ఒడిశాపై అల్పపీడన ప్రభావం ⛈️
రాబోయే 3-4 రోజుల్లో ఒడిశా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి ‼️

Dear All,
✅*"Addition of HH data" tile is enabled in leap app.*
*This service is enabled in mahila police and welfare assts/secretaries logins.*
"LEAP" App link 👇
https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance
💥💥 View Students Bucket - Student Action - Addition of data SGSW households

*థర్డ్ ల్యాంగ్వేజ్‌పై CBSE విధివిధానాలు జారీ*
▪️9, 10 తరగతుల విద్యార్థులకు 'మూడో భాష(R3)' ఇంటర్నల్ అసెస్‌మెంట్ తప్పనిసరి: CBSE.
▪️టెన్త్ పాస్ అవ్వాలంటే R3 అంతర్గత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సిందే: CBSE.
▪️టెన్త్ విద్యార్థులకు మూడో భాష(R3)కు సంబంధించి బోర్డు పరీక్షలు ఉండవు: CBSE.
▪️2026-27 విద్యా ఏడాదిలో తొమ్మిదో తరగతి విద్యార్థులు కచ్చితంగా 3 భాషలు చదవాలి: CBSE.

🚨 *ఏపీ BLOలు & సూపర్ వైజర్లకు భారీ గుడ్ న్యూస్!* 💰
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు ఏపీ సీఈఓ వివేక్ యాదవ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు! 📜👇
🔹 అదనపు పారితోషికం: ప్రతి BLO & సూపర్ వైజర్‌కు అదనంగా రూ. 6,000 వన్-టైమ్ బోనస్ మంజూరు!
🔹 మొత్తం ఎంత వస్తుంది?:
BLOలకు మొత్తం: రూ. 18,000
సూపర్ వైజర్లకు మొత్తం: రూ. 24,000
🔹 ఎందుకు ఇస్తున్నారు?: స్పెషల్ ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ (SIR) అదనపు విధులకు గుర్తింపుగా!
🔹 నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు జమ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు.
మీ పరిధిలోని పూర్తి జీవో (Memo No. 610)

అల్పపీడన ప్రభావం: (జూలై 15, 2026)
వచ్చే 2-3 రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు మరియు మేఘావృతమైన వాతావరణం.
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, అరకు మరియు వైజాగ్‌లో తేలికపాటి చినుకులు మరియు జల్లులు చూడటానికి 🌧️⛅️
ఒడిశాలో వచ్చే 2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు ‼️🌧️⛈️☔️

"Data Updation of SED" module enabled in BM login.
Pls check.

GO_Ms_No_15_Talli_ki_Vandanam ( తెలుగులో).pdf
83 KB
GO_Ms_No_15_Talli_ki_Vandanam ( తెలుగులో).pdf
ఏపీలో కోవిడ్ కేసులపై ప్రభుత్వం అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. మందులు, టెస్ట్‌లు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. కోవిడ్ కేసులపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత సమీక్ష నిర్వహించే అవకాశం
*బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్:*
ఏపీలో జూన్ 26 నుంచి జులై 16 వరకు 12 కొవిడ్ కేసులు నమోదు
కడపలో అత్యధికంగా 8 కొవిడ్ కేసులు నమోదు గుంటూరులో 2.. విశాఖ, కాకినాడలో చెరో 1 కేసు
కొవిడ్ పాజిటివ్‌తో నలుగురు మృతి.. ముందే తీవ్ర అనారోగ్య సమస్యలు 5 నమూనాలు జన్యుక్రమ విశ్లేషణ కోసం పూణే ఎన్‌ఐవీకి పంపింపు
రాష్ట్రంలో కేసులు చెదురుమదురుగా మాత్రమే.. క్లస్టర్లు లేవు. ప్రస్తుతం 3 మంది హోం ఐసోలేషన్‌లో.. 2 మంది ఆసుపత్రుల్లో చికిత్స మరో 3 మంది కోలుకుని డిశ్చార్జ్
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలి: వీర పాండియన్
దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి 339 కొవిడ్ కేసులు నమోదు దేశంలో అత్యధికంగా కేరళలో 115 కొవిడ్ కేసులు నమోదు కర్ణాటకలో 64.. మహారాష్ట్రలో 43.. తమిళనాడులో 39 కేసులు నమోదు

స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల నేమ్ బోర్డుల ఏర్పాటు
1. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 15004 స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు కార్యాలయాల పేర్లను మారుస్తూ కొత్త నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2. ఈ కొత్త 6mm అక్రిలిక్ మరియు ACP (3*8 అడుగుల) నేమ్ బోర్డుల తయారీ, సరఫరా బాధ్యతలను టెండర్ ద్వారా నెక్స్టోరా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (తాడేపల్లి, గుంటూరు జిల్లా) సంస్థకు అప్పగించారు.
3. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ బోర్డుల పంపిణీ మరియు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
4. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు (MPDOలు), మున్సిపల్ కమిషనర్లు, మరియు మండల/అర్బన్ SGSW అధికారులు ఈ బోర్డులను స్వాధీనం చేసుకుని, సరిగ్గా అమర్చాలి.
5. బోర్డులు మంచి స్థితిలో అందినట్లుగా నిర్ధారించుకుని సంబంధిత అధికారులు సంతకం, అధికారిక ముద్ర మరియు ఫోన్ నెంబరుతో వెండర్‌కు అక్నాలెడ్జ్మెంట్ (రసీదు) మరియు సత్ఫలిత నివేదికను అందించాలి.
6. సరఫరా అయిన బోర్డుల వివరాలను స్టాక్ రిజిస్టర్‌లో భద్రపరచాలని, జిల్లా కో-ఆర్డినేటర్లు ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.