VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *తల్లికి వందనం పథకం – ముఖ్య సమాచారం*

📌 *జూన్ 30 వరకు పాఠశాలలో చేరిన విద్యార్థుల* తల్లులకు ఇప్పటికే *'తల్లికి వందనం'* పథకం నగదు జమ చేయబడింది.

📌 *జూన్ 30 తర్వాత పాఠశాలలో చేరిన విద్యార్థుల* తల్లులకు, వారి వివరాల పరిశీలన పూర్తయిన అనంతరం *సుమారు ఒక నెల తర్వాత* పథకం నగదు జమ చేయబడుతుంది.
🔥 *తల్లికి వందనం సంబంధించి 30 ప్రశ్నలకు - సమాధానం*

👇👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x/7030
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. విద్యార్థుల ఆందోళనతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
🪳"ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు... సమాజ శ్రేయస్సు కోసం యువత బాధ్యతగా తమ అభిప్రాయాన్ని వినిపించడం.
ఇది గెలుపో, ఓటమో కాదు... ప్రశ్నించే తత్వానికి, బాధ్యతాయుతమైన సంభాషణకు దక్కిన గౌరవం!" 🪳🤝🫂🥳💐
🚨 *నీట్ లీకేజీ అంశంపై ఆందోళన విరమించినట్లు CJP ప్రకటన* 🪳🪳

🪳 కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్‌లతో జరిగిన చర్చల అనంతరం CJP ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది.

🪳 *ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో* తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని తెలిపింది.

🪳 *విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి* కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించింది.

🪳 *04 రోజుల్లోగా విత్ డ్రా* చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని పేర్కొంది.

🪳 *ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం* అందజేస్తామని కేంద్రం అంగీకరించినట్లు తెలిపింది.

🪳 ఈ నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటిస్తూ, నిరసనకారులు ప్రశాంతంగా *తమ ఇళ్లకు వెళ్లాలని* CJP విజ్ఞప్తి చేసింది.

🪳 ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ *మెట్రో స్టేషన్‌ను తిరిగి తెరిచారు.*
🚨 ఏపీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి! 😷

📢 శనివారం కొత్తగా 10 COVID-19 కేసులు నమోదు
⚠️ మొత్తం యాక్టివ్ కేసులు 49కి చేరాయి
🏥 24 మంది ఆస్పత్రుల్లో, 16 మంది హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
😷 జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

📢 ఈ ఆరోగ్య సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి! 🙏
📢తల్లికి వందనానికి... మరో అవకాశం
▪️ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ
▪️అర్హత కోల్పోయిన వారి నుంచి అభ్యంతరాలు
▪️రెండో విడతలో 30న తల్లుల ఖాతాలో నిధుల జమ

తల్లికి వందనం పథకంలో అర్హులైనా ఆర్థిక సాయం అందని విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులు, అనర్హుల జాబితాలను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు.

లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అందిన ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలించి, అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారు, అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యా ర్థులతో పాటు ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో తాజాగా చేరిన విద్యా ర్థుల జాబి తాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదే రోజు అర్హు లైన లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్లో కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించారు. ఆ లోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
🚨 *మీ ఓటుకు SIR వెరిఫికేషన్ అయిందో లేదో చిటికెలో తెలుసుకోండి!* 😱👇

📌 AP & TS ఓటర్లకు అర్జెంట్ అలర్ట్!
ఎన్నికల సంఘం నయా ఓటర్ సర్వే ప్రకారం AP లో SIR ముగిసింది, తెలంగాణలో కొనసాగుతోంది! మీ ఓటు హక్కు రద్దు కాకుండా భద్రంగా ఉందో లేదో వెంటనే మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోండి! 📱✨

⚡ *ముఖ్యమైన పాయింట్లు:*
⚠️ AP ఓటర్లు: వెరిఫికేషన్ పూర్తయింది, లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో స్టేటస్ చూడండి!
⚠️ TS ఓటర్లు: ప్రక్రియ వేగంగా జరుగుతోంది, వెంటనే ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి!
🆔 మొబైల్ / EPIC ID: కేవలం ఫోన్ నెంబర్‌తో 1 నిమిషంలో లైవ్ స్టేటస్!
📝 2002 ఓటర్ లిస్ట్: పాత ఇంటి నెంబర్‌తో రికార్డులు వెతికే సదుపాయం!

👉 *మీ Voter SIR Status ఉందో లేదో డైరెక్ట్‌గా చెక్ చేయడానికి ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేయండి:*
👇👇👇

https://voters.eci.gov.in/homepage

https://voters.eci.gov.in/searchInSIR/S2UA4DPDF-JK4QWODSE
*AP TET Exam Schedule*
*📢 ఏపీలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన*
📢 *ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ముఖ్య సమాచారం*

దివ్యాంగ విద్యార్థులు ఇకపై పింఛను కోసం చదువును వదిలి స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, నెలకు ₹15,000 పింఛను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే DBT విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ నిర్ణయం వల్ల విద్యకు అంతరాయం లేకుండా, పారదర్శకంగా మరియు సకాలంలో పింఛను అందే అవకాశం కలుగుతుంది.
22 Districts July 2026 Pension Releases.xlsx
1.8 MB
అందరికీ నమస్కారం,

01-08-2026 తేదీన పంపిణీ చేయాల్సిన జూలై 2026 నెల పెన్షన్ విడుదల ఉత్తర్వులు (Pension Release Orders) పై భాగంలో పంపించబడ్డాయి.

కావున, 01-08-2026న పెన్షన్ పంపిణీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో జరిగేలా, 31-07-2026 నాటికే మీ శాఖ (Branch)లో తగినంత నగదు అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత బ్రాంచ్ మేనేజర్లకు తెలియజేయండి.

https://t.me/VolunteerConnection/19147
🚨 *మళ్లీ నిరసనలు చేస్తాం — కేంద్రానికి CJP హెచ్చరిక*

🔹 ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో నిరసన చేస్తున్న వేలాది మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారని CJP ఆరోపించింది.

🔹 ఇది గతంలో జరిగిన ఒప్పందానికి విరుద్ధమని తెలిపింది.

🔹 నిరసనకారులపై నమోదు చేసిన FIRలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

⚠️ డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా మళ్లీ పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

⏳ ఈ అంశంపై ప్రభుత్వం రేపటిలోగా(28.07.26) స్పందించాలని డెడ్‌లైన్ విధించింది.