబ్బులు పడ్డాయి:
➥ హిమాచల్ ప్రదేశ్
➥ పంజాబ్
➥ ఉత్తరాఖండ్
➥ ఈ మూడు రాష్ట్రాలలో సుమారు 27 లక్షల మందికి పైగా రైతులకు ₹540 కోట్లకు పైగా బదిలీ చేయబడింది.

✰ అలాగే, ఇటీవల జమ్మూ కాశ్మీర్ 🏔️ లోని వరద ప్రభావిత రైతులకు కూడా అక్టోబర్ 7, 2025 న 21వ విడత నిధులు ముందస్తుగా విడుదల చేయబడ్డాయి. 💸

➥ ఈ రాష్ట్రంలో దాదాపు 8.55 లక్షల మంది రైతులకు ₹171 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి.

✰ మిగిలిన రాష్ట్రాల రైతులకు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా) 21వ విడత డబ్బులు త్వరలోనే జమ అవుతాయి. 🙏🏻

➥ ఈ డబ్బులు దీపావళి పండుగ 🪔 లోపు లేదా అక్టోబర్ చివరి వారం లో విడుదలయ్యే అవకాశం ఉంది.

✰ రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఈ కింది పనులు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి:

➥ e-KYC (ఈ-కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయాలి.
➥ ఆధార్ నంబర్‌ను 🆔 వారి బ్యాంక్ అకౌంట్‌తో 🔗 లింక్ చేసి ఉండాలి.
➥ భూమి ధృవీకరణ (Land Seeding) పూర్తి చేయాలి.

✰ ఈ పనులు పూర్తి చేయని రైతుల ఖాతాల్లోకి 21వ విడత డబ్బులు 🛑 ఆగిపోయే అవకాశం ఉంటుంది. వెంటనే తమ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని కేంద్రం సూచించింది.

✰ ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి ₹6,000 ఆర్థిక సహాయం, ₹2,000 చొప్పున మూడు వాయిదాలలో అందిస్తారు. 🧑🏻‍🌾
*ఏపీ కేబినెట్ సూపర్ నిర్ణయాలు! 💰*

✰ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి కోసం శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
✰ రాష్ట్రానికి మొత్తం రూ.1.17 లక్షల కోట్ల 🤩 భారీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది.
➥ ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 70 వేల మందికి 👨‍💻 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
✰ డేటా సెంటర్ల 🌐 ఏర్పాటు కోసం విశాఖపట్నంలో 3 ప్రాంతాల్లో రూ.87 వేల కోట్లతో పెట్టుబడులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
➥ గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూ కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
✰ కింది ముఖ్యమైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది:
➥ విజయనగరం జిల్లాలో 🏞️ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు ఆమోదం.
➥ ఓర్వకల్లులో 🏭 రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.
➥ ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద రూ.1,200 కోట్లతో బీడీఎల్ (BDL - Bharat Dynamics Limited) ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం.
➥ పర్యాటక ప్రాంతాలలో 🏨 స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం.
✰ పాలనాపరమైన 🏛️ కీలక నిర్ణయాలు కూడా కేబినెట్ తీసుకుంది:
➥ గ్రామ పంచాయతీల పునఃవర్గీకరణకు 🔄 ఆమోదం.
➥ మొత్తం 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం.
➥ పంచాయతీలను వాటి ఆదాయాన్ని బట్టి 4 గ్రేడ్లుగా విభజించనున్నారు.
➥ పంచాయతీ సెక్రెటరీల హోదాను పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా (PDO) గా మార్చడానికి ఆమోదం.
✰ రాజధాని అమరావతిలో 🏰 రూ.212 కోట్లతో రాజ్‌భవన్‌ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
✰ శ్రీశైలం ఆలయాన్ని 🕉️ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
✰ పలు సంస్థలకు భూ కేటాయింపులు మరియు సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.