భారీ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక ‼️
ఈరోజు సాయంత్రం ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
విజయవాడ్తో పాటు గోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

🚁 *రూ.10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్‌ను కేవలం రూ.2 లక్షలకే పొందే అవకాశం!*
✅ ప్రభుత్వం రూ.7.8 లక్షల వరకు సబ్సిడీ
🏦 రైతు వాటాలో 50% వరకు బ్యాంక్ లోన్ అవకాశం
👨🌾 రైతు సంఘాలకు ప్రాధాన్యత
🎓 ఎంపికైన వారికి 12 రోజుల ప్రత్యేక శిక్షణ
💰 డ్రోన్ ద్వారా ఏడాదికి రూ.5 లక్షల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం
📲 ఈ సమాచారాన్ని రైతు మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి.

రాబోయే 1-2 గంటల్లో అనకాపల్లి, విశాఖపట్నం మరియు విజయనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది 🌧️🌧️
ఏపీ మోడల్ స్కూల్స్ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంపు.. 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. ఏపీ మోడల్ స్కూల్స్‌లోని ప్రతి ఉద్యోగికీ ఉత్తర్వులు వర్తింపు
"దేశంలోని ప్రతి మూలలోని యువత గొంతును వినడానికి, వారి అభిప్రాయాల ఆధారంగా విద్యా సంస్కరణలు మరియు ఉపాధి అవకాశాల కోసం పౌరుల ఆధ్వర్యంలోని యువ సంస్కరణ చార్టర్‌ను రూపొందించేందుకు 'క్యా బోల్తీ పబ్లిక్' జాతీయ వినికిడి యాత్రను సెప్టెంబర్ 1, 2026 నుండి ప్రారంభిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది."
📢ఈనెల 30వ తేదీన అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు
ఏపీ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 7తో పూర్తయింది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈనెల 25 వరకు అప్లె చేసుకోవడానికి అవకాశమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈనెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.

Dear All,
💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.*
*⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*

⚠️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ⛈️‼️
ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల మరియు మార్కాపురం ప్రాంతాల్లో చోటుచోటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. 🌩️🌧️

విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్. అక్కడకక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వేపాడ, ఎస్‌కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖ, భోగాపురం, విజయనగరం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం. గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచన.
AP: 'నేతన్నలో సేవలో' పథకంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇంటి ఓనర్ అనుమతితో సంబంధం లేకుండా స్కీమ్‌ను వర్తింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా 13,678 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వారంలోగా సాయం అందే అవకాశం ఉంది. కాగా ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది.
*ఢిల్లీ : పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!*
*రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.*
*పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.*

*🌼E SR UPDATES....*
*NOMINEE DETAILS లో ఫ్యామిలీ మెంబెర్స్ ని యాడ్ చేసాక, ఇద్దరు Witness authentication గవర్నమెంట్ ఎంప్లయ్స్ CFMS తో కన్ఫర్మ్ చేయాలి*
*కావున ఇద్దరి Govt Employees CFMS Numbers ఎంటర్ చెయ్యాలి వారికి otp కూడా వెళ్తుంది.*

> అమరావతి: అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు చిట్‌చాట్.. APPSC గ్రూప్-1 అక్రమాలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కాం చూడలేదు.. ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలయ్యారు.. ఎల్లుండి గ్రూప్-1 అక్రమాలపై చర్చిస్తాం.. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారు.. ఆత్మాభిమానంతో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు: సీఎం చంద్రబాబు
SGSW Employee Mobile App 9.37 Updated to Version
10.08.2026
Children Without Aadhaar enhancements
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

ప్రియమైన అందరికీ,
SED డేటా వెరిఫికేషన్ సూచనలు:
జిల్లాల వారీగా పిల్లలు మరియు తల్లుల ఆధార్ వివరాలతో కూడిన జాబితా షేర్ చేయబడుతోంది. సంబంధిత ఫీల్డ్ ఫంక్షనరీలు ఈ రికార్డులను పరిశీలించి, పిల్లలను మరియు తల్లులను Household (HH) డేటాకు మ్యాప్ చేయవలసిందిగా కోరడమైనది.
ఇప్పటికే HHకు మ్యాప్ చేయబడి ఉంటే, తల్లి మరియు పిల్ల ఇద్దరూ ఒకే HHకు మ్యాప్ చేయబడి ఉన్నారో లేదో తప్పనిసరిగా నిర్ధారించాలి. ఇది అర్హత (Eligibility) ధృవీకరణకు మరియు తదుపరి ప్రయోజనాల (Benefits) ప్రాసెసింగ్‌కు అత్యంత అవసరం.
కావున, వెరిఫికేషన్ మరియు అవసరమైన HH మ్యాపింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి.

మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. జీవో జారీ
▪️ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు.
▪️87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తి.
▪️నవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువు.
▪️ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం.
▪️ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితాలు, వార్డు సంబంధిత ప్రక్రియలు, రిజర్వేషన్ నోటిఫికేషన్లు తదితర ముందస్తు చర్యలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం.
▪️బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం.

📢 TET Response Sheet డౌన్లోడ్ చేసుకునే విధానం
✅ అధికారిక AP TET / DSC వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
✅ “Candidate Response Sheet” లేదా “Question Paper & Keys” అనే లింక్‌ను ఎంచుకోండి.
✅ మీ Candidate ID / Hall Ticket Number మరియు Date of Birth ఉపయోగించి Login అవ్వండి.
✅ మీ CBT Response Sheetను ఓపెన్ చేసి Download చేసుకోండి.
✅ Response Sheetలో మీరు ఎంచుకున్న సమాధానాలను అధికారిక Initial Answer Keyతో సరిపోల్చండి.
✅ సరైన సమాధానాలను లెక్కించి మీ అంచనా మార్కులను తెలుసుకోండి.