Dear All,
RBIS App ద్వారా పెన్షన్ పొందుతున్న పింఛను దారుల ఆదార్ నంబరు తప్పుగా నమోదైతే దానిని సరి చేయటానికి స్క్రీన్ ఇవ్వటమైనది.
🔘 Screen Path
RBIS Pensioner -Aadhaar change Request - WEA/WDS Login > Transactions>> Others>>>RBIS Pensioner-Aadhaar Change Request
🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals MPDO/MC logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals
🔘 RBIS-Pensioner Aadhaar Change Request & Approvals: APO logins > Transactions>> Others>>>RBIS Pensioner Aadhaar Change Request-Approvals

*📢 ఆంధ్రప్రదేశ్లో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ స్పష్టత*
🔹 సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా వేసవి సెలవులను పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
🔹 ముందుగా ప్రకటించిన విద్యా క్యాలెండర్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు 12 జూన్ 2026 (శుక్రవారం) నుండి యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.
🔹 ముఖ్య గమనిక:
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 13 (రెండో శనివారం), జూన్ 14 (ఆదివారం) రావడంతో అక్కడ పాఠశాలల ప్రారంభ తేదీని జూన్ 15, 2026కు మార్చారు.
🔷 అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
🟡 జూన్ 12, 2026 నుంచే అన్ని పాఠశాలలు ప్రారంభమవుతాయి.
🔸 విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (మాన్సూన్) చాలా అసాధారణంగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం పొడి రోజులు కొనసాగడంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాత ఘటనలు కూడా సంభవించే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు, మరికొన్ని ప్రాంతాల్లో వరదలు ఏర్పడి పంటలకు నష్టం కలిగే అవకాశం ఉంది. 🌧️⚠️🌾
Forwarded As Received

ప్రియమైన వారందరికీ,
*✴️జీవిత భాగస్వామి దరఖాస్తు వివరాల సమస్య పరిష్కరించబడింది. దయచేసి తనిఖీ చేసి నిర్ధారించుకోండి.*
Dear All,
*✴️The Spouse Application entry issue has been resolved. Please check and confirm.*

గ్రామ, వార్డు సచివాలయాల పేరును 'స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు'గా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత సర్టిఫికెట్లను నిలిపివేసి, 10-06-2026 నుండి కొత్త Stationery ఉపయోగించాలని కలెక్టర్లను ఆదేశించింది.
ఏపీలో రేపటి నుంచి స్కూల్స్ ప్రారంభం.. 2026-2027 ఏడాదికి పాఠశాల క్యాలెండర్ విడుదల.. మొత్తం 229 పని దినాలు, 87 రోజులు సెలవులు..
విశాఖ: *స్టీల్ ప్లాంట్లో మరొక్క స్వల్ప ప్రమాదం..* SMS1 ARS డిపార్ట్మెంట్లో చోటుచేసుకున్న ఘటన.. ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని లేదని సమాచారం.. ఆరా తీస్తున్న అధికారులు
⚠️ శ్రీకాకుళం జిల్లాకు భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ❗️
తదుపరి 1-2 గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 🌩🌧
పార్వతీపురం వైపు నుంచి వస్తున్న మేఘాలు శ్రీకాకుళం జిల్లాను ప్రభావితం చేయనున్నాయి. ⛈️
అప్రమత్తంగా ఉండండి. ⚠️

🚨 BLOలకు కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్! 🚨
జూన్ 15 నుండి ECINET App లో కొత్త రూల్స్ ఎనేబుల్ అయ్యాయి! 30 రోజుల ఇంటింటి సర్వేలో ఈ తప్పులు చేస్తే అధికారుల నుండి నోటీసులు తప్పవు! 🤫
📌 కీలక అంశాలు:
|🔹 ఓటరు ఇళ్లకు తాళం ఉంటే వాడాల్సిన 'Three Visits Rule'!
🔹 వయస్సును బట్టి అవసరమైన Documents లిస్ట్ (ఆధార్ కార్డ్ చెల్లదు!).
🔹 యాప్లో Color Coding గుర్తులు & క్యూఆర్ కోడ్ స్కాన్ విధానం.
🔹 ఓటర్ల వ్యక్తిగత హాజరు లేకుండా ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్.

🩺 NEET 2026 అడ్మిట్ కార్డుల విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET 2026 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
📅 పరీక్ష తేదీ: జూన్ 21, 2026
⏰ పరీక్ష సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు
అభ్యర్థులు తమ Application Number మరియు Password/Date of Birth ఉపయోగించి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
✅ అడ్మిట్ కార్డులో పేరు, రోల్ నంబర్, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
📥 డౌన్లోడ్ లింక్:
👉 https://examinationservices.nic.in/AdmitCardService/AdmitCardNeet/Login
📢 మీ NEET రాసే స్నేహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.