✅ *28న రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం*
ఈ నెల 28న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య శాఖ వెల్లడించింది.
• రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయస్సు గల 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
• ఇందుకోసం 29,873 పోలియో కేంద్రాలు, 1,144 ప్రత్యేక కేంద్రాలు, 1,757 ప్రత్యేక బృందాలు, 1.31 లక్షల మందికిపైగా సిబ్బందిని సిద్ధం చేశారు.

రాబోయే రెండు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా వర్షాలు లేవు... కానీ మహారాష్ట్ర, మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురవనున్నాయి ⛈️
ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నుండి వర్షాలు తిరిగి రానున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి మరియు కృష్ణా జిల్లాలలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ⛈️‼️
*గత 10 సంవత్సరాలలో (2016–2026) భారతదేశంలో వైల్డ్ పోలియో వైరస్ (Wild Poliovirus) వల్ల ఒక్క కేసు కూడా నమోదు కాలేదు*. భారతదేశం ఇప్పటికీ పోలియో-రహిత (Polio-free) దేశంగానే కొనసాగుతోంది.
✅ *భారతదేశంలో చివరి వైల్డ్ పోలియో కేసు*: 13 జనవరి 2011 (హౌరా, పశ్చిమ బెంగాల్).
🔥 ఇంకా ఎవరైనా 0-5 సం లోపు పిల్లలు ఈరోజు ఇప్పటికీ డ్రాప్స్ వేసి ఉండకపోతే తక్షణమే వారికి చెప్పి వేయించండి 🙏🏿

🌧 జూన్ 1 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వర్షపాతం పరిస్థితి
రాష్ట్రంలో ఇప్పటివరకు 66.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ సమయానికి 92.3 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం -27.6% లోటుతో రాష్ట్రం మొత్తం Deficient కేటగిరీలో కొనసాగుతోంది.
🟢 NTR జిల్లా మాత్రమే Excess కేటగిరీలో ఉంది.
🟡 ఏలూరు, అనకాపల్లి, కృష్ణా, నంద్యాల, గుంటూరు, కర్నూలు, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, మార్కాపురం జిల్లాలు Normal కేటగిరీలో ఉన్నాయి.
🔴 విజయనగరం, పోలవరం, శ్రీకాకుళం, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, వైఎస్సార్ కడప, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు Deficient కేటగిరీలో కొనసాగుతున్నాయి.
⚠️ అయితే రాబోయే 3–5 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉండటంతో రాష్ట్ర వర్షపాతం లోటు కొంత మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి.

రాబోయే 1 గంటలో విజయవాడ, గుంటూరు మరియు రాజమండ్రి జిల్లాలకు భారీ ఉరుములతో కూడిన వర్షం హెచ్చరిక⛈️‼️
🔥 *విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త!*
🚨 AP EAPCET 2026 ఫలితాల టైమ్ ఫిక్స్!
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న AP EAPCET 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది! 🥳
🗓️ ఫలితాల తేదీ: జూన్ 30 (రేపే)
⏰ సమయం: ఉదయం 11:00 గంటలకు
👨ణాళిక విడుదల చేయువారు: విద్యాశాఖ మంత్రి
ఈ ఏడాది మొత్తం 3.29 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇంటర్ మార్కుల 25% వెయిటేజీతో కలిపి ఫైనల్ ర్యాంకులను విడుదల చేస్తున్నారు.
⚠️ గమనిక: రేపు ఉదయం అఫీషియల్ వెబ్‌సైట్ భారీ ట్రాఫిక్ వల్ల ఓపెన్ కాకపోవచ్చు.

📢 *Government Holidays – July 2026 (Andhra Pradesh)*
• 05-07-2026 – Holiday (Sunday)
• 11-07-2026 – Holiday (Second Saturday)
• 12-07-2026 – Holiday (Sunday)
• 19-07-2026 – Holiday (Sunday)
• 26-07-2026 – Holiday (Sunday)
• *Optional Holidays*
• 16-07-2026 - (Thursday) – Ratha Yatra

🚨 *ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్!* 🚨
మీ మొబైల్‌లో పాత mAadhaar యాప్ ఉందా? అయితే దాన్ని వెంటనే డిలీట్ చేయండి! ❌
భారత ప్రభుత్వం (UIDAI) పాత ఎంఆధార్ యాప్‌ను పూర్తిగా నిలిపివేసి, సరికొత్త ఫీచర్లు, హై సెక్యూరిటీతో కొత్త అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
💡 *కొత్త యాప్‌లోని మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్:*
👤 ఫేస్ అథెంటికేషన్: ఓటీపీ లేకుండా కేవలం ముఖం చూపించి వెరిఫికేషన్ చేయవచ్చు.
🔒 లిమిటెడ్ డేటా షేరింగ్: పూర్తి ఆధార్ నంబర్ కనిపించకుండా కేవలం పేరు, వయస్సు మాత్రమే షేర్ చేయొచ్చు.
📱 బయోమెట్రిక్ లాక్: మీ వేలిముద్రల సమాచారాన్ని మీరే లాక్/అన్‌లాక్ చేసుకోవచ్చు.
⚠️ గమనిక: ప్లే స్టోర్‌లో ఉన్న నకిలీ (Fake) యాప్స్ మోసాల్లో పడకండి!
👇 కొత్త యాప్ డౌన్‌లోడ్ లింక్ & పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
🔗 https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.pehchaan
📢 ముఖ్య సమాచారం: మీ ఫ్రెండ్స్ మరియు గ్రూప్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి! 🙏

🚨 *AP EAPCET 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!* ❌
లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న AP EAPCET 2026 ఫలితాల విడుదల మరోమారు వాయిదా పడింది. జూన్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కావాల్సిన ర్యాంక్ కార్డ్స్ చివరి నిమిషంలో నిలిచిపోయాయి.
📌 ముఖ్యమైన అప్‌డేట్స్:
🔹 ఆలస్యానికి కారణం: CBSE 12వ తరగతి రివైజ్డ్/రీ-ఎవాల్యుయేషన్ ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోవడమే.
🔹 ఇంటర్ వెయిటేజీ: 25% ఇంటర్ మార్కుల వెయిటేజీ వల్ల ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
🔹 కొత్త తేదీ: ఫలితాలను జులై 2 (గురువారం) ప్రకటించే అవకాశం ఉంది.

🚀 *BREAKING: ఏపీ EAPCET 2026 ఫలితాలు విడుదలయ్యాయి!* 🥳🎉
ఆంధ్రప్రదేశ్ ఈఏపీసీఈటీ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! ఈరోజే రిజల్ట్స్ అధికారికంగా విడుదలయ్యాయి. 👇
🔥 *ముఖ్యమైన వివరాలు (Key Points):*
🔹 ఇంజనీరింగ్ విభాగంలో 3.29 లక్షల మంది పోటీ పడ్డారు.
🔹 ఇంజనీరింగ్ పాస్ పర్సంటేజ్: 70.52%
🔹 అగ్రికల్చర్ & ఫార్మసీ పాస్ పర్సంటేజ్: 89.59% (సూపర్ రికార్డ్!)
🔹 ఇంటర్ మార్కుల 25% వెయిటేజీతో కలిపి ర్యాంకులు కేటాయించారు.
సర్వర్ డౌన్ అవ్వకముందే మీ మొబైల్‌లోనే ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి!
*👉 డైరెక్ట్ ర్యాంక్ కార్డ్ లింక్ ఇక్కడ ఉంది:*
🌐 https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx

Dear All,
Unpaid pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.