VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
సీనియర్ సిటిజెన్ కార్డు సమాచారం

ప్రశ్న : సీనియర్ సిటిజెన్ కార్డుకు వయస్సు మాత్రమే అర్హత ప్రమాణమా ? AP ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు లేదా ఏదైనా ఇతర రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనిని Apply చేసుకోవచ్చా ?


సమాధానం: వయస్సు మాత్రమే ప్రమాణం, అతను/ఆమె AP నివాసి అయి ఉంటే చాలు. హౌస్ హోల్డ్ డేటా బేస్లో ఉండాలి & ఎవరు అయినా ధరఖాస్తూ చేసుకోవచ్చు.
పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50% వడ్డీ రాయితీ వినియోగించుకునేందుకు ఈ నెల 30 చివరి తేదీ.
మన మిత్ర అవగాహనా కార్యక్రమ సర్వే రిపోర్ట్ లింక్ 👇🏼

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ManaMitraCampaignStatus

#Manamitra
పింఛను తీసుకోకుంటే సెల్ ఫోన్ కు సమాచారం

➥ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛను పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారు ఇంటి వద్ద లేకపోయినా... ఏదైనా కారణం వల్ల ఆ నెల పింఛను తీసుకోకపోయినా అలాంటి లబ్ధిదారుల సెల్ఫోన్కు సమాచారం అందించాలని సెర్చ్ అధికారులు నిర్ణయించారు.

➥ ఇందుకుగాను లబ్దిదారు లేదా వారి కుటుంబ సభ్యుల సెల్ఫోన్ నంబర్ను సేకరిం చనున్నారు. ప్రతి నెలా 1, 2 తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేయిస్తోంది.
పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలపై ఉత్కంఠ వీడింది. రిజల్ట్స్ ఈ నెల 23న (బుధవారం) ఉ. 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు కసరత్తు జరుగుతోంది. రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే జనరల్ కేటగిరీ సిబ్బంది కుదింపు పూర్తయ్యింది. మే మొదటి వారం నాటికి మిగిలిన 11 కేటగిరీల ఉద్యోగుల రేషనలైజేషన్ పూర్తవుతుందని సమాచారం. ఆ వెంటనే 2, 3 వారాల్లో బదిలీలను చేపడతారని తెలుస్తోంది. సచివాలయాల పరిధిలో జనాభా ఆధారంగా ఒక్కో ఆఫీసులో 6-8 మంది సిబ్బంది ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
APలో స్కూళ్లకు ఎల్లుండి నుంచి (APR 24) నుంచి వేసవి సెలవులు మొదలు కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. డిప్యుటేషన్లపై పనిచేస్తున్న టీచర్లు ఇవాళ రిలీవై రేపు పాత స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది.
✅ *Mana Mitra Awareness Campaign*

➥ 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

➥ 𝗥𝗲𝗽𝗼𝗿𝘁 𝗟𝗶𝗻𝗸
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/ManaMitraCampaignStatus

➥ 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹
https://t.me/VolunteerConnection/16816
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు.. మే 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
Dear All,

Below screen enabled.

1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User
*ఈ నెల 24 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు*..

*జూన్ 12 న తిరిగి పాఠశాలలు పునర్ ప్రారంభం.*.

*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు*..
*🚨 పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్*

*👉 పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ 👇👇*
https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx.

↪️ మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు. 👆👆
🌞 *Today highest temperature recorded in Nandyal 44°C 🥵*