VOLUNTEER 🤝 CONNECTION
37K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🚨 *క్లస్టర్ వ్యవస్థ రద్దు – పంచాయతీలకు స్వతంత్ర హోదా!* 🌿

📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది!
ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి,
19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ✅

🏛 *ముఖ్య నిర్ణయాలు:*
🔹 పంచాయతీలను 4 గ్రేడులుగా విభజించారు
🔹 పంచాయతీ కార్యదర్శుల పేరును "పంచాయతీ అభివృద్ధి అధికారి (PDO)"గా మార్చారు
🔹 ప్రతి పంచాయతీలో ఇప్పుడు ఉండబోయే విభాగాలు 👇
 - పారిశుద్ధ్యం 🧹
 - తాగునీటి సరఫరా 💧
 - గ్రామీణ ప్రణాళిక 🏗
 - వీధి దీపాలు 💡
 - ఇంజినీరింగ్ 🧰
 - ఆదాయం & పన్ను వసూళ్లు 💰

👨‍💼 *సిబ్బంది మార్పులు:*
🔹 రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు
🔹 డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక IT విభాగం ఏర్పాటు
🔹 కార్యదర్శుల ఖాళీలను 2025-26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయం

📜 ఈ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జారీ చేశారు.
💰 *రైతుల ఖాతాలో 24 గంటల్లోనే నగదు – ప్రభుత్వ భరోసా*

➥ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం
➥ కొనుగోలు కోసం 6 కోట్ల గోనె సంచులు సిద్ధంగా ఉంచబడ్డాయి
➥ రైతులకు 50,000 టార్పాలిన్ షీట్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు
➥ ధాన్యం విక్రయం అనంతరం 24 గంటల్లోపే రైతు బ్యాంక్ ఖాతాలో నగదు జమ
➥ పంట కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
➥ రైతులకు ఆలస్యం లేకుండా తక్షణ చెల్లింపులు ప్రభుత్వం భరోసా
Dear all,

It is to inform that, due to some technical issues the Kaushalam Mock Test scheduled today is *postponed* and will be conducted on Monday (10-11-2025) at the same time (4:00 PM to 5:00 PM).
Spsr Nellore
IMPORTANT Notification - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity.

Downtime : Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.
⚠️ *ముఖ్య గమనిక – APOnline / SSP / ABDG సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు*

💻 Data Centre Migration & Maintenance Activity కారణంగా,
APOnline, SSP, ABDG Web Portals, Mobile Apps, మరియు Aadhaar Services
తాత్కాలికంగా నిలిపివేయబడతాయి.

🕘 *డౌన్‌టైమ్:*
📅 7 నవంబర్ 2025 (శుక్రవారం) రాత్రి 9:00 గంటల నుండి
📅 9 నవంబర్ 2025 (ఆదివారం) రాత్రి 9:00 గంటల వరకు

🔧 ఈ పనులు సిస్టమ్ పనితీరు, భద్రత మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి చేపట్టబడ్డాయి.
📌 దయచేసి మీ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి.

🙏 మీ సహకారానికి ధన్యవాదాలు.
📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*

గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది.

➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా
గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని
సీఎం సూచించారు మాత్రమే.

➥ పేర్లు మార్చడం జరగలేదు.

➥ సచివాలయాలు తమ యథావిధంగా కొనసాగుతాయి.
*Dear All,*
*Reminder*
IMPORTANT Notification - Downtime of APOnline - SSP & ABDG Web Portals, Mobile APP, Aadhaar Services and Servers due to Planned Data Centre Migration and Scheduled activity.

Downtime : *Friday 7th November 2025 at 9:00 PM to till Sunday 9th November 2025 at 9:00 PM.*
📊 *WhatsApp Door-to-Door Campaign – Report Link*

👇👇👇👇👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WhatsAppRallyDTDCampaign
🚌 *APSRTC బస్ టికెట్లు ఇకపై Google Maps లో కూడా*

రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC Bus Ticket Booking ను Google Maps లో ప్రారంభిస్తున్నారు.

మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం

✅ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ.

⏱️ *ప్రారంభం:*
వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు.

🎟️ బుకింగ్ ఎలా చేయాలి?

1. Google Maps ఓపెన్ చేయండి
2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad)
3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి
4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి
5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి ✅

✅ *ప్రయాణికులకు లాభాలు:*

• వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు
• బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి
• Safe Digital Payment
• ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది
• అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో 📍

🔁 *తరువాత మరిన్ని రూట్లు:*
విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.

📌 షేర్ చేయండి — ప్రయాణించే వారికి చాలా ఉపయోగపడుతుంది. 🚍✨
📢 *AP Ration Card eKYC 2025 – ముఖ్యమైన అప్‌డేట్!*

⚠️ ఇంకా మీ రేషన్ కార్డు eKYC చేయించుకోలేదా? వెంటనే పూర్తి చేయండి! నవంబర్ 30, 2025 లోపు పూర్తి చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది 🚫

🏠 స్మార్ట్ రేషన్ కార్డు (Smart Ration Card) కింద ఉన్న ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా E-KYC Verification పూర్తి చేయాలి ✅

📅 *చివరి తేదీ:* నవంబర్ 30, 2025
📍 *ఎక్కడ చేయాలి:* రేషన్ డీలర్ / గ్రామ సచివాలయం వద్ద
⚖️ *న్యాయవాదుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం*

▪️ మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
▪️ 1,150 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు నిధుల విడుదల
▪️ మొత్తం ₹46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌గా విడుదల 💰
▪️ ప్రతి కుటుంబానికి ₹4,00,000/- చొప్పున సాయం
▪️ AP Advocates Welfare Fund Matching Grant ద్వారా చెక్కులు జారీకి ఆదేశాలు ✅

📌 సమాజ సేవలో న్యాయవాదుల కుటుంబాలకు ఇది బలమైన అండ.

🔄 ఉపయోగపడేలా షేర్ చేయండి 🙏
🚓 ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2025

ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ & సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది ✅

👮‍♂️ SI పోస్టులు: 26
👮‍♀️ కానిస్టేబుల్ పోస్టులు: 291

📌 నోటిఫికేషన్, అర్హతలు, అప్లికేషన్ తేదీలు త్వరలో విడుదల కానున్నాయి.

🔄 తాజా అప్డేట్స్ కోసం షేర్ చేసి సేవ్ చేసుకోండి.
📲 అవసరమైనప్పుడు ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా!
ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశంలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు
ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం.. 65కి పైగా అంశాలతో కేబినెట్‌ భేటీ.. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై చర్చ
📢 *AP Koushalam – Work From Home Jobs*

నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామ / వార్డు సచివాలయాల్లో కౌశలం స్కిల్ టెస్ట్ ట్రయల్ రన్ ప్రారంభం 💻

🧑‍💼 దీనికి అవసరమైన పరికరాల కిట్లు ఇప్పటికే సచివాలయాలకు పంపిణీ అయ్యాయి.

🎯 స్కిల్ టెస్ట్‌కు అర్హులు:
→ ఇప్పటికే కౌశలం లో రిజిస్టర్ చేసిన వారు మాత్రమే

⏳ ఇంకా రిజిస్టర్ చేయని వారికి కూడా అవకాశం ఉంది!

👇 వెంటనే రిజిస్టర్ చేసుకోండి:
🔗 https://gsws-nbm.ap.gov.in/BM/Kaushalam

💬 అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:
🔗 https://t.me/VolunteerConnection
🧾 *గ్రామ / వార్డు సచివాలయాల ద్వారా పౌరుల e-KYC పూర్తి చేయుటకు ప్రభుత్వ ఆదేశాలు*

📌 *ప్రధాన విషయాలు:*

1️⃣ 1.21 కోట్ల పౌరుల e-KYC వివరాలు – సెప్టెంబర్ 2024లో GSWS శాఖ గ్రామ / వార్డు సచివాలయాలకు పంపించింది.
2️⃣ ఇప్పటి వరకు 75.45 లక్షల మందికి మాత్రమే e-KYC పూర్తి అయింది.
3️⃣ ప్రభుత్వం e-KYC పూర్తి చేయడం GSWS శాఖ యొక్క ముఖ్యమైన పనితీరు సూచిక (Key Performance Indicator - KPI) గా పేర్కొంది.
4️⃣ ఇంకా 45.06 లక్షల పౌరుల e-KYC పూర్తి కావాల్సి ఉంది.
5️⃣ అందుకోసం అన్ని సచివాలయ సిబ్బంది సమన్వయంతో నవంబర్ 13, 2025లోపు e-KYC పూర్తిచేయాలి.

🔸 *సూచనలు (Instructions):*

📍 DGOs, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజూ గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష జరపాలి.
📍 ప్రతి పౌరుడి e-KYC వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా పర్యవేక్షించాలి.
📍 పెండింగ్ ఉన్న 45.06 లక్షల e-KYC రికార్డులను నవంబర్ 13, 2025లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలి.

💡 *గమనిక:*
సచివాలయ సిబ్బంది ప్రతి పౌరుని ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా e-KYC పూర్తి చేయాలి.
e-KYC పూర్తయితే ప్రభుత్వ సేవలు (వృద్ధాప్య పింఛన్, రేషన్, వసతి పథకాలు మొదలైనవి) సులభంగా అందుబాటులోకి వస్తాయి.

💬 అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:
🔗 https://t.me/VolunteerConnection
👩‍👧 *తల్లికి వందనం – చెల్లింపు విఫలమైనవారికి ముఖ్య సమాచారం!*

📢 ప్రభుత్వం తెలిపిన ప్రకారం, తల్లికి వందనం పథకంలో కొంతమందికి పేమెంట్ ఫెయిల్ అయిన సందర్భాలు నమోదయ్యాయి.

🔹 ప్రభుత్వ ఆదేశాలు ఇలా ఉన్నాయి:
1️⃣ పేమెంట్ ఫెయిల్ అయిన తల్లుల బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసి నవంబర్ 13, 2025లోపు అప్‌డేట్ చేయాలి.
2️⃣ మీ బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ మారినట్లయితే, దయచేసి వెంటనే మీ సచివాలయ సిబ్బంది / బ్యాంకు శాఖ ను సంప్రదించండి.
3️⃣ సచివాలయ సిబ్బంది ప్రతి తల్లిని గుర్తించి బ్యాంక్‌లో ఖాతా వివరాలు నవీకరించేలా సహాయం చేస్తారు.

💡 *గమనిక:*
👉 మీరు “తల్లికి వందనం” పథకానికి అర్హురాలైతే,
👉 కానీ మీకు ఇంకా డబ్బు రాకపోతే,
👉 వెంటనే మీ గ్రామ / వార్డు సచివాలయాన్ని సంప్రదించండి.

📅 *చివరి తేదీ:* నవంబర్ 13, 2025

📲 ఈ సమాచారాన్ని ఇతర తల్లులకు కూడా షేర్ చేయండి — ఎవరికైనా ఉపయోగపడొచ్చు ❤️

💬 అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వండి:
🔗 https://t.me/VolunteerConnection
🏠 *AWAAS Plus Survey – ముఖ్య సూచనలు*

📢 *Secretaries / EAs / WASలకు ముఖ్య విజ్ఞప్తి*

సోమవారం నుండి AWAAS+ Survey App ఓపెన్ అవుతుంది.
అందువల్ల సర్వే ప్రారంభించే ముందు అవసరమైన డేటా ముందుగానే సేకరించాలి.

✅ *ప్రతి లబ్ధిదారుని వద్ద నుండి తీసుకోవాల్సిన పత్రాలు:*

☑️ ఆధార్ కార్డ్ (భార్య & భర్త)
☑️ రేషన్ కార్డ్ జీరోక్స్
☑️ బ్యాంక్ పాస్‌బుక్ జీరోక్స్
☑️ జాబ్ కార్డ్ జీరోక్స్
☑️ లబ్ధిదారు ఫోటో
☑️ మొబైల్ నంబర్
☑️ వ్యక్తిగత వివరాలు

➡️ ఈ పత్రాలను ఒక అప్లికేషన్ / ఫైల్‌లో పిన్ చేయించుకొని ఉంచుకుని, తరువాత App లో Feed చేయండి. తర్వాత వెతికే అవసరమే రాదు.

🏚️ *సర్వే చేయాల్సిన వారు:*

• ఖాళీ స్థలం ఉన్నవారు
• పాత ఇల్లు ( అసంపూర్తి ) కూల్చి కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునేవారు

📌 *సర్వే పద్ధతి:*

• 17 Columns List → EAs దగ్గర తీసుకోండి
• పేర్లను ఒకొక్కరిని కలుసుకుని సర్వే పూర్తి చేయండి
• సందేహం ఉంటే → EAs ను అడిగి తెలుసుకోండి

⚠️ App Installation Important Note ⚠️

1️⃣ పాత App ని పూర్తిగా Delete చేయండి
2️⃣ ఫోన్ ను ఒకసారి Switch Off చేసి On చేయండి
3️⃣ తర్వాత కొత్త App ను Install చేయండి ✅

📍 ఆ తర్వాత గ్రౌండ్‌లో NS → BBL → BBL → BL వరకు సర్వే చేయవచ్చు.

⛔ పాత App uninstall చేయకుండా కొత్తది install చేస్తే Errors వస్తాయి.
కావున పై Steps తప్పనిసరిగా పాటించండి.

💬 Usefully Share చెయ్యండి — ప్రతి GP కి ఉపయోగపడుతుంది. ✅

💬 𝐉𝐨𝐢𝐧 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝐍𝐨𝐰 🚨 👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Special Grama Sabha-Circular.pdf
137.3 KB
📢 *ముఖ్య సమాచారం – SVAMITVA కార్యక్రమం*

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, Phase-II గ్రామాల్లో 10-11-2025 నుండి SVAMITVA ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించబడనున్నాయి.

✅ అందుకు సంబంధించిన ఏర్పాట్లు గ్రామ స్థాయిలో సక్రమంగా చేయాల్సిందిగా సూచనలు జారీ అయ్యాయి. అందరు సిబ్బంది తగిన విధంగా పాల్గొని సహకరించాలి.