VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా *అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు* ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా పాటించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
Dear All,

✅All pension transactions status *"success".*

*💥Please ensure 100% cash withdrawal and update in mobile app.*
రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈనెల 31తో డెడ్లైన్ ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయనివారు వెంటనే చేసుకోవలని అధికారులు సూచించారు. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
*🔰NTRBPS APP VERSION::8.1.1*

https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

*🟤RBIS APP 2.9.11 VERSION LINK*

https://play.google.com/store/apps/details?id=com.rbis_v2


*🟠AADHAR FACE RD APP LINK*

https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

*🔴RBIS WEB PORTAL LINK*

https://rnits.technology/rbis/

USER NAME::
S.CODE+DESIGNATION

DEFAULT PASSWORD::
rbis@2309
*నేడు P4 పాలసీ ప్రారంభం..*

*పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.*
*నేటితో ముగియనున్న గడువు*

ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.
*రేపటి నుంచే ఇంటర్ తరగతులు*

రాష్ట్రంలో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులిస్తారు. జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయి. అలాగే జూ. కాలేజీల పని వేళలనూ ఉ. 9గంటల నుంచి సా.5 వరకు పొడిగించి, 7 పీరియడ్లను 8 చేశారు.
ఆదోనిలో సచివాలయ ఉద్యోగు సూసైడ్
2025GAD_RT637_E.pdf
32.6 KB
Declaration of Optional Holiday on 01.04.2025 (Tuesday) i.e., following Day of EID-UL-FITR (Ramzan)
Dear All,

Please find the below for note tomorrow disbursements.

1. Payments in mobile app will be enabled by 6:30 AM and payments to be done from 7 AM.

2. Use maximum L1 finger print devices in Online locations mobile app

3. Use only L0(old devices) in Offline locations mobile app.

4. Maximum authentication attempts per pensioner will be 10 per day.

5. After 3 finger print /iris and 3 face authentication failures payments will be moved to RBIS. User can make payment in regular NTRB app or RBIS app.

6. Regular audio will be played in mobile app(except pilot). App available in play store.

7. Customized audio (Pensioners name and amount) will be played in pilot locations only. List and apk already shared.
🔴 *నేడు పెన్షన్ పంపిణీ 7 గంటలకు ప్రారంభం.*
⚡ *Very Important Message*

*అందరు మండల ప్రజాపరిషత్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లకు ముఖ్య గమనిక*

ప్రభుత్వం మరియు గ్రామ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ వారిచే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కొరకు సప్లై చేయబడిన L1 ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఉపయోగించే ముందు *MFS110 L1 RD Service* ను ఇన్స్టాల్ చేసుకొని డివైస్ ను ఉపయోగించగలరు.
👇🏿👇🏿👇🏿
https://play.google.com/store/apps/details?id=com.mantra.mfs110.rdservice
GSWS Employee Mobile App 6.8 Updated to Version
28.03.2025

Improved work from home module performance.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Dear all

Sadarem Slots Will be released from 4th April 2025.
సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2025 ఏప్రిల్, మే మరియు జూన్ నెలలో పరీక్షలు చేయించుకొనుటకు ముందస్తు స్లాట్ లు కొరకు తేది 04.04.2025 ఉదయం 10 గంటల నుండి గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు మీ సేవ కేంద్రాల్లో నమోదు చేయించుకోవచ్చు.