*🔖NTR Bharosa Pension Scheme*
*🟡VERSION 8.2.1*
https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

గౌరవ గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పై తెలుపబడిన యం పి డి ఓ లకు మరియు మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయునది ఏమనగా
స్వర్ణాంధ్ర @2047 లో భాగంగా ఐటి & గ్లోబల్ క్యాపబిలిటీ ఎకో సిస్టమ్- ఆంధ్రప్రదేశ్ లో *వర్క్ ఫ్రం హోం(WFH)* అవకాశాలు కల్పించేందుకు *వర్క్ ఫ్రం హోం(WFH)* సర్వే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేయడం జరిగినది.
*వర్క్ ఫ్రం హోం(WFH)* సర్వే లో భాగంగా ఆసక్తి తెలిపిన అభ్యర్థులు కొంత మందిని ఎంపిక చేసి వారికి సచివాలయాలలో పరీక్షలు నిర్వహిం చాలని గౌరవ డైరెక్టర్ గారు తెలియజేసియున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పై తెలిపిన మండలాల్లో /మున్సిపాలిటీలలో ఉన్న సచివాలయాలలో *Work From Home ఆన్లైన్ పరీక్ష* *ది 24-04-2025* న నిర్వహించవలసిందిగా తెలియజేయడమైనది.
ఆన్లైన్ పరీక్షకు కావలసిన ఇంటర్నెట్ సదుపాయం, వెబ్ కెమెరా హియర్ ఫోన్ మొదలగునవి పై తెలిపిన సచివాలయాలలో ఏర్పాటు చేసుకకోవలెను.
కావున ఎం. పి. డి. ఓ లు మరియు మున్సిపల్ కమిషనర్లు సంబంధిత సచివాలయ పంచాయతీ సెక్రటరీ /వార్డు అడ్మిన్ సెక్రటరీ మరియు డిజిటల్ అసిస్టెంట్/వార్డు ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల పర్యవేక్షణలో అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించుటకు తగు సూచనలు జారీ ర చేసి *వర్క్ ఫ్రం హోం(WFH)* ఆన్లైన్ పరీక్ష లిస్ట్ లో ఇచ్చిన అభ్యర్థులకు నిర్వహించవలసిందిగా కోరడమైనది.
*పరీక్ష విధానం : కంప్యూటర్ (ఆన్లైన్ పరీక్ష)*
*తేదీ : 24-04-2025*
*సమయం: ఉ 10 గంటల నుండి సా 5 గంటల వరకు*
జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి
పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం.

Secretariat_wise_and_bank_wise_physical_and_financial_for_the_Month.xlsx
1.9 MB
Secretariat wise and bank wise physical and financial for the Month of April'25..xlsx
⚡ *Severe thunderstorms predicted from April 27 to May 05 in AP & TG* ⛈️
*💥GSWS EMPLOYEE MOBILE APP V 7.5*
*🔰ENBALED OTHER DEPT EKYC (marine fishing ban relief)*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

!! NTR Bharosa Pension Scheme !!
👉 Spouse Pension Important Note
Dear All,
☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA login నందు అవకాశం ఇవ్వటం జరిగినది.
🔘 Option :: SS Pensions > WEA login > Transactions >> Apply for Spouse (wife) Pension
🟡 NOTE :: ప్రస్తుతం spouse pension నకు ఏ విధంగా apply చేస్తున్నారో, అదే process లోనే ఇప్పుడు కూడా spouse pension నకు apply చెయ్యాలి.
🔴 భర్త పింఛనదారుడు కానిచో, ప్రస్తుతం spouse పింఛను నకు apply చేయుటకు అవకాశం లేదు. గమనించగలరు.

VOLUNTEER 🤝 CONNECTION
!! NTR Bharosa Pension Scheme !! 👉 Spouse Pension Important Note Dear All, ☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA…
🟡Pls note :: Death capture చేసిన పింఛనుదారుల వివరాలు SS Pensions > WEA login > Reports > Others - Death Pendency Abstract Report నందు check చేసుకోవచ్చు.
☑️ Department నుంచి list కూడా share చేయడం జరుగుతుంది.

💥 *marine fishing ban relief EKYC Dash board.*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeneralEKYCReport

*🛑 NOTE: SPOUSE PENSION కి సంబంధించి కొందరు పేర్లు EXCLE లో లేవు,*
*ఇటువంటి వారి యొక్క వివరాలు ముందుగా NBM లో చెక్ చేసి వారికి అర్హత ఉన్నది లేనిది చెక్ చేయగలరు.*
*‼️ వారు అనర్హులు అయినచో apply చేసిన ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చు.*
NOTE FOR WEAS

ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.
జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

అందరు పంచాయతీ కార్యదర్శిలు ఈనెల సచివాలయ సిబ్బందికి జీతం బిల్లులు చెల్లించుటకు నిన్నటి వరకు రీ కన్సలేషన్ స్టేట్మెంట్ వచ్చి ఉండలేదు. ఈరోజు నుండి CFMS లో ఎనేబుల్ చేసి ఉన్నారు.కావున ఈ రీకన్సలేషన్ స్టేట్మెంట్ వస్తుంది. కావున మీమొక్క బయోమెట్రిక్ అర్థెంటికేషన్ చేసిన తదుపరి వచ్చిన PDF డాక్యుమెంట్ CFMS లో జీతం బిల్లుతో పాటు అటాచ్ చేసి ఖజానా కార్యాలయము సమర్పించండిStrong heatwave predicted during May 2nd week. Temperature will rise upto 45-47°C in AP 🥵 Before that enjoy some thunderstorms between April 27 to May 5th 😇👍
మే 2వ వారంలో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉంది. APలో ఉష్ణోగ్రత 45-47°C వరకు పెరుగుతుంది 🥵 దానికి ముందు ఏప్రిల్ 27 నుండి మే 5 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి 😇👍

national panchyat awards.pdf
1.1 MB
✅ *National Panchayat Raj Day Celebrations-2025 - List Of Awardees*
🖱️ *నేటి నుంచి కొత్త స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తు. ఏపీ లొ కొత్తగా 89,788 పింఛన్లు మంజూరు. ప్రతీ నెల Rs. 4000/- పెన్షన్.*
Widow Pension ( Spouse Category ) Spouse entry screen enabled in SS Pension Portal
Dear All,
🔰SPOUSE PENSION UPDATE
☑️ ఒక కుటుంబం నందు భర్త పింఛను పొందుతూ, తేదీ 01.12.2023 నుంచి 31.10.2024 వరకు మరణించి వున్నచో, అటువంటి పింఛనుదారుల భార్య కు మాత్రమే spouse (wife) pension కు apply చెయ్యడానికి WEA /WWDS login నందు అవకాశం ఇవ్వటం జరిగినది.
🔘 Option :: SS Pensions > WEA/WWDS login > Transactions >> Apply for Spouse (wife) Pension
🟡 NOTE ::ప్రస్తుతం spouse pension నకు ఏ విధంగా apply చేస్తున్నారో, అదే process లోనే ఇప్పుడు కూడా spouse pension నకు apply చెయ్యాలి.
🛑 భర్త పింఛనదారుడు కానిచో, ప్రస్తుతం spouse పింఛను నకు apply చేయుటకు అవకాశం లేదు. గమనించగలరు.
▶️SPOUSE PENSION అప్లయ్ చేసే స్క్రీన్ లో PENSIONER ID/UID తో అప్లయ్ చేయాలి.
‼️IMP POINTS: MEMO నందు పేర్కొన్న తేదీల్లో DEATH అయిన వారికి సంబంధించి.‼️
a)SERP/DRDA వారు షేర్ చేసిన EXCLE నందు కొన్ని పేర్లు లేవు కానీ వాళ్ళు MEMO లో పేర్కొన్న తేదీల్లో DEATH అయ్యారు అని తెలియజేశారు...,
ఇటువంటి వారి యొక్క వివరాలు NBM పోర్టల్ నందు చెక్ చేసి వారు అర్హులు అయినచో వారికి APPLY FOR SPOUSE PENSION ఆప్షన్ నందు అప్లై చేయగలరు.
b) కొందరు DEATH అయ్యారు కానీ వారికి DEATH CAPTURE చేయకపోవడం వలన వారి వివరాలు SPOUSE PENSION SCREEN లో NO DATA అనీ వస్తుంది,ఇటువంటి వారికి SS PENSION PORTAL నందు DEATH CAPTURE అయిన తదుపరి SPOUSE PENSION APPLY చేయాలి.
c) excle లేని వారిలో ఎవరు అయిన మీ దగ్గరికి వచ్చినచో వారు గతంలో పెన్షన్ తీసుకున్నారా లేదా మరియు వారు మరణిస్తే ఏ తేదీలో మరణించారు,SS PENSION పోర్టల్ లో DEATH CAPTURE అయింది లేనిది వెరిఫై చేయాలి.
d) పెన్షన్ తీసుకుంటూ మరణించిన వారికి సంబంధించి కొందరు యొక్క జెండర్ MALE అయితే SS PENSION/HH MAPPING నందు FEMALE గా ఉన్నది ఇటువంటి వాటికి సంబంధించి DRDA వారి ద్వారా SERP వారికి లెటర్ సెండ్ చేయాలి తగిన ఆధారాలు జతచేసి
e)HUSABND & WIFE వేరే వేరే HH MAPPING ఉన్నచో వారికి spouse pension apply చేయడానికి వీలుపడదు,అటువంటి వారికి సంబంధించి తగిన పరిష్కారం వచ్చిన తర్వాత తెలియజేస్తారు.
f)SPOUSE పెన్షన్ కి సంబంధించి DEATH అయిన PENSIONER చివరిగా ఎక్కడ అయితే పెన్షన్ తీసుకున్నారో ఆ సచివాలయంలో మాత్రమే spouse pension apply చేయాలి.
d) DEATH అయిన పెన్షనర్ యొక్క వివరాలు (చివరిసారిగా పెన్షన్ తీసుకున్న సచివాలయం/gender/pension status) వంటి వివరాలు SS PENSION PORTAL WEA/WWDS లాగిన్ నందు ఉన్న REPORTS ---->CONSOLIDATED SEARCH అనే ఆప్షన్ నందు చెక్ చేసుకోగలరు.

భారత ప్రభుత్వం
అత్యవసర భద్రతా సలహా
రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
తేదీ: 25/04/2025
ఇటీవలి పరిణామాల దృష్ట్