🧘♀️ స్కూళ్లలో వారానికి 2 రోజులు యోగా తరగతులు – ప్రతిపాదన
🔹 వారంలో 2 రోజులు యోగా క్లాసులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
🔹 'ఇంటింటికీ యోగా' కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
🔹 'సంజీవని' పథకంలో యోగాసనాలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
🔹 🏫 స్వర్ణ గ్రామ & వార్డు సచివాలయాలను *'యోగ మందిరాలు'* గా అభివృద్ధి చేసి యోగా శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు.
🔹 👩⚕️ ANMలు, ఆశా వర్కర్లకు యోగా నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

SIX_STEP_VALIDATION_GRIEVANCE_APPLICATION_FORM.pdf
1.1 MB
*SIX STEP VALIDATION GRIEVANCE APPLICATION FORM*
ప్రియమైన టీమ్,
శాఖ నిర్ణయం ప్రకారం, ఇకపై మేము పాస్‌వర్డ్‌లను మాన్యువల్‌గా రీసెట్ చేయము.
దయచేసి మీ Email ID మీ ఖాతాకు అనుసంధానించబడి ఉందని నిర్ధారించుకోండి. పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు, Login Portal లో అందుబాటులో ఉన్న Self-Help Password Reset ఎంపికను ఉపయోగించి మీరే పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోండి.
మీ అవగాహనకు మరియు సహకారానికి ధన్యవాదాలు.
అలాగే, RTS Tool ద్వారా Password Reset కోసం టికెట్ నమోదు చేయవద్దని మనవి. ఎందుకంటే RTS Tool ద్వారా వినియోగదారుల Credentials (Login వివరాలు) పంచుకోవడం అనుమతించబడదు.

📢 నేటి ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
✅ 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.
✅ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో 25కు పైగా అంశాలపై చర్చ జరిగింది.
✅ చేనేత కార్మికులకు "నేతన్న భరోసా" పథకం కింద ఒక్కొక్కరికి ₹25,000 ఆర్థిక సాయం అందించనున్నారు.
✅ గోదావరి పుష్కరాల భద్రత కోసం ₹50 కోట్ల నిధులు మంజూరు చేశారు.
✅ మార్ఫెడ్కు ₹300 కోట్ల రుణం పొందేందుకు సెంట్రల్ బ్యాంకుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది.

ప్రియమైన అందరికీ,
01.08.2026 న గౌరవ ప్రధానమంత్రి గారు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న సందర్భంగా, *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని 30.07.2026న* నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికి అనుగుణంగా, *29.07.2026న నగదు ఉపసంహరణ (Cash Withdrawal)* చేయవలసి ఉంటుంది.
కావున, అవసరమైన మార్పులను తక్షణమే చేయడంతో పాటు, మీ జిల్లాలోని అన్ని SGSWs కు ఈ విషయాన్ని తెలియజేసి, నిర్ణీత సమయానికి అమలు జరిగేలా చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.
*సంబంధిత జిల్లాలు:*
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
అనకాపల్లి
అల్లూరి సీతారామ రాజు
పార్వతీపురం మన్యం

BM పోర్టల్‌లోని *Grievance Module (ఫిర్యాదుల విభాగం)* ను ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేశాము.
కొంత సమయం తర్వాత ఈ మాడ్యూల్‌ను మళ్లీ ప్రారంభిస్తాము. ప్రారంభించిన వెంటనే మీకు తెలియజేస్తాము.

📢 *AP తల్లికి వందనం 2026 - గుడ్ న్యూస్!*
మీ మొబైల్ లోనే WhatsApp ద్వారా Payment Status చెక్ చేసుకునే విధానం విడుదలైంది.
• మీ సచివాలయం చుట్టూ తిరిగే పని లేదు!
• WhatsApp Mana Mitra (9552300009) ద్వారా ఉచిత సేవ.
• ఆధార్ నంబర్ నమోదు చేసి 'Success/Pending' స్టేటస్ చూడవచ్చు.
• Pending సమస్యలకు తక్షణ పరిష్కారం
*నిమిషాల్లో స్టేటస్ చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయండి )* 👇👇
📲
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus

`Direct Link:```https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
📌 *ధరేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఆస్కారం లేదు: ప్రభుత్వ వర్గాలు*
🔹 కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ (CPI) డిమాండ్ చేస్తోంది.
🔹 అయితే, ధరేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
🔹 ఈ అంశంపై ప్రభుత్వం మరో విధమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఢిల్లీ: CJPతో ముగిసిన కేంద్రమంత్రుల చర్చలు. 3 డిమాండ్లను కేంద్రమంత్రుల ముందు ఉంచాం. మూడింటిలో రెండు డిమాండ్లకు కేంద్రం పాజిటివ్‌గా ఉంది. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని కోరాం. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని చెప్పాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదు. రేపు మరోసారి కేంద్రంతో చర్చలు జరుపుతాం.-CJP
పోలవరం: డీఎస్సీ ద్వారా 3 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయబోతున్నాం. ఈ ఏడాది లక్షా 10 వేల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్స్‌కు వచ్చేశారు. -మంత్రి లోకేష్
Dear All,
Thalliki Vandhanam 2026-27 ~ "Payment Details updated" in Track Application Status in BM portal.
📲
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
Thalliki Vandhanam 2026-27 ~ "Payment Details updated" in Track Application Status in BM portal.
📲
Direct Link:``https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
*🟠తల్లికి వందనం అప్డేట్*
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేస్తే చాలా మంది విద్యార్థులకు *Not in TV Dataset* అని చూపిస్తున్నది.
దీని అర్థం వీరు తల్లికి వందనం డేటాలో లేరు అని అర్థం.
👇👇
https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus
🌟CSE పోర్టల్ HM లాగిన్ నందు Student వివరాలు Active లో ఉండాలి.
🌟చాలామందికి స్కూల్ వాళ్లు PEN ID ఇచ్చి ఇదే Enrollment ID అని చెప్పి పంపిస్తున్నారు..
*దీనిపై క్లారిఫికేషన్*
Enrollment ID మరియు PEN లు రెండూ వేరు ఒకటి కావు.
*🔴Enrollment ID*:
🔸దీనినే Student ID/Child అని కూడా పిలుస్తారు.
🔸ఇది 10 అంకెలు ఉంటుంది.
🔸CSE పోర్టల్ లో HM లాగిన్ నందు ఇది create చేయబడుతుంది.
🔸Enrollment ID విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ తో లింక్ అయ్యి ఉంటుంది.
🔸తల్లికి వందనం గ్రీవెన్స్ నమోదు చేయాలి అంటే కూడా కచ్చితంగా Enrollment ID Active లో ఉండాలి.
🔸విద్యార్థి ఒక పాఠశాల నుండి Tc తీసుకుని వెళ్ళినప్పుడు ఆ విద్యార్థిని *Dropout box* లోకి పంపిస్తారు.కొత్త పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత Droput box నుండి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
🔸విద్యార్థి Dropout Box లో ఉన్నప్పుడు InActive లో ఉంటాడు.
*🟣PEN*
🔸PEN అనగా Permanent Education Number
🔸ఇది 11 అంకెలు ఉంటుంది.
👇🏻UDISE PLUS పోర్టల్ HM లాగిన్ నుండి ఇది Create చేయబడుతుంది.