VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥*విశాఖ లో వార్డు కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు*

- సిటిజన్ eKYC నమోదు చేయడంలో నిర్లక్ష్యం
- హౌస్ హోల్డ్ ను సందర్శించకుండానే death గా రికార్డ్ లో నమోదు చేసిన వైనం
- అధిక శాతం Death గా నమోదు చేసిన ఫీల్డ్ ఫంక్షనరీలు
- విశాఖ జిల్లా లో నమోదు అయిన 84,830 death నమోదులో 83,187 death నమోదులు గ్రేటర్ విశాఖలోనే
- విశాఖపట్నం జిల్లా పర్యటన లో గమనించిన SGSW శాఖ డైరక్టర్
- సదరు సిబ్బందిని సస్పెన్షన్ లో ఉంచవలసినదిగా జిల్లా కలక్టర్ ను కోరిన డైరక్టర్
- డైరక్టర్ గారి సూచనతో సిబ్బంది పై సస్పెన్షన్ వేటు వేసిన విశాఖ మున్సిపల్ రీజనల్ డైరక్టర్ శ్రీ. S.S.వర్మ
🏠 *ఏపీ పేదల సొంతింటి కల సాకారం - నేడే భారీ గృహప్రవేశాలు!* 🎊

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

*📍 ముఖ్యాంశాలు:*
✅ ఒకే రోజు 2.50 లక్షల మంది లబ్ధిదారుల గృహప్రవేశం! 🔑
✅ కేవలం 21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి.
✅ 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో అధునాతన టిడ్కో ఇళ్లు.
✅ విద్యుత్, తాగునీరు మరియు సిమెంట్ రోడ్ల వంటి అన్ని వసతులు సిద్ధం.
✅ అర్హులకు రూ. 50,000 నుండి 1 లక్ష వరకు అదనపు ఆర్థిక సాయం. 💰

*మీ పేరు జాబితాలో ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి! 👇*
🔗 బెనిఫిషియరీ స్టేటస్ లింక్: 👇👇

https://aptidco.ap.gov.in/BeneficiarySearch


(గమనిక: పైన ఉన్న లింక్ క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్‌తో స్టేటస్ తెలుసుకోండి.)
📢 *ముఖ్య గమనిక: గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక! ⚠️*

మార్చి 31, 2026 లోపు LPG e-KYC పూర్తి చేయకుంటే మీ గ్యాస్ కనెక్షన్ నిలిచిపోయే అవకాశం ఉంది! 🚫🔥

*ముఖ్య అంశాలు:*
⏳ గడువు తేదీ: మార్చి 31, 2026.
📲 ఇంట్లోనే e-KYC: మీ మొబైల్ ద్వారా ఫేస్ స్కాన్ చేసి నిమిషాల్లో పూర్తి చేయవచ్చు.
💸 సబ్సిడీ: KYC చేయకపోతే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుంది.
🆔 PAN Card కొత్త రూల్: ఏప్రిల్ 1 నుండి పాన్ కార్డ్ దరఖాస్తుకు బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రేపటి నుంచి ఇంటర్ సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉ.8 నుంచి మ. 12:30 వరకు బోధన ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇంటికి పంపుతారు. APR 23 వరకు తరగతులు కొనసాగుతాయి. ఆ తర్వాత వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. మరోవైపు తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్, సెకండియర్ కాలేజీలు రీఓపెన్ అవుతాయి
📢 *సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: జనగణన విధులకు నియామకం!*

💰 *గౌరవ వేతనం: రూ. 25,000 వరకు లభించే అవకాశం.*
📅 షెడ్యూల్: మే 11 నుండి మొదటి దశ ప్రారంభం.
దేశవ్యాప్తంగా రేపటి నుంచి పెరగనున్న సిమెంట్‌ ధరలు.. బస్తాకు రూ.30 నుంచి రూ.50 వరకు పెరుగుతుందని డీలర్లకు సమాచారం.. ఇవాళ బుకింగ్స్‌ నిలిపివేసిన సిమెంట్‌ కంపెనీలు.. పాత ధరలపై నిన్నటి వరకే బుకింగ్‌లు.. కొత్త రేటుతో బస్తాకు రూ.360కు చేరనున్న ప్రముఖ కంపెనీల సిమెంట్‌ ధరలు
📢 *సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్!* 🎓

మీ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందించే ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ పరిమితిని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 📈

✅ *ముఖ్య అంశాలు:*
🔹 ఫీజు పెంపు: రూ. 1000 నుండి రూ. 2500 కు పెంపు.
🔹 అర్హత: LKG నుండి ఇంటర్మీడియట్ వరకు.
🔹 పరిమితి: గరిష్టంగా ఇద్దరు పిల్లలకు వర్తిస్తుంది.
🔹 ఎవరికి: ప్రొబేషన్ ఖరారైన అందరి GSWS సిబ్బందికి.
*నేతన్నలకు రేపే అసలైన పండగ!* 🧵⚡

ఏపీ ప్రభుత్వం రేపటి (ఏప్రిల్ 1) నుండే ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తోంది. దీనివల్ల ఏ కుటుంబానికి ఎంత లాభమో తెలుసా? 👇

*💰 మీకు కలిగే ఆర్థిక లాభం:*
🔹 చేనేత మగ్గాలకు: ఏడాదికి ₹8,640 ఆదా!
🔹 పవర్ లూమ్ మగ్గాలకు: ఏడాదికి ₹21,600 ఆదా!
*✅ ముఖ్యాంశాలు:*
• మొత్తం లబ్ధిదారులు: 1.04 లక్షల కుటుంబాలు
• బడ్జెట్: ₹150 కోట్లు విడుదల
• పాత బకాయిలు ₹7 కోట్లు కూడా క్లియర్!
*NTR Bharosa Pension Scheme  App is UPDATED to version (8.9)*

New Features added :
Enhanced app performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online
LIST OF HOLIDAYS APRIL 2026

As per G.O RT No.2276 dated 04-12-2025 of Govt of AP.



