కౌశలం సర్వే అప్డేట్ - మొత్తం 27.92 లక్షల మందిలో ఇప్పటివరకు 16.46 లక్షల మంది వెరిఫికేషన్ మాత్రమే పూర్తి అయింది. డెత్ & నాట్ ఇంటరెస్టెడ్ ఆప్షన్లు ఎనేబుల్ చేయబడ్డాయి — కానీ eKYC తప్పనిసరి. వెబ్ కెమెరాలు & హెడ్ఫోన్లు పంపిణీ పూర్తయింది, పరికరాల పనితీరు తనిఖీ చేయాలి. రాబోయే వారం నుంచి అర్హత పరీక్షలు (Qualifying Exams) ప్రారంభం. అక్టోబర్ 16, 2025 లోపు మిగిలిన సర్వే తప్పనిసరిగా పూర్తి చేయాలి.
*ఉపాధి హామీ పనులకు నవంబర్ నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి...ekyc పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు..పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు ఉంటాయని వెల్లడి*
రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్ భేటీ.. ఉద్యోగుల డీఏ, ఇతర అంశాలపై చర్చించే అవకాశం
GSWS_DOOR TO DOOR SURVEYS_DIFFERENTLY ABLED.pdf
271.8 KB
*గ్రామ,వార్డు సచివాలయాల్లో పనిచేసే దివ్యాంగ సిబ్బందికి ఇంటింటి సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యాల యాల్లో వారికి అనువైన పని వాతావ రణం కల్పించాలని, వారి సమస్యల్ని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసు కోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ కార్య దర్శి కాటమనేని భాస్కర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.*
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/18110
⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 👇
https://t.me/VolunteerConnection/18110
☛ బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (BPS)
2025 ఆగస్టు 31లోపు అనుమతులు లేకుండా నిర్మించిన 59,041 భవనాలు, 9,985 అదనపు అంతస్తులు, మరియు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 49,056 భవనాలు క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
☛ నాలా చట్టం రద్దు – బాహ్య అభివృద్ధి రుసుములు
నాలా చట్టం రద్దు చేయబడింది. దాని స్థానంలో భూముల వ్యవసాయేతర వినియోగానికి బాహ్య అభివృద్ధి రుసుములు వసూలు చేసే కొత్త ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం లభించింది.
☛ భవన అనుమతుల కొత్త విధానం
దరఖాస్తుదారుల నుంచి నిర్దేశిత రుసుములు వసూలు చేసి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు అనుమతులు జారీ చేయనున్నాయి.
☛ 18-24 మీటర్ల భవనాలు – నాన్ హైరైజ్ పరిధిలోకి
ఇకపై 18-24 మీటర్ల ఎత్తు భవనాలు నాన్ హైరైజ్ కేటగిరీ లోకి వస్తాయి. ఈ నిర్ణయంతో అగ్నిమాపక శాఖ ఎన్వోసీ అవసరం లేదు .
☛ చట్ట సవరణలతో ఇబ్బందుల తొలగింపు
మహారాష్ట్ర మాదిరిగా చట్ట సవరణలు చేయడం ద్వారా బిల్డర్లు, ప్రజలకు సౌకర్యం కల్పించబడింది.
💬 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝗡𝗼𝘄 👇
🔗 [ https://t.me/VolunteerConnection ]

GSWS Employee Mobile App 9.7 Updated to Version
17.09.2025
Improvements.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
17.09.2025
Improvements.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Dear All,
Pensions Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
Pensions Mapping Screens enabled.
1) Cluster Mapping
2) Pensioner Mapping
3) Cluster mapped pensioners Unmapping
4) Add user online
5) Add user offline
అల్లూరి, కాకినాడ, అనకాపల్లి, ఎలూరు – తెలంగాణ సరిహద్దులకు సమీప ప్రాంతాలు మరియు విశాఖ , శ్రీకాకుళం–ఒడిశా సరిహద్దు ప్రాంతాలు, దక్షిణ ప్రకాశం (కావలి), ఇంటీరియర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రస్తుతం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ❗️
ఈ రాత్రి నుండి రేపటివరకు తీర కోస్తాంధ్ర లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️
ఈ రాత్రి నుండి రేపటివరకు తీర కోస్తాంధ్ర లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా 3.64% డీఏ (Dearness Allowance) పెంపు ప్రకటించారు. ఈ పెంపు నవంబర్ 1, 2025 నుంచి అమలులోకి రానుంది.
2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు ₹7000 కోట్లు పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. అదేవిధంగా సుమారు ₹830 కోట్లు విలువైన ‘Earned Leaves’ కూడా ఉద్యోగులకు బకాయిలుగా ఉన్నాయి. పోలీస్ సిబ్బందికి సంబంధించిన ‘Earned Leave Encashment’ ను రెండు విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మహిళా ఉద్యోగుల కోసం ‘Child Care Leave’ ను 180 రోజులు వరకు, రిటైర్మెంట్ వరకు పొందేలా అవకాశం కల్పించారు.

*💥💥శాలరీ బిల్స్ అప్డేట్*
నిధి పోర్టల్ నందు ఉద్యోగుల *డీఏ రేటు 37.31% గా* అప్డేట్ అయినది..
కావున శాలరీ బిల్లులను సబ్మిట్ చేసుకోగలరు.
నిధి పోర్టల్ నందు ఉద్యోగుల *డీఏ రేటు 37.31% గా* అప్డేట్ అయినది..
కావున శాలరీ బిల్లులను సబ్మిట్ చేసుకోగలరు.
*💥💥Salary bills update*
1.నిధి పోర్టల్ లో ఇప్పటికే కొత్త డీఏ అప్డేట్ చేయడం జరిగినది.
2.డీఏ రేటు పెంచుతూ జీవో రేపు విడుదల చేయబడుతుంది.
3.ఈనెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు అక్టోబర్ నెల జీతాల బిల్లులు సబ్మిట్ చేసేందుకు అవకాశం కల్పించబడుతుంది.
గమనించగలరు