NTR భరోసా పింఛన్ల పంపిణీ తేదీ మార్పు
1. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.
2. ప్రధాని పర్యటన కారణంగా ఆరు జిల్లాల్లో జులై 30న పింఛన్లు పంపిణీ చేయనున్నారు.
3. పింఛన్ల పంపిణీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలు ఎంపికయ్యాయి.
4. పింఛన్ల కోసం జులై 29న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
5. ఆరు జిల్లాల్లో పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం మొత్తం 514.42 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

*🔖SGSW Employee Mobile App*
*🟡Version 9.34*
*above options are enabled in e-KYC module .requested to followup with all SGSWs and complete the pending records*
*Update EKYC module*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

📢 *ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య సమాచారం*
ఆగస్టు 1, 2026 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకువస్తోంది.
🌾 *ధరలు:*
* BPT సూపర్ ఫైన్ బియ్యం – కిలో ₹52
* గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్) – కిలో ₹50
📍 *ఎక్కడ లభిస్తుంది?*
* రాష్ట్రంలోని 130 రైతు బజార్లు
* 500 రైస్ మిల్లుల ప్రాథమిక కేంద్రాలు
ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలపై బియ్యం ధరల భారం తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది.

PR & RD శాఖ – SERP – ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – 01.08.2026 న గౌరవ ప్రధానమంత్రి గారు విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సందర్భంగా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెన్షన్లను 30.07.2026న పంపిణీ చేయుటకు అనుమతి మంజూరు చేయబడినది – ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయబడినవి – విషయం.
భోగాపురం విమానాశ్రయం పరిసరాల్లో 48 గంటల పాటు నో ఫ్లయింగ్ జోన్.. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి ఆగస్టు 1వ తేదీ రాత్రి 8 వరకు అమలు.. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత.. ఎయిర్పోర్ట్, సభావేదిక, హెలిప్యాడ్ చుట్టూ 5 కిలో మీటర్ల మేర నిషేధాజ్ఞలు.. BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం ఉత్తర్వులు
All MEOs and Headmasters of all Management Schools are informed that, as per the instructions of the Hon'ble District Collector, Vizianagaram, 31.07.2026 (Friday) and 01.08.2026 (Saturday) are declared as holidays to facilitate participating in the inauguration programme of Bhogapuram International Airport by the Hon'ble Prime Minister of India.
Kindly communicate the same to all staff, students and parents.
– DEO, VZM.
అన్ని యాజమాన్య పాఠశాలల MEOలు మరియు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
గౌరవనీయులైన జిల్లా కలెక్టర్, విజయనగరం వారి ఆదేశాల మేరకు, గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి గారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న సందర్భంగా, 31.07.2026 (శుక్రవారం) మరియు 01.08.2026 (శనివారం) తేదీలను సెలవు దినాలుగా ప్రకటించడమైనది.
ఈ విషయాన్ని అన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయగలరు.
– జిల్లా విద్యాశాఖాధికారి (DEO), విజయనగరం (VZM).

