VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*ఈ నెల 24 నుండి పాఠశాలలకు వేసవి సెలవులు*..

*జూన్ 12 న తిరిగి పాఠశాలలు పునర్ ప్రారంభం.*.

*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు*..
*🚨 పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్*

*👉 పదో తరగతి ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ 👇👇*
https://results.eenadu.net/ap-tenth-2025/ap-10th-ssc-results-2025.aspx.

↪️ మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు. 👆👆
🌞 *Today highest temperature recorded in Nandyal 44°C 🥵*
Note Dear All, It is to inform that, as per the instructions & in view of the Service load of water tax module , *the following Districts only will be available* for Water tax data entry & DCB generation.

1. Krishna
2.Palnadu
3.Vizianagaram
4.Eluru
5.Nandyala
6.West Godavari
7.Anakapalli
8. SPSR Nellore
9.Srikakulam
10.Bapatla
11.NTR
12 East Godavari.

May kindly inform your concerned officers of your districts for information and necessary action Please.
గౌరవ గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పై తెలుపబడిన యం పి డి ఓ లకు మరియు మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయునది ఏమనగా

స్వర్ణాంధ్ర @2047 లో భాగంగా ఐటి & గ్లోబల్ క్యాపబిలిటీ ఎకో సిస్టమ్- ఆంధ్రప్రదేశ్ లో *వర్క్ ఫ్రం హోం(WFH)* అవకాశాలు కల్పించేందుకు *వర్క్ ఫ్రం హోం(WFH)* సర్వే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేయడం జరిగినది.

*వర్క్ ఫ్రం హోం(WFH)* సర్వే లో భాగంగా ఆసక్తి తెలిపిన అభ్యర్థులు కొంత మందిని ఎంపిక చేసి వారికి సచివాలయాలలో పరీక్షలు నిర్వహిం చాలని గౌరవ డైరెక్టర్ గారు తెలియజేసియున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పై తెలిపిన మండలాల్లో /మున్సిపాలిటీలలో ఉన్న సచివాలయాలలో *Work From Home ఆన్లైన్ పరీక్ష* *ది 24-04-2025* న నిర్వహించవలసిందిగా తెలియజేయడమైనది.
ఆన్లైన్ పరీక్షకు కావలసిన ఇంటర్నెట్ సదుపాయం, వెబ్ కెమెరా హియర్ ఫోన్ మొదలగునవి పై తెలిపిన సచివాలయాలలో ఏర్పాటు చేసుకకోవలెను.
కావున ఎం. పి. డి. ఓ లు మరియు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత సచివాలయ పంచాయతీ సెక్రటరీ /వార్డు అడ్మిన్ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పర్యవేక్షణలో అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించుటకు తగు సూచనలు జారీ ర చేసి *వర్క్ ఫ్రం హోం(WFH)* ఆన్లైన్ పరీక్ష లిస్ట్ లో ఇచ్చిన అభ్యర్థులకు నిర్వహించవలసిందిగా కోరడమైనది.

*పరీక్ష విధానం : కంప్యూటర్ (ఆన్లైన్ పరీక్ష)*
*తేదీ : 24-04-2025*
*సమయం: ఉ 10 గంటల నుండి సా 5 గంటల వరకు*

జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం.
Secretariat_wise_and_bank_wise_physical_and_financial_for_the_Month.xlsx
1.9 MB
Secretariat wise and bank wise physical and financial for the Month of April'25..xlsx
⚡ *Severe thunderstorms predicted from April 27 to May 05 in AP & TG* ⛈️
*💥GSWS EMPLOYEE MOBILE APP V 7.5*

*🔰ENBALED OTHER DEPT EKYC (marine fishing ban relief)*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
1.12.2023 to 31.10.2024 మధ్యకాలంలో 60 ఏళ్లు నిండిన భర్తకి పెన్షన్ వస్తు చనిపోయి ఉన్నట్లు అయితే వాళ్ళ ( భార్యకి )spouse పెన్షన్ ki అప్లై చేయడానికి ఆప్షన్ ఇచ్చి ఉన్నారు.

నోట్: ఈ పెన్షన్ కేవలం భర్తకి pension వస్తూ భర్త చనిపోతే ఆ భార్యకు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది.
!! NTR Bharosa Pension Scheme !!

👉 Spouse Pension Important Note

Dear All,

☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA login నందు అవకాశం ఇవ్వటం జరిగినది.

🔘 Option :: SS Pensions > WEA login > Transactions >> Apply for Spouse (wife) Pension

🟡 NOTE :: ప్రస్తుతం spouse pension నకు ఏ విధంగా apply చేస్తున్నారో, అదే process లోనే ఇప్పుడు కూడా spouse pension నకు apply చెయ్యాలి.

🔴 భర్త పింఛనదారుడు కానిచో, ప్రస్తుతం spouse పింఛను నకు apply చేయుటకు అవకాశం లేదు. గమనించగలరు.
VOLUNTEER 🤝 CONNECTION
!! NTR Bharosa Pension Scheme !! 👉 Spouse Pension Important Note Dear All, ☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA…
🟡Pls note :: Death capture చేసిన పింఛనుదారుల వివరాలు SS Pensions > WEA login > Reports > Others - Death Pendency Abstract Report నందు check చేసుకోవచ్చు.

☑️ Department నుంచి list కూడా share చేయడం జరుగుతుంది.
*🛑 NOTE: SPOUSE PENSION కి సంబంధించి కొందరు పేర్లు EXCLE లో లేవు,*
*ఇటువంటి వారి యొక్క వివరాలు ముందుగా NBM లో చెక్ చేసి వారికి అర్హత ఉన్నది లేనిది చెక్ చేయగలరు.*

*‼️ వారు అనర్హులు అయినచో apply చేసిన ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు.*

NOTE FOR WEAS
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.

జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.
అందరు పంచాయతీ కార్యదర్శిలు ఈనెల సచివాలయ సిబ్బందికి జీతం బిల్లులు చెల్లించుటకు నిన్నటి వరకు రీ కన్సలేషన్ స్టేట్మెంట్ వచ్చి ఉండలేదు. ఈరోజు నుండి CFMS లో ఎనేబుల్ చేసి ఉన్నారు.కావున ఈ రీకన్సలేషన్ స్టేట్మెంట్ వస్తుంది. కావున మీమొక్క బయోమెట్రిక్ అర్థెంటికేషన్ చేసిన తదుపరి వచ్చిన PDF డాక్యుమెంట్ CFMS లో జీతం బిల్లుతో పాటు అటాచ్ చేసి ఖజానా కార్యాలయము సమర్పించండి
Strong heatwave predicted during May 2nd week. Temperature will rise upto 45-47°C in AP 🥵 Before that enjoy some thunderstorms between April 27 to May 5th 😇👍

మే 2వ వారంలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది. APలో ఉష్ణోగ్రత 45-47°C వరకు పెరుగుతుంది 🥵 దానికి ముందు ఏప్రిల్ 27 నుండి మే 5 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి 😇👍
national panchyat awards.pdf
1.1 MB
✅ *National Panchayat Raj Day Celebrations-2025 - List Of Awardees*