VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*💥Children Without Aadhaar SURVEY Enabled in PS/WS OLD GSWS PORTAL LOGIN.*
Salary Bills Submission Info :

Regular payroll will be enabled between the dates 22 to 25 in the month for march
♻️ *KGBV లొ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ 22 నుంచి :*

➥ రాష్ట్రంలోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవ త్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తు న్నట్లు సమగ్రశిక్షా అభియాన్ ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు.

➥ 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికలు దర ఖాస్తు చేసుకోవచ్చు.

➥ ఆన్లైన్లో ఈనెల 22 నుంచి ఏప్రిల్ 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

➥ అనాథలు, బడి బయట పిల్లలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

➥ వెబ్ సైట్ https://apkgbv.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీడీ సూచించారు.

➥ సమస్యలు, సందే హాలుంటే 7075159996, 7075039990 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
RICE CARD SPLIT OPTION GIVEN UNDER CIVIL SUPPILES MARRIAGE SPLIT ADDED AS NEW OPTION
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆహార & పౌర సరఫరాల శాఖ
పౌర సరఫరాల కమిషనర్ కార్యాలయం, విజయవాడ

సర్క్యులర్ సూచనలు

తేదీ: 19-03-2025

విషయం: పౌర సరఫరాల శాఖ – మిగిలిన లబ్ధిదారుల eKYC పూర్తి చేయడం కోసం ePoS పరికరాలు & GSWS మొబైల్ యాప్ ద్వారా 31-03-2025 లోపు పూర్తిచేయాలని – మార్గదర్శకాలు జారీ.

సూచన:
మునుపటి మార్గదర్శకాల ప్రకారం, అన్ని జిల్లా కలెక్టర్లు (CS) మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులు (DCSO) లకు తెలియజేయడం ఏమనగా, భారత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, గౌరవనీయమైన సుప్రీంకోర్టు MA No.94/2022 in SMW(C) No.6/2020 – In re: Problems and Miseries of Migrant Labourers కేసులో ఇచ్చిన తీర్పు మేరకు 31 మార్చి 2025 లోపు మిగిలిన అన్ని లబ్ధిదారులకు eKYC ప్రక్రియ పూర్తి చేయాలి.

ఈ ప్రక్రియను 100% పూర్తిచేసేందుకు:

FP షాప్ డీలర్ లాగిన్, తహసీల్దార్ లాగిన్, DCSO లాగిన్, కలెక్టర్ (CS) లాగిన్ లలో eKYC యూనిట్లు అందుబాటులో ఉంచబడ్డాయి.
GSWS మొబైల్ యాప్ మరియు FP షాపుల్లో e-PoS పరికరాల ద్వారా eKYC అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించబడింది.
అందువల్ల, అన్ని జిల్లా కలెక్టర్లు (CS) మరియు జిల్లా పౌర సరఫరాల అధికారులు (DCSO) లు ఫీల్డ్ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని అభ్యర్థించడమైనది.

అవశేషంగా ఉన్న లబ్ధిదారులు (5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా) GSWS మొబైల్ యాప్ లేదా e-PoS పరికరాల ద్వారా eKYC ప్రక్రియను 31-03-2025 లోపు పూర్తి చేయాలన్నది ముఖ్యమైనది.

అలా చేయకపోతే, కార్డుదారులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

సౌరభ్ గౌర్, IAS
పౌర సరఫరాల కమిషనర్

ప్రతిలిపి:

అన్ని జిల్లా కలెక్టర్లు (CS)
అన్ని జిల్లా పౌర సరఫరాల అధికారులు (DCSO)
CCS కార్యదర్శి / DCSO కార్యాలయానికి
మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

➥ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛతపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

➥ రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

➥ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభానికి ముందే అన్ని డ్రెయిన్లలో సిల్ట్ తొలగించాలి అని సూచించారు. సిల్ట్ తొలగింపుపై ప్రతి వారం నివేదికలు పంపించాలి అని తెలిపారు.

➥ చెత్త డంపింగ్ సైట్లలో ఉన్న చెత్తను పూర్తిగా తొలగించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలి అని పేర్కొన్నారు.ఇక, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినంగా వ్యవహరించాలి అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు.

➥ ప్రతి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఒక మోడల్ స్వర్ణాంధ్ర పార్క్ ఏర్పాటు చేయాలి అని చెప్పారు. పచ్చదనం, పార్కుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని పేర్కొన్నారు.

➥ స్వచ్ఛ ఆంధ్రా ప్రచారాన్ని నిజమైన ప్రజల కార్యక్రమంగా రూపొందించాలి ఐఏఎస్ అధికారి సురేష్ వెల్లడించారు.
All DA WEDPS Pass NSEIT Aadhar Exam Circular.pdf
92.6 KB
Request to register all Digital Assistants /Ward Education & Data Processing Secretaries (DAS/WEDPSS) under NSEIT Examination to qualify for delivering Aadhaar Services Circular
!! NTR Bharosa Pension Scheme !!

