VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.43K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన వేడి. జూలైలో ఉష్ణోగ్రత 40°Cకి చేరింది 🌞
Dear all,
Addition of HH data tile is enabled in leap app
This service is enabled in mahila police and welfare assts logins
*డేట్ పెంచారు*
ఒడిశాపై అల్పపీడన ప్రభావం ⛈️

రాబోయే 3-4 రోజుల్లో ఒడిశా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి ‼️
Dear All,

✅*"Addition of HH data" tile is enabled in leap app.*

*This service is enabled in mahila police and welfare assts/secretaries logins.*

"LEAP" App link 👇

https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance


💥💥 View Students Bucket - Student Action - Addition of data SGSW households
*థర్డ్ ల్యాంగ్వేజ్‌పై CBSE విధివిధానాలు జారీ*

▪️9, 10 తరగతుల విద్యార్థులకు 'మూడో భాష(R3)' ఇంటర్నల్ అసెస్‌మెంట్ తప్పనిసరి: CBSE.

▪️టెన్త్‌ పాస్ అవ్వాలంటే R3 అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే: CBSE.

▪️టెన్త్ విద్యార్థులకు మూడో భాష(R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు: CBSE.

▪️2026-27 విద్యా ఏడాదిలో తొమ్మిదో తరగతి విద్యార్థులు కచ్చితంగా 3 భాషలు చదవాలి: CBSE.
🚨 *ఏపీ BLOలు & సూపర్ వైజర్లకు భారీ గుడ్ న్యూస్!* 💰

కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు! 📜👇

🔹 అదనపు పారితోషికం: ప్రతి BLO & సూపర్ వైజర్‌కు అదనంగా రూ. 6,000 వన్-టైమ్ బోనస్ మంజూరు!

🔹 మొత్తం ఎంత వస్తుంది?:
BLOలకు మొత్తం: రూ. 18,000
సూపర్ వైజర్లకు మొత్తం: రూ. 24,000

🔹 ఎందుకు ఇస్తున్నారు?: స్పెషల్ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (SIR) అదనపు విధులకు గుర్తింపుగా!

🔹 నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు.
మీ పరిధిలోని పూర్తి జీవో (Memo No. 610)
అల్పపీడన ప్రభావం: (జూలై 15, 2026)

వచ్చే 2-3 రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు మరియు మేఘావృతమైన వాతావరణం.

శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, అరకు మరియు వైజాగ్‌లో తేలికపాటి చినుకులు మరియు జల్లులు చూడటానికి 🌧️⛅️

ఒడిశాలో వచ్చే 2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ‼️🌧️⛈️☔️
Dear All,

"Data Updation of SED" module enabled in BM login.

Pls check.
*తల్లికి వందనం పూర్తి సమాచారం :*
🎉 *జులై 24న తల్లుల ఖాతాల్లోకి రూ.13,000..!*
*తల్లికి వందనం 2026-27 Timelines*
GO_Ms_No_15_Talli_ki_Vandanam ( తెలుగులో).pdf
83 KB
GO_Ms_No_15_Talli_ki_Vandanam ( తెలుగులో).pdf
ఏపీలో కోవిడ్‌ కేసులపై ప్రభుత్వం అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. మందులు, టెస్ట్‌లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. కోవిడ్‌ కేసులపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత సమీక్ష నిర్వహించే అవకాశం