03-04-2026 - గుడ్ ఫ్రైడే

05-04-2026- ఆదివారం (బాబూ జగ్జీవన్ రామ్ జయంతి)

11-04-2026- రెండవ శనివారం

12-04-2026- ఆదివారం

14-04-2026- డా.బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి

19-04-2026- ఆదివారం

26-04-2026- ఆదివారం

Optional Holidays

20-04-2026 - బసవ జయంతి

No.of Calendar Days: 30

No. of #Holidays : 07

Working Days: 23
🔥 *రేషన్ కార్డుదారులకు పండగే!* 🔥

🌾 *ఒకేసారి 3 నెలల ఉచిత బియ్యం పంపిణీ!* 🌾

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏప్రిల్ నుంచి జూన్ వరకు రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త!
✅ ఎందుకు ఇస్తున్నారు?
గోదాముల్లో నిల్వలు పెరగడం, కొత్త పంటకు చోటు కల్పించడం కోసం.
✅ ఎప్పటి నుంచి?
ఏప్రిల్ 1, 2026 నుంచి పంపిణీ మొదలు.
✅ వేలిముద్ర ఎన్నిసార్లు?
ఒక్కసారే వేలిముద్ర వేస్తే మూడు నెలల బియ్యం!
📢 చేనేతలకు శుభవార్త! నేటి నుంచి ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభం ⚡🎉

✅ చేనేత మగ్గాలకు – నెలకు 200 యూనిట్లు ఉచితం 💡
✅ పవర్ లూమ్స్‌కు – నెలకు 500 యూనిట్లు ఉచితం 🏭
స్వర్ణ గ్రామం & స్వర్ణ వార్డు (SGSW) కార్యాలయాల తనిఖీ నిబంధనలను సంబంధించి . దీని ప్రకారం, జిల్లా కలెక్టర్ల నుండి మండల స్థాయి అధికారుల వరకు ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో (కనీసం 3 నుండి 16 వరకు) తనిఖీలు నిర్వహించాలి. ఈ తనిఖీల్లో ప్రధానంగా సిబ్బంది హాజరు, ఆధార్ మరియు రేషన్ కార్డుల వంటి సేవల పంపిణీ, NTR భరోసా పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు, రికార్డుల నిర్వహణ మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార నాణ్యత వంటి 10 కీలక అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
📣 *గుడ్ న్యూస్: ఆస్తి పన్ను వడ్డీ మాఫీ గడువు పెంపు!* 🏠✨

ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను (Property Tax) బకాయిలపై 50% వడ్డీ మాఫీ పథకాన్ని ఏప్రిల్ 30, 2026 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 📜✅
📢 *నేటి నుంచే (Today, April 4) ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం!* 🌾

ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ నేటి నుంచే మొదలైంది. ప్రభుత్వం ఈసారి రైతులకు కళ్లు చెదిరే వెసులుబాటు కల్పించింది. 🚀

💰 *కేవలం 8 గంటల్లోనే మీ డబ్బులు:*
ధాన్యం అమ్ముకున్న కేవలం 8 గంటల్లోనే మీ బ్యాంక్ ఖాతాలో నగదు జమ! ఎక్కడా ఆలస్యం లేదు, మధ్యవర్తుల బాధ లేదు. 💸

✨ *నేటి ముఖ్యాంశాలు (Today's Key Updates):*
📍 1,917 కొనుగోలు కేంద్రాలు: మీ గ్రామానికి దగ్గరలోనే సెంటర్లు.
🚛 17,262 వాహనాలు: ధాన్యం తరలింపుకు సిద్ధంగా ఉన్న వెహికల్స్.
🌾 కొత్త మద్దతు ధరలు (MSP):
🔹 గోధుమ: ₹ 2,585
🔹 శనగలు: ₹ 5,875
🔹 ఆవాలు: ₹ 6,200


గమనిక: ఈ సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లోని రైతు సోదరులందరికీ వెంటనే షేర్ చేయండి! 🚜🌾✨
28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్‌ విడుదల చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ.. అమరావతిని రాజధానిగా చేరుస్తూ కొత్త మ్యాప్‌ విడుదల.. గతంలో ఏపీలో 26 జిల్లాలు.. పోలవరం, మార్కాపురం కొత్త జిల్లాలతో 28కి చేరిన జిల్లాల సంఖ్య.. రెండు కొత్త జిల్లాలు చేరుస్తూ 28 జిల్లాల మ్యాప్‌ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన G.O.MS.No. 60 ఉత్తర్వుల ప్రకారం, గ్రామ పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్ల పునర్విభజన మరియు వేతన సవరణలో భాగంగా గ్రేడ్-III కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం జరిగింది. 📝 గతంలో G.O.Rt.No. 91 లో పేర్కొన్న రూ. 28,280 - 89,720 వేతన శ్రేణిని ఇప్పుడు రూ. 25,220 - 80,910 గా సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 💰 ఈ మార్పులకు అనుగుణంగా తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌ను ఆదేశించడం జరిగింది. ⚡
📜 *ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం!*

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు జీవో విడుదల.
👥 1730 కొత్త ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
💰 భారీ జీతాలతో జూనియర్ అసిస్టెంట్, స్టెనో పోస్టులు.