Dear All,

1) Add User Online
2) Add User Offline
3) Cluster Mapping
4) Pensioner Mapping

Screens enabled. Pls check now.
*Dear All,*

*🟡Below mentioned screens are Enabled in NTR Portal Live.*

*➡️Additional Users Screen Online/Offline in MPDO/MC*

*➡️Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS/PS*

*➡️Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS.*
ఏపీలో రేపు పలుచోట్ల తేలికపాటి వర్షాలు తీరంవెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు. మూడు రోజుల తర్వాత పెరగనున్న ఉష్ణోగ్రతలు - విశాఖ తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం
*ALL WSs/PSs*

*🔰P4 MISMATCH SCREEN INFO*

**️⃣P4 ప్రొవిజనల్ లిస్ట్ అడ్మిన్/పంచాయతీ సెక్రటరీ వారి OLD GSWS PORTAL లాగిన్ నందు ఎనేబుల్ చేయడం జరిగింది.*

🟢 *LIST లో ఉన్న సిటిజెన్ పేర్లుకి సంబంధించి ఎంపిక చేసిన పారామీటర్స్ కీ TRUE/FALSE అనీ ఇవ్వడం జరిగింది.*

1️⃣ *TRUE : అని ఉన్నచో ఎంపిక చేసిన పారామీటర్స్ కి సంబంధించి వారికి సంబధిత వసతులు ఉన్నట్లు.*

2️⃣ *FALSE : అనీ ఉన్నచో ఎంపిక చేసిన పారమీటర్స్ కి సంబంధించి వారికి సంబధిత వసతులు లేనట్లు.*

*❇️LIST లో వచ్చిన వారికి సంబంధించి TRUE/FALSE అనేవి MODIFY చేయాల్సి ఉన్నచో EDIT చేసి TRUE/FALSE అనేది అప్డేట్ చేయగలరు.*

*🛑NOTE::P4 సర్వేలో పాల్గొనని వారికి సంబంధించి ఎవరు అయిన ఉన్నచో అటువంటి వారికి HH ADDING SCREEN ఇవ్వటం జరుగును.*

*💥OLD GSWS PORTAL LINK*

https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/Home/Main
AndhraPradesh_DV_List1.pdf
145.5 KB
🔥 *Postal GDS Results ఫలితాలు విడుదల*

👉 *AP 1st Merit List Download*

♻️ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి 👇👇

https://t.me/VolunteerConnection/16689
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ. 600 కోట్లు విడుదల
🟢 *2025 ఏప్రిల్ 03న* ≈ ఉదయం 11:00 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన *ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్"* #APCabinet
💰 *March Salary bills Update :*

✰ *మార్చి నెల జీతాల బిల్లులు ఓపెన్ అవుతున్నాయి*.

✰ *ఈనెల salary బిల్ సబ్మిట్ చేయుటకు గాను తప్పనిసరిగా ELs వివరాలు అప్డేట్ చేయవలెను.*

✰ *గత నెలలో మినహాయింపు ఇచ్చారు.ఈనెల తప్పనిసరి చేశారు.కావున పెండింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా తప్పనిసరిగా ELs వివరాలను అప్డేట్ చేయవలెను.*

✰ *మార్చి నెల శాలరీ bills నందు తప్పనిసరిగా ప్రతీ ఉద్యోగి జీతం నుండి EWF - రూ.20/- Deduct చేయవలెను.*
🔔 Arrear Bills Note :

➥ 2025 తో ప్రారంభమయ్యే బిల్ నెంబర్లు మాత్రమే CFMS సైట్ లో ముందుకు వెళ్తాయి.

➥ ఇది వరకే Approve అయిన బిల్లులు migrate అయ్యి 2025 సీరియల్ నెంబర్ తో కొత్త బిల్ నెంబర్లు Generate అవుతాయి.

➥ "Regulation of Expenditure & error తో ఏదైనా bills కు CFMS సైట్ లో DDO Biometric సబ్మిట్ కాకుంటే అలాంటి bills ను cancel చేసి, Next month Arrear Bills పెట్టుకోవలెను.
🔴 *BC Kapu EWS Obmms loans registration date extended to 25-03-2025*

🔥 *BC కాపు EWS Obmms రుణాల నమోదు తేదీ 25-03-2025 వరకు పొడిగించబడింది*
🔥 *అమరావతి వేదికగా పీ4 కార్యక్రమం* :

➥ ఉగాది రోజు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పీ4 కార్యక్రమానికి రాజధాని అమరావతి వేదిక కానుంది.

➥ తెలుగు నూతన సంవత్స రాది ఉగాది రోజు సాయంత్రం భారీ ఎత్తున ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టబోతోంది.

➥ ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే దీని లక్ష్య మని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

➥ అమరా వతిలోని సచివాలయం ఒకటో బ్లాక్ వెనుక ఎన్ రహ దారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలని అధికా రులు నిర్ణయించారు.

➥ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున దాదాపు 10 వేల మంది దీనికి హాజరుకానున్నారు.

➥ అందుకు తగ్గట్లు 50 ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తు న్నారు. అక్కడ కంప తొలగింపు పనులను శనివారం సాయంత్రం ప్రారంభించారు.

➥ గుంటూరు జిల్లా యంత్రాంగం, సీఆర్డీఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.