పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రపంచ పటంలో ఉంటారా.? లేక చరిత్రలో మిగిలిపోతారా.? -భారత ఆర్మీ చీఫ్
ఢిల్లీ: CBSE కీలక నిర్ణయం. 9,10 తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేసిన CBSE. జూలై 2026 నుంచి త్రిభాషా విధానం అమలు. CBSE అనుబంధ స్కూళ్లంన్నింటికీ సర్క్యూలర్ జారీ. చదివే 3 భాషల్లో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలని స్పష్టం. మూడో భాషగా విదేశీ భాషను ఎంచుకునే అవకాశం కల్పించిన CBSE. విద్యార్థుల భాషా నైపుణ్యం పెంపు లక్ష్యంగా CBSE నిర్ణయం.
🚨 *వితంతువులకు గుడ్ న్యూస్: జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు!* 🥳👇
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా NTR భరోసా పథకం కింద కొత్త వితంతు పెన్షన్ల మంజూరుకు మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు! 🌟
📌 *క్లుప్తంగా ముఖ్య వివరాలు:*
💰 పెన్షన్ అమౌంట్: ప్రతి నెలా రూ. 4,000 నేరుగా అకౌంట్లోకి!
🗓️ ప్రారంభ తేదీ: జూన్ 12 నుండి కొత్త పింఛన్ల పంపిణీ.
💸 దరఖాస్తు రుసుము: రూపాయి ఖర్చు లేదు.. పూర్తిగా ఉచితం!
📑 ముఖ్యమైన డాక్యుమెంట్లు: ఆధార్ కార్డ్, వైట్ రేషన్ కార్డ్, భర్త మరణ ధృవీకరణ పత్రం.

AP ఇంటర్ ఫలితాల్లో 60 మార్కులొస్తే 6 మార్కులు వేసి ఫెయిల్ చేసిన లెక్చరర్ కు షాక్. గుంటూరు జిల్లాకు చెందిన కావ్యకు బోటనీలో 60/60 వస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్. లెక్చరర్ కు రూ.7500 జరిమానా, మూడేళ్లపాటు వాల్యుయేషన్ నుంచి డిబార్.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ. ఏపీకి వారం రోజులపాటు హీట్ వేవ్ హెచ్చరికలు. రేపటి నుంచి ఏపీలో మరింత మండిపోనున్న ఎండలు. పలు జిల్లాల్లో 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం: వాతావరణశాఖ
📢 AP 10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..!
🎓 AP SSC అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు 2026 అధికారికంగా విడుదలయ్యాయి.
📥 విద్యార్థులు స్కూల్ పేరు & పుట్టిన తేదీతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
📲 వాట్సాప్ ద్వారా కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి
✅ హాల్ టికెట్ డౌన్లోడ్ డైరెక్ట్ లింక్ 👇
https://bse.ap.gov.in/SSCHTSP/HallTicketsSel.aspx
https://bse.ap.gov.in/SSCHTSP/ASEDefault.aspx
⚡ పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌లోని వివరాలు తప్పకుండా చెక్ చేసుకోండి.

*మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపు.. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..*
🌤️ *నేటి వాతావరణ హెచ్చరిక* ⛈️🔥
*(మే 19, 2026)*
⚠️ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తీవ్ర ఎండల హెచ్చరిక.
ఈ రోజు అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు *40°C నుంచి 45°C* వరకు నమోదయ్యే అవకాశం ఉంది.
📍 *ప్రభావిత జిల్లాలు:*
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, నంద్యాల మరియు కడప జిల్లాలు 🔥
⛈️ *రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.*
చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య మరియు కడప జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
💧 *తగినంత నీరు తాగండి*.
☀️ *మధ్యాహ్న సమయంలో నేరుగా ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోండి!*

వీధి కుక్కుల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కుక్కల విషయంలో ప్రభుత్వాల తీరును ఆక్షేపించిన సుప్రీం.. కుక్క కాట్లపై సీరియస్.. వీధుల్లో కుక్కలు కనపడ్డానికి వీల్లేదు..! పిచ్చి కుక్కలను యుథనేషియా ఇచ్చి చంపేయండి.. ప్రమాదకర కుక్కలను సహించవద్దు.. ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర పోషించరాదు.. అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది-సుప్రీంకోర్టు
*కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు*
▪️జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్ సిగ్నల్.
▪️కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత.
▪️సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి: సుప్రీంకోర్టు
▪️కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం.
▪️ఈ అంశంపై కోర్టుల జోక్యం ఉండదు: CJI జస్టిస్ సూర్యకాంత్.

Dear all, we have given edit option for HH TO WARD MAPPING IN PS/WS logins.those who has done wrong mapping can edit the ward and update mapping