VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
"దేశంలోని ప్రతి మూలలోని యువత గొంతును వినడానికి, వారి అభిప్రాయాల ఆధారంగా విద్యా సంస్కరణలు మరియు ఉపాధి అవకాశాల కోసం పౌరుల ఆధ్వర్యంలోని యువ సంస్కరణ చార్టర్‌ను రూపొందించేందుకు 'క్యా బోల్తీ పబ్లిక్' జాతీయ వినికిడి యాత్రను సెప్టెంబర్ 1, 2026 నుండి ప్రారంభిస్తున్నట్లు కాక్‌రోచ్ జనతా పార్టీ ప్రకటించింది."
తల్లికి వందనం కోసం గ్రీవెన్స్ ఎంపిక నిలిపివేయబడింది
📢ఈనెల 30వ తేదీన అకౌంట్లలోకి తల్లికి వందనం డబ్బులు

ఏపీ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 7తో పూర్తయింది. కొత్తగా ఒకటో తరగతిలో చేరిన వారు, ఇంటర్ విద్యార్థులు ఈనెల 25 వరకు అప్లె చేసుకోవడానికి అవకాశమిచ్చారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈనెల 30న అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
Dear All,

💥*UNDISBURSED SS PENSION అమౌంట్ కి సంబంధించి ఈ నెల నుండి చలానా జనరేషన్ అనేది WEA/WWES SS PENSION LOGIN ద్వారా మాత్రమే జెనరేట్ చేసి బ్యాంకు నందు చెల్లించాలి.*

*⏺️TRANSACTIONS -->FINANCIALS -->UNDISBURSED AMOUNT-CHALANA GENERATION*
⚠️ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల హెచ్చరిక ⛈️‼️
ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, అరకు, పార్వతీపురం, అనకాపల్లి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల మరియు మార్కాపురం ప్రాంతాల్లో చోటుచోటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించబడుతుంది. 🌩️🌧️
విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌. అక్కడకక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు. వేపాడ, ఎస్‌కోట, చోడవరం, అనకాపల్లి, విశాఖ, భోగాపురం, విజయనగరం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం. గంటకు 40-50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA సూచన.
AP: 'నేతన్నలో సేవలో' పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇంటి ఓనర్ అనుమతితో సంబంధం లేకుండా స్కీమ్ను వర్తింపజేయాలని సూచించారు. ఈ సందర్భంగా 13,678 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి వారంలోగా సాయం అందే అవకాశం ఉంది. కాగా ఈ నెల 7న 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది.
*ఢిల్లీ : పాలిమర్ నోట్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!*

*రూ.10, రూ.20 నోట్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.*

*పార్లమెంట్‌కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.*
*🌼E SR UPDATES....*

*NOMINEE DETAILS లో ఫ్యామిలీ మెంబెర్స్ ని యాడ్ చేసాక, ఇద్దరు Witness authentication గవర్నమెంట్ ఎంప్లయ్స్ CFMS తో కన్ఫర్మ్ చేయాలి*

*కావున ఇద్దరి Govt Employees CFMS Numbers ఎంటర్ చెయ్యాలి వారికి otp కూడా వెళ్తుంది.*
> అమరావతి: అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు చిట్‌చాట్.. APPSC గ్రూప్-1 అక్రమాలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కాం చూడలేదు.. ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలయ్యారు.. ఎల్లుండి గ్రూప్-1 అక్రమాలపై చర్చిస్తాం.. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారు.. ఆత్మాభిమానంతో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు: సీఎం చంద్రబాబు
SGSW Employee Mobile App 9.37 Updated to Version
10.08.2026

Children Without Aadhaar enhancements

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
ప్రియమైన అందరికీ,

SED డేటా వెరిఫికేషన్ సూచనలు:

జిల్లాల వారీగా పిల్లలు మరియు తల్లుల ఆధార్ వివరాలతో కూడిన జాబితా షేర్ చేయబడుతోంది. సంబంధిత ఫీల్డ్ ఫంక్షనరీలు ఈ రికార్డులను పరిశీలించి, పిల్లలను మరియు తల్లులను Household (HH) డేటాకు మ్యాప్ చేయవలసిందిగా కోరడమైనది.

ఇప్పటికే HHకు మ్యాప్ చేయబడి ఉంటే, తల్లి మరియు పిల్ల ఇద్దరూ ఒకే HHకు మ్యాప్ చేయబడి ఉన్నారో లేదో తప్పనిసరిగా నిర్ధారించాలి. ఇది అర్హత (Eligibility) ధృవీకరణకు మరియు తదుపరి ప్రయోజనాల (Benefits) ప్రాసెసింగ్‌కు అత్యంత అవసరం.

కావున, వెరిఫికేషన్ మరియు అవసరమైన HH మ్యాపింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి.
🚨 *ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్*
మున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం.. జీవో జారీ

▪️ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు.
▪️87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తి.
▪️నవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువు.
▪️ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం.
▪️ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితాలు, వార్డు సంబంధిత ప్రక్రియలు, రిజర్వేషన్ నోటిఫికేషన్లు తదితర ముందస్తు చర్యలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశం.
▪️బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం.
📢 TET Response Sheet డౌన్‌లోడ్ చేసుకునే విధానం

✅ అధికారిక AP TET / DSC వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

✅ “Candidate Response Sheet” లేదా “Question Paper & Keys” అనే లింక్‌ను ఎంచుకోండి.

✅ మీ Candidate ID / Hall Ticket Number మరియు Date of Birth ఉపయోగించి Login అవ్వండి.

✅ మీ CBT Response Sheet‌ను ఓపెన్ చేసి Download చేసుకోండి.

✅ Response Sheetలో మీరు ఎంచుకున్న సమాధానాలను అధికారిక Initial Answer Keyతో సరిపోల్చండి.

✅ సరైన సమాధానాలను లెక్కించి మీ అంచనా మార్కులను తెలుసుకోండి.
💥*మిలాద్-ఉన్-నబీ* సెలవు 26 వ తేదీకి మార్పు

- 26-08-2026 (బుధవారం)నాడు మిలాద్-ఉన్-నబీ సాధారణ సెలవు దినము గా రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన
- మిలాద్-ఉన్-నబీ 25-08-2026 (మంగళవారం)గా గతంలో నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం
- కానీ నెల వంక దర్శనం 26వ తేదీన జరుగునని మిలాద్-ఉన్-నబీ సెలవును మార్పు చేయవలసినదిగా ప్రభుత్వాన్ని కోరిన ఏపీ వక్ఫ్ బోర్డు
- ఈ మేరకు 26-08-2026 (బుధవారం)నాడు మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సాధారణ సెలవు దినాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం......
*రేపు(21.08.36) సెలవు*

_వరలక్ష్మి వ్రతం సందర్బంగా రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది_.

రేపు స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.
కఠిన పరిస్థితులు 🚨
విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు ప్రధానంగా ఉపయోగపడుతున్న కోనం, తాండుపూడి, మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోయాయి.
ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో ఏదీ కూడా తన పూర్తి నిల్వ సామర్థ్యంలో 50% కంటే ఎక్కువ నీటిని కలిగి లేదు.
Source: APWRIMS Website
*అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త మెనూ.. పిల్లలకు మరింత పోషకాహారం!* 🍚🥚🌿

చిన్నారుల వయస్సుకు అనుగుణంగా ఆహార మెనూలో మార్పులు చేశారు.

👶 *7–12 నెలలు* : జూనియర్లుగా విభజించి నెలకు 1.5 కిలోల బాలామృతం
👧 *1–3 సంవత్సరాలు*: సీనియర్లుగా విభజించి నెలకు 2.5 కిలోల బాలామృతం
🍳 *3–6 సంవత్సరాలు*: వారానికి 2 రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్
🥜 సాయంత్రం ఉడికించిన శనగలు
🌿 వంటకాల్లో మునగాకు వినియోగానికి ప్రాధాన్యం

పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడటమే లక్ష్యం.

📌 కొత్త మెనూను అంగన్‌వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులు సూచించారు. CDPOలు, సూపర్‌వైజర్లు తనిఖీలు నిర్వహించనున్నారు.