SGSW Facial Attendance App 2.2.7 Updated to Version
30.07.2026
Information Text
Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
30.07.2026
Information Text
Link - https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
SGSW Employee Mobile App 9.35 Updated to Version
30.07.2026
"Cancelled / Inactive Aadhaar" option added in Update EKYC module
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
30.07.2026
"Cancelled / Inactive Aadhaar" option added in Update EKYC module
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*ప్రస్తుతం సర్ 2026 కి సంబంధించిన ఓటర్ల డ్రాప్ ఎలక్ట్రోలను క్రింది లింకు ద్వారా తమ ఓటు ఉందో లేదో సరి చూసుకోగలరు.*
👇
https://electoralsearch.eci.gov.in/
*For draft SIR 2026*
https://voters.eci.gov.in/download-eroll
👇
https://electoralsearch.eci.gov.in/
*For draft SIR 2026*
https://voters.eci.gov.in/download-eroll
Media is too big
VIEW IN TELEGRAM
*భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ రిపోర్ట్*
https://drive.google.com/drive/folders/1VH8Ns2fYf0vOIvnPtW2COo4QDq9W1Xzt?usp=drive_link
Forwarded As Received 👆
https://drive.google.com/drive/folders/1VH8Ns2fYf0vOIvnPtW2COo4QDq9W1Xzt?usp=drive_link
Forwarded As Received 👆
నేడు భోగాపురంలో ప్రధాని మోడీ పర్యటన.. అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ.. భోగాపురంలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు
🚨 *రాష్ట్రంలో కరోనా కలకలం.. 15 జిల్లాల్లో కేసులు*
🔹 *రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు: 9*
📍 *జిల్లాల వారీగా:*
🔸 విశాఖపట్నం – 6 కేసులు
🔸 అనకాపల్లి – 1 కేసు
🔸 విజయనగరం – 1 కేసు
🔸 నెల్లూరు – 1 కేసు
📊 *మొత్తం వివరాలు:*
✅ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు – 593
✅ వైరస్ విస్తరించిన జిల్లాలు – 15
✅ ఇప్పటివరకు కోలుకున్న వారు – 531 మంది
📌 *ప్రస్తుతం యాక్టివ్ కేసులు:*
🔹 విశాఖపట్నం జిల్లా – 11 కేసులు
🔹 రాజమండ్రి – 11 కేసులు
🔹 *రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు: 9*
📍 *జిల్లాల వారీగా:*
🔸 విశాఖపట్నం – 6 కేసులు
🔸 అనకాపల్లి – 1 కేసు
🔸 విజయనగరం – 1 కేసు
🔸 నెల్లూరు – 1 కేసు
📊 *మొత్తం వివరాలు:*
✅ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు – 593
✅ వైరస్ విస్తరించిన జిల్లాలు – 15
✅ ఇప్పటివరకు కోలుకున్న వారు – 531 మంది
📌 *ప్రస్తుతం యాక్టివ్ కేసులు:*
🔹 విశాఖపట్నం జిల్లా – 11 కేసులు
🔹 రాజమండ్రి – 11 కేసులు
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*💥SGSW EMPLOYE MOBILE APP VERSION 9.36*
*🔘NEW UPDATE:: Other Department EKYC - Nethannala Sevalo*
*💥SGSW EMPLOYE MOBILE APP VERSION 9.36*
*🔘NEW UPDATE:: Other Department EKYC - Nethannala Sevalo*
> దేశాన్ని మోడీ వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్నారు.. మోడీ కష్టం కొత్త తరానికి తెలియదు.. జంతర్‌మంతర్‌లో ప్రధానిని విమర్శిస్తుంటే బాధపడ్డా.. నేటి యువతకు సరైన సంస్కారం నేర్పించాలి.. ప్రధాని మోడీని అనకూడని మాటలు అంటున్నారు.. సెలవు తీసుకోకుండా దేశానికి సేవ చేస్తున్న మహానేత మోడీ.. దేశం కోసం నిలబడే నాయకుడికి అండగా నిలవాలి.. మోడీని మించిన నాయకుడు మరొకరు లేరు - పవన్ కల్యాణ్
> "Modi is leading the country toward the vision of Viksit Bharat. The younger generation does not know how much Modi has worked. I felt saddened when the Prime Minister was criticized at Jantar Mantar. Today's youth must be taught proper values and culture. People are using words against Prime Minister Modi that should never be used. Modi is a great leader who serves the nation without taking leave. We should stand by a leader who stands for the country. There is no leader greater than Modi." — Pawan Kalyan

SGSW సిబ్బంది గమనిక:
ఆన్లైన్ సచివాలయాల్లో ఉన్న చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ లబ్ధిదారుల వివరాలు సంబంధిత ప్రతి సచివాలయంలోని అన్ని యూజర్ లాగిన్లలో చెల్లింపుల కోసం అందుబాటులో ఉంచబడ్డాయి.
ఆన్లైన్ సచివాలయాల్లో ఉన్న చెల్లింపులు పెండింగ్‌లో ఉన్న పెన్షన్ లబ్ధిదారుల వివరాలు సంబంధిత ప్రతి సచివాలయంలోని అన్ని యూజర్ లాగిన్లలో చెల్లింపుల కోసం అందుబాటులో ఉంచబడ్డాయి.