బక్రీద్ పండుగ మే 27 కి బదులు 28 కి మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.
డియర్ ఆల్ (SGSW),
“తల్లికి వందనం” డేటా యొక్క NBM వెరిఫికేషన్ త్వరలో ప్రారంభించబడుతుంది.
దయచేసి సంబంధిత లాగిన్స్‌లో ఒకసారి పరిశీలించి, ప్రక్రియను కొనసాగించండి.

ఈనెల 26 వరకు కోస్తాకు ప్రచండ ఎండల ముప్పు. ఏపీలో మరో ఐదు రోజులు అతి తీవ్ర వడగాలులు. దక్షిణ కోస్తాలో అత్యధిక వాతావరణం. బాపట్లలో సీజన్ సాధరణ కంటె 7.4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదు. దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ. 6 జిల్లాలకు ఆరెంజ్, మూడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు.
📢 తల్లికి వందనం స్టేటస్ చెక్ 2026-27
తల్లికి వందనం పథకంలో మీకు అర్హత ఉందా లేదా ఇప్పుడు ఆధార్ నెంబర్‌తో ఒకే క్లిక్‌లో చెక్ చేసుకోవచ్చు ✅
*స్టేటస్ చెక్ చేసుకొనుటకు, అధికారిక డైరెక్ట్ లింక్* 👇
🔗 https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout
💰 ప్రతి విద్యార్థికి ₹15,000 ఆర్థిక సహాయం
🏫 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు వర్తింపు
📲 Aadhaar OTP ద్వారా సులభంగా Eligibility Check

📢*తీవ్ర ఉష్ణోగ్రతలున్న చోట సెలవులివ్వాలి: CM*
ఏపీ రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకోవాల CM చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
తీవ్రవేడి, వడగాలుల నుంచి రక్షణకు ఎక్కడికక్కడ టెంట్లు వేసి చల్లని నీరు, మజ్జిగ, ORS ప్యాకెట్లను అందించాలని సూచించారు. మంచినీటి సమస్య రాకుండా చూడాలని ఉష్ణోగ్రతలపై సమీక్షలో పేర్కొన్నారు. ఎండల వేడి నుంచి రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

*అన్ని ప్రభుత్వ శాఖలు 'ఈ-ఆఫీస్' తప్పనిసరిగా పాటించాల్సిందే*
▪️ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ స్థాయి వరకూ పాటించాల్సిందే.
▪️సర్కారు జారీచేసే ఉత్తర్వులు, ఆదేశాలు తదితరాలన్నీ ఇకపై డిజిటల్ ఫార్మాట్లో.
▪️ప్రతీ శాఖ పురోగతి నివేదికలు ఇవ్వాలి.
▪️తప్పాల్, డిస్పాచ్ లు నమోదు చేయాలి.
▪️హెచ్ వోడీ లాగిన్‌ను ఇతరులు వాడొద్దు.

పదిరోజుల్లో నాలుగో సారి పెరిగిన ఇంధన ధరలు, దేశవ్యాప్తంగా మళ్ళీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..లీటర్ పెట్రోలుపై 2.84, లీటరు జీడీల్ పై 2.86 పెంపు.. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమలు
డియర్ ఆల్,
మే, 2026 నెలకు సంబంధించిన NTR భరోసా పెన్షన్లు 01.06.2026 తేదీన పంపిణీ చేయబడనున్నవి.
• పెన్షన్ నగదు ఉపసంహరణ : 30.05.2026 (శనివారం)
• పెన్షన్ పంపిణీ : 01.06.2026 (సోమవారం)
అందువలన, 30.05.2026 తేదీన నగదు అందుబాటులో ఉంచవలసిందిగా అన్ని బ్యాంకు శాఖలకు తెలియజేయగలరు.

*తెలుగు ప్రజలకు చెడ్డ వార్త:*
శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న ప్రతిచక్రవాతం కారణంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ 5వ తేదీ వరకు వడగాలులు కొనసాగే అవకాశం ఉంది. దీంతో రుతుపవనాల రాక 5 రోజులకు పైగా ఆలస్యం కానుంది 🥲‼️

చెదురుమదురు ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️
రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విజయనగరం మరియు వైజాగ్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ‼️⛈️

📢 పదో తరగతి షార్ట్ మెమోల జారీ
పదో తరగతి పబ్లిక్ పరీక్షల మార్కుల షార్ట్ మెమోలను అధికారిక వెబ్సైట్ మరియు పాఠశాల లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
📝 మెమోలో విద్యార్థుల వివరాలు తప్పుగా నమోదైతే సవరణ చేసుకునే అవకాశం కల్పించారు.
📅 ఎడిట్ ఆప్షన్ తేదీలు:
👉 మే 29 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటుంది.
✅ విద్యార్థులు మరియు పాఠశాలలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

మేఘావృతమైన వాతావరణం కారణంగా నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎండ, ఉరుములు తక్కువగా ఉంటాయి.
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వేడి, చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది.

విజయవాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలను ప్రభావితం చేసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఇప్పుడు గుంటూరు, బాపట్ల, పల్నాడు మరియు ప్రకాశం జిల్లాల వైపు కదులుతున్నాయి ❗️
⚠️ రాబోయే 1–2 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి!