*✨అమరావతి : ఏపీ మంత్రివర్గ సమావేశం తేదీ మార్పు..!*
*సెప్టెంబర్ 8న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 2కు మార్పు.*
*సెప్టెంబర్ 2న ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీకానున్న ఏపీ కేబినెట్.*

*Dear All*
*Update Advisory: Face Authentication App (v1.3.7)*
*All officers and field users are requested to update the Aadhaar Face RD app to the latest version 1.3.7 from the Google Play Store immediately to avoid authentication disruptions*.
*Steps to update*
*Open Google Play Store*
*Search for Aadhaar Face RD*
*Tap Update (ensure version shows 1.3.7)*
*Relaunch your attendance app*
*If you face any capture or PID block issues post-update, please clear the app cache and retry before escalating to support*
https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

📢 *AP Job Calendar 2026: Details of 10,060 Posts, Department Wise Vacancies, GO 81 Dated 22.8.2026*
ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ శాఖ జాబ్ క్యాలెండర్ 2026 ద్వారా మొత్తం 10,060 ఖాళీలను నాలుగు దశల్లో భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఫేజ్-I (1,523 పోస్టులు) ఇప్పటికే హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖ నోటిఫై చేసింది. మిగతా ఫేజ్-II (3,231), ఫేజ్-III (2,311), ఫేజ్-IV (2,995) పోస్టుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
✳️ శాఖల వారీగా మొత్తం ఖాళీలు (Phase II–IV కలిపి):
🔹 *Group I:* 149
▪️పాఠశాల విద్యాశాఖ (School Education) – 2,991
▪️హోం శాఖ (పోలీస్, ఫైర్, జైళ్లు తదితరాలు) – 2,265
▪️ఎనర్జీ (APTRANSCO/APGENCO/DISCOMలు) – 629
▪️పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి – 384
▪️రెవెన్యూ (ప్రొహిబిషన్ & ఎక్సైజ్) – 434
▪️ రెవెన్యూ (CCLA) – 211
▪️ ప్లానింగ్ శాఖ – 213
▪️నీటిపారుదల (Water Resources) – 224
▪️ఫైనాన్స్ శాఖ – 157
▪️ ట్రాన్స్పోర్ట్, రోడ్లు & భవనాలు – 132
▪️ పశుసంవర్ధక శాఖ (Animal Husbandry) – 164
▪️పరిశ్రమలు & వాణిజ్యం – 125
▪️రెవెన్యూ (ఎండోమెంట్స్) – 104
▪️ ఇతర శాఖలు (అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, EFS&T, ఉమెన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా, అడల్ట్ ఎడ్యుకేషన్ మొదలైనవి) – మిగిలిన ఖాళీలు
మొత్తం 10,060 పోస్టులను APPSC, APSLPRB, DSC తదితర రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయనున్నారు.
*🌹ఉద్యోగాల క్యాలెండర్ 2026 విడుదల – పూర్తి వివరాలు 👇👇*
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x/7194
*💁♂️ మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు 👆*

*🎯ఆధార్ కొరకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ లేనటువంటి పిల్లలకు సదావకాశం.*
▪️DOMICILE సర్టిఫికెట్ తో ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️
*దీనికి ముందుగా మనం చేయవలసినవి.*
▪️తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ అడ్రస్సు ఆ విలేజ్ దై ఉండవలెను.▪️
▪️ DOMICILE అప్లికేషన్ ఫిల్ చేసి ఆ విలేజ్ VRO చే సర్టిఫై చేయించి, సంబంధిత తహసిల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకొనవలెను.▪️
▪️తాసిల్దార్ సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్‌ను మరియు తల్లి లేదా తండ్రి యొక్క ఆధార్ జిరాక్స్ ను ఆధార్ సెంటర్ కు తీసుకుని వెళ్లి ఆధార్ కార్డుకు అప్లై చేయవచ్చును.▪️

🚨 రేపు కృష్ణాష్టమి సెలవు! 🦚✨
📅 సెప్టెంబర్ 4 | శ్రీకృష్ణ జన్మాష్టమి
🏫 ఏపీ & తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
🏢 ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
🏦 బ్యాంకులకు కూడా సెలవు
📅 సెప్టెంబర్ 4 | శ్రీకృష్ణ జన్మాష్టమి
🏫 ఏపీ & తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
🏢 ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
🏦 బ్యాంకులకు కూడా సెలవు
సీఎం చంద్రబాబుతో ముగిసిన ఉద్యోగ సంఘాల చర్చలు. అక్టోబర్ 1 నుంచి రెండు డీఏలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం. సరెండర్ లీవులు జనవరిలో వేసేందుకు ఆమోదం. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు అంగీకరించిన ప్రభుత్వం. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ రిస్టోరేషన్కు అంగీకరించిన ప్రభుత్వం.
“మెగా DSCలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ, కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ (న్యూ) పాఠశాలలో క్రీడా కోటా కింద ఈడిగ ప్రభాకర్ AT (తెలుగు) ఎంపిక, పోస్టింగ్‌పై వచ్చిన మీడియా కథనాలను పాఠశాల విద్యాశాఖ పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యవహారంపై శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ప్రకటించారు.”