గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు 29,30,31వ తేదీ లలో జరుగు వికలాంగుల వెరిఫికేషన్ *ముంతా తుఫాన్* ప్రభావం వల్ల రద్దు చేయడం జరిగినది . ఈ మూడు రోజులలో నోటీసులు జనరేట్ చేసిన మండలాలు వారు ఆ సచివాలయ సిబ్బందికి తెలియచేసి పించనిదారులను హాస్పటల్ వెళ్ళవద్దని చెప్పవలెను.
ఇట్లు
PD, DRDA
Nellore district
ఇట్లు
PD, DRDA
Nellore district
Heavy rains are expected to continue in Vizag, Anakapalli, Srikakulam, and Vizianagaram districts for the next 48 hours. 🌧️⛈️
Rainfall totals of 100–200 mm are likely till October 29th ⚡️

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
📌 *ముఖ్య ఆదేశాలు:*
✅ పునరావాస కేంద్రాల్లో ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదు, 25 కేజీల బియ్యం & నిత్యావసరాలు పంపిణీ చేయాలి.
✅ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఆహారం అందించాలి.
✅ చెరువులు, కాలువ గట్లు ఎక్కడా తెగిపోకుండా చర్యలు తీసుకోవాలి.
✅ ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

*జనగణన ప్రీ-టెస్ట్‌కు రంగం సిద్ధం.*
*నవంబర్ 10 నుంచి 30 వరకు గృహ లెక్కింపు.*
*నోటిఫికేషన్ జారీ చేసిన భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం.. కేంద్ర గెజిట్ నోటిఫికేషన్‌కు సమాంతరంగా ఏపీ ప్రభుత్వం గెజిట్ జారీ.*
*ఎంపిక చేసిన ప్రాంతాల్లో గృహాల లెక్కింపు, గృహ గణన.. నవంబర్ 1 నుంచి 7 వరకు స్వీయ లెక్కింపు సౌకర్యం.*

*ఏపీ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఆఖరు తేదీ పొడిగింపు.*
*ఈ నెల 30 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించే అవకాశం.*
*రూ.1,000ల ఫైన్‌తో వచ్చే నెల 6 వరకు చెల్లించే అవకాశం.*

🌪 *మొంథా తుఫాన్ తాజా అప్డేట్ (Cyclone Montha Update)* 🌪
📍 నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం!
⚡️ గడచిన 6 గంటల్లో గంటకు 17 కిమీ వేగంతో కదిలింది
🌊 ప్రస్తుతం చెన్నైకి 440 కిమీ, విశాఖపట్నంకి 530 కిమీ, కాకినాడకి 490 కిమీ దూరంలో ఉంది
🌪 పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా (Severe Cyclone) మారే అవకాశం
☔️ కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
💨 తీరం వెంబడి గంటకు 90–110 కిమీ వేగంతో ఈదురుగాలులు
🚨 ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!
~ ప్రఖర్ జైన్, ఎం.డి., విపత్తుల నిర్వహణ సంస్థ
📢 *తుఫాన్ లైవ్ అప్డేట్స్, వాతావరణ హెచ్చరికలు వెంటనే తెలుసుకోండి!*
👉 వెంటనే మా వాట్సప్ ఛానల్ జాయిన్ అవ్వండి 👇https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

🌊 *తాజా అప్డేట్: మొంథా తుపాన్* 🌪️
🕒 గడచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాన్.
📍 ప్రస్తుత స్థానం:
➡️ మచిలీపట్నం నుండి - 230 కి.మీ
➡️ కాకినాడ నుండి - 310 కి.మీ
➡️ విశాఖపట్నం నుండి - 370 కి.మీ
⚠️ తుపాన్ మరికాసేపట్లో తీవ్ర తుపానుగా బలపడే అవకాశం.
🌙 రాత్రికి మచిలీపట్నం–కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం.
🌧️ రేపు కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం.
💨 తీరం వెంబడి గంటకు 90–110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం.
📍 ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాలు:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ
🌧️ 95 ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు రికార్డు అయ్యాయి.
🚨 ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి.
👤 ~ ప్రఖర్ జైన్, ఎండీ – విపత్తుల నిర్వహణ సంస్థ

ఉదయం. 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. తుఫాన్ పరిస్థితి పై ప్రత్యేక సమీక్ష.. మధ్యాహ్నం కొత్త జిల్లాలపై కేబినెట్ సబ్ కమిటీ తో సీఎం చంద్రబాబు సమావేశం
⚡ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి రేషన్ పంపిణీ ...12 జిల్లాలలోని 70 లక్షల కుటుంబాలకు *బియ్యం, పంచదార, కిరోసిన్ రేషన్ డిపోల ద్వారా పంపిణీ..*
*🔰GSWS Employees Mobile App Version 9.9 Update*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor&pcampaignid=web_share
Please update GSWS Employee Mobile app for New changes related Montha Cyclone.

📢 *జనగణన ప్రీ-టెస్ట్ సమాచారం* 📢
భారతదేశంలో జనగణన-2025 కి ముందు జరగనున్న ప్రీ-టెస్ట్‌పై ముఖ్యమైన అప్డేట్!
✅ తేదీలు:
నవంబర్ 10 నుండి 30 వరకు లెక్కించడం (Enumeration) జరుగుతుంది.
✅ గృహ గణన/గృహ కార్యక్రమం:
నవంబర్ 10 నుండి 30 వరకు.
✅ లెక్కించడం (Enumeration) :
నవంబర్ 1 నుండి 7 వరకు (సెలవు దినాలు మినహా).
✅ నోటిఫికేషన్ విడుదల:
భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
✅ ముఖ్య అంశాలు:
☛ జిల్లా, మండల స్థాయిలో సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వబడింది.
☛ ప్రజలు తమ గృహ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
☛ ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక మొబైల్ యాప్, ఆన్లైన్ పోర్టల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
☛ ఈ ప్రీ-టెస్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, గ్రామాల ప్రాజెక్టుల వారీగా లే-అవుట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు.
☛ గృహాల సంఖ్య, కుటుంబ సభ్యులు, సౌకర్యాల వివరాలు, గృహ నిర్మాణం, విద్యుత్, నీటి వసతుల వంటి అంశాలను సేకరిస్తున్నారు.
✅ పౌరులకు విజ్ఞప్తి:
☛ ప్రజలు అధికారులకు పూర్తి సహకారం అందించాలి.
☛ మీరు ఈ ముఖ్యమైన ప్రక్రియలో పాల్గొని, మీ సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయగలరు.

తుఫాన్ ప్రభావంతో ఏపీలో పలు రైళ్లు రద్దు.. కోస్తా జిల్లాల మీదుగా నడిచే 95 రైలు సర్వీసులు రద్దు.. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విజయనగరం, విశాఖ మీదుగా.. రాజమండ్రి, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, చెన్నై, సికింద్రాబాద్ రైళ్లు రద్దు.. విశాఖ మీదుగా వెళ్లే 29 రైళ్లు రద్దు చేసిన రైల్వే అధికారులు.. వివిధ రాష్ట్రాల నుంచి విశాఖ వెళ్లే పలు రైళ్లు రద్దు.. నేడు, రేపు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు
కృష్ణా, బాపట్ల మరియు పశ్చిమ గోదావరి జిల్లాల వైపు తుఫాను మోంతా కోర్ బ్యాండ్లు సమీపిస్తున్నాయి. ఈ జిల్లాలు రాబోయే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలి‼️
🌧️ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ట్రాఫిక్ అలర్ట్! 🚨
భారీవర్షాల నేపథ్యంలో రహదారులపై ప్రత్యేక ఆంక్షలు విధించారు.
🚛 జాతీయ రహదారుల్లో భారీ వాహనాల ప్రయాణం రాత్రి 7 గంటల నుంచి నిలిపివేయబడింది.
🅿️ డ్రైవర్లు ముందుగానే సురక్షిత ప్రదేశాల్లో వాహనాలు నిలిపివేయాలి.
🚫 ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దు.
📢 ~ ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA)

*తాజా పరిస్థితి: అత్యవసర హెచ్చరిక!*🚨
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలందరికీ అత్యవసర విజ్ఞప్తి:
* జిల్లాలో చాలా చోట్ల భారీ వృక్షాలు రోడ్లకు అడ్డంగా పడిపోతున్నాయి.
* దురదృష్టవశాత్తూ, ఒకటి రెండు చోట్ల కార్ల మీద చెట్లు కూలిన సంఘటనలు కూడా నమోదయ్యాయి.
* ప్రమాద తీవ్రత దృష్ట్యా, దయచేసి ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలి.
* గాలి తీవ్రత పెరుగుతున్నందున, దయచేసి మీ ప్రయాణాలను (కార్లు, బైక్‌లు సహా) తక్షణమే రద్దు చేసుకోండి.

Cyclone Montha – Latest Wind Speed Observations by IMD 🌀 (as of now)
💨 Machilipatnam: 93 km/h
💨 Kakinada: 82 km/h
💨 Visakhapatnam: 68 km/h
💨 Rajahmundry Airport: 65 km/h
💨 Marteru: 62 km/h
💨 Gangavaram Port: 58 km/h
💨 Chinthapalli: 55 km/h
💨 Badvel: 52 km/h
💨 Machilipatnam: 93 km/h
💨 Kakinada: 82 km/h
💨 Visakhapatnam: 68 km/h
💨 Rajahmundry Airport: 65 km/h
💨 Marteru: 62 km/h
💨 Gangavaram Port: 58 km/h
💨 Chinthapalli: 55 km/h
💨 Badvel: 52 km/h