VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 *ముఖ్య సమాచారం – పింఛన్ పంపిణీ*

ప్రియమైన అందరికీ, నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది 👇

🗓️ జనవరి 1, 2026కు బదులుగా
డిసెంబర్ 31, 2025 నే పింఛన్లు పంపిణీ చేయబడతాయి.

👉 రేపు పింఛన్ తీసుకునే ప్రతి పింఛన్‌దారుడు తమ మొబైల్ నంబర్ (లేదా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్) తప్ప నిసరిగా పింఛన్ పంపిణీ అధికారికి తెలియజేయాలి.

🙏 అందరూ గమనించి సహకరించండి.
📱 *Pension Disbursement Mobile App – Update*

✅ Online Areas కోసం Pension Disbursement Mobile App V8.6 విడుదలైంది.

✅ ఈ వెర్షన్‌లో New Year Wishes – Voice Message పెన్షనర్లకు చేరేలా చేర్చారు.

⚠️ లేటెస్ట్ వెర్షన్ కావడంతో Play Store లో అందుబాటులో లేదు.

✅ పాత & కొత్త వెర్షన్లు రెండూ పనిచేస్తాయి.

⬇️ *యాప్ డౌన్‌లోడ్ లింక్*
🔗 https://t.me/VolunteerConnection/18503

📢 ఈ అప్డేట్‌ను అన్ని పెన్షన్ పంపిణీ సిబ్బందికి తెలియజేయండి.
> ఏపీలోని సచివాలయల పేరు మార్పు. మున్సిపాలిటీలు, పట్టణాలు, నగరాల్లోని వార్డు సచివాలయలకు స్వర్ణ వార్డులుగా పేరు మార్పు.
📢 2026 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు

💳 UPI లావాదేవీలపై కొత్త నియమాలు
🆔 PAN–Aadhaar లింక్ తప్పనిసరి
📊 క్రెడిట్ స్కోర్ ఇప్పుడు ప్రతి వారం అప్‌డేట్
🧾 కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025 (ఏప్రిల్ 1 నుంచి)
❄️ AC ధరలు 10% వరకు పెరుగుతాయి
🚗 కార్ల ధరలు జనవరి 1 నుంచే పెంపు


⚠️ ఈ మార్పులు తెలియకపోతే ఆర్థిక నష్టం తప్పదు
🙏 అవసరమైనవారికి తప్పకుండా షేర్ చేయండి
📢 System Maintenance Notice – CFMS

Dear All,

Please be informed that the CFMS system will be unavailable due to scheduled maintenance from
🗓 02/01/2026 – 18:00 hrs to 05/01/2026 – 06:00 hrs.

✅ However, the Receipt Application will be available on
🗓 03/01/2026 at 10:30 A.M.

Thank you for your cooperation. 🙏
— GOVTAP
📢 *నూతన సంవత్సరం – కొత్త రూల్స్ (జనవరి 2026 నుంచి అమల్లోకి)*

కొత్త సంవత్సరం ప్రారంభంతో పాటు పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ నియమాలు మారాయి. ముఖ్యమైనవి సంక్షిప్తంగా 👇

🔹 పాన్ – ఆధార్ లింక్ తప్పనిసరి
➡️ డిసెంబర్ 31 గడువు ముగిసింది
➡️ లింక్ చేయకపోతే పాన్ చెల్లదు
➡️ ₹1000 జరిమానాతో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లింక్ చేయాలి

🔹 UPI & SIM నిబంధనలు కఠినం
➡️ ఆన్‌లైన్ మోసాల నివారణకు UPI ట్రాన్సాక్షన్లపై నిఘా
➡️ WhatsApp / Telegram / Signal కోసం SIM వెరిఫికేషన్ కఠినతరం

🔹 డెబిట్ / క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్
➡️ SBI, HDFC, ICICI బ్యాంకుల్లో రివార్డ్స్, లాంజ్ యాక్సెస్, ఫీజుల్లో మార్పులు

🔹 క్రెడిట్ స్కోర్ అప్డేట్ వేగంగా
➡️ ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి
➡️ ఇకపై ప్రతి వారం అప్డేట్
➡️ EMI మిస్ అయితే వెంటనే ప్రభావం

🔹 కొత్త ఆదాయపు పన్ను చట్టం
➡️ Income Tax Act – 2025
➡️ అమలు: 1 ఏప్రిల్ 2026 నుంచి

🔹 వాహన ధరలు పెరుగుతాయి 🚗
➡️ కార్ల ధరలు జనవరి 1 నుంచే పెంపు
➡️ Hyundai, Renault, MG, Mercedes, BMW తదితర కంపెనీలు

🔹 ఎలక్ట్రానిక్స్ ఖరీదు పెరుగుతుంది
➡️ ACలు: ~10% పెరుగుదల
➡️ ఫ్రిడ్జ్‌లు: ~5% పెరుగుదల

🔹 గ్యాస్ ధరలు
➡️ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
➡️ హైదరాబాద్‌లో ₹1912.50

⚠️ ఈ మార్పులు మీ జేబుపై ప్రభావం చూపవచ్చు
👉 ముందే తెలుసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి

📲 ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా షేర్ చేయండి 🙏
!! Unified Family Survey App !!

♻️ Version : 1.4

🟡 Link : https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
📅 *జనవరి 2026 సెలవుల జాబితా – AP ప్రభుత్వం*

(G.O. Rt. No.2276, తేది: 04-12-2025)

🟢 *సాధారణ సెలవులు*
1️⃣ 04-01-2026 – ఆదివారం
2️⃣ 10-01-2026 – రెండో శనివారం
3️⃣ 11-01-2026 – ఆదివారం
4️⃣ 14-01-2026 – భోగి (బుధవారం)
5️⃣ 15-01-2026 – మకర సంక్రాంతి (గురువారం)
6️⃣ 16-01-2026 – కనుమ (శుక్రవారం)
7️⃣ 18-01-2026 – ఆదివారం
8️⃣ 25-01-2026 – ఆదివారం
9️⃣ 26-01-2026 – గణతంత్ర దినోత్సవం (సోమవారం)

🟡 *ఐచ్చిక సెలవులు (Optional)*
🔸 01-01-2026 – నూతన సంవత్సరం (గురువారం)
🔸 03-01-2026 – హజ్రత్ అలీ (R.A.) జయంతి (శనివారం)
🔸 16-01-2026 – షబ్-ఎ-మెరాజ్ (శుక్రవారం)

🟨 *జనవరి 2026 సారాంశం*
✔️ మొత్తం రోజులు: 31
✔️ సెలవులు: 9
✔️ పని దినాలు: 22
Dear All

Pension Disbursement is 94.31%.

Please inform Pension Disbursement Functionaries to complete the leftover pension Disbursement today.

*In ASR district pension Disbursement will be open upto 3rd January 2026.*
📢 *ఆధార్ స్పెషల్ క్యాంప్ – ముఖ్యమైన సమాచారం*

📅 *తేదీలు:* 05-01-2026 నుంచి 09-01-2026 వరకు
🏫 *ప్రాంతాలు:* అన్ని ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు & జూనియర్ కాలేజీలు
🎯 *ఉద్దేశ్యం:* విద్యార్థుల Mandatory Biometric Update (MBU) పూర్తి చేయడం

👉 ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు MBU అవసరం

✔️ ఇప్పటివరకు పూర్తయినవి: 5.94 లక్షలు

❌ ఇంకా పెండింగ్: 10.57 లక్షలు

⚠️ *ముఖ్య గమనిక:*
15–17 ఏళ్ల జూనియర్ కాలేజ్ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలి. MBU లేకపోతే NEET / JEE వంటి పరీక్షలకు అనుమతి లభించకపోవచ్చు.

📌 *సూచనలు:*
• విద్యార్థులు తమ సమీప పాఠశాల / జూనియర్ కాలేజీలో జరిగే ఆధార్ స్పెషల్ క్యాంప్‌కు హాజరుకావాలి
• పాఠశాలలు & కాలేజీలు విద్యార్థులను అవగాహన కల్పించి, అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి
• ఈ క్యాంపుల సమయంలో నియమిత సిబ్బందిని ఇతర పనులకు నియమించరాదు

📣 అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను వెంటనే పూర్తి చేయించుకోండి.
2026REV_39770_MS2_E.pdf
375 KB
Registration & Stamps – Certain amendments to the Andhra Pradesh Rules under
the Registration Act, 1908 - Notification – Orders – Issued.
🛑 DDOలకు ముఖ్య సూచన

➡️ GO Ms.No.112, తేది: 24-07-2018 ప్రకారం, అందరు DDOలు తమ Current / Savings / Fixed Deposit ఖాతాల నిల్వలను 31-03-2025 నాటికి తప్పనిసరిగా సమర్పించాలి.

➡️ అలాగే, GA (SU.I) శాఖ UO Note No. 2812887/GAD/SU-I/2025-1 ప్రకారం,Outsourced సిబ్బంది వివరాలను NIDHI పోర్టల్ (https://nidhi.apcfss.in) లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

📌 పై వివరాలు సమర్పించనట్లయితే సంబంధిత ప్రక్రియల్లో ఆటంకం కలగవచ్చు.
👉 అందరూ వెంటనే చర్యలు తీసుకోవాలి.
📲 💥 GSWS EMPLOYEE MOBILE APP – VERSION 9.21

👉 Download & use the official app for all GSWS services, notifications, attendance, work reports, e-KYC status updates, SBM surveys & more!
🔗 https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

Note: Install the latest app and keep it updated for smooth functioning.
📢 *రైతులకు గుడ్ న్యూస్ – అన్నదాత సుఖీభవ అప్డేట్*

🌾 అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద
👉 ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాల్లో
💰 రూ.14,000 చొప్పున జమ చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు.

📅 మరో విడత ఎప్పుడంటే?
👉 ఫిబ్రవరి నెలలో రూ.6,000 రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు ప్రకటించారు.

🌱 ఉల్లి రైతులకు పంట నష్టపరిహారం
👉 కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో
👉 37,752 మంది రైతులకు
👉 హెక్టారుకు రూ.50,000 చొప్పున
💰 మొత్తం రూ.128.33 కోట్లు జమ చేశారు.
Unified Family Survey 1.5 Updated to Version 04.01.2026

Link - https://play.google.com/store/apps/details?id=com.codetree.hhsurvey
UFS Survey

Is Citizen correctly mapped with Household? అనే ప్రశ్నకు...

Wrong Mapping / Death అనే remarks select చేసుకున్న వ్యక్తులకు ఇతర వివరాలు నమోదు చేసే అవసరం లేకుండా, Employee Authentication ద్వారా submit చేసే విధంగా అవకాశం ఇవ్వటం జరిగినది.

UFS Survey

Confirm whether the household exists? అనే question నందు, HH కుటుంబ సభ్యుల వివరాలు కూడా display అయ్యే విధంగా చేయడం జరిగింది.

UFS 1.5 వెర్షన్ నందు FACE ఆప్షన్ ఇచ్చారు మరియు HH సెలెక్ట్ చేసిన వెంటనే వారి పేర్లు కనపడే విధంగా అప్డేట్ చేశారు.
Meri Panchayat 1.0.73 Updated to Version 18.12.2025

Latest Enhancements

* Multi Gram Panchayat functionality introduced for Water Supply Operators.
* User Interface enhancements for smoother navigation and improved experience.
* System stability and performance improvements.

Link - https://play.google.com/store/apps/details?id=com.meri_panchayat
Dear All,

Secretariat New Bank Account updation screens enabled .

1. Secretariat Bank Account Details-Updation in WEA/WDS Logins.

2. Secretariat Bank Account Details-Approvals in MPDO/MC logins.


3. Secretariat Bank Account Details- Approval in APO/PD logins.


4. Secretariat Bank Account Details-Abstract Report in APO, MPDO/MC & WEA/WDS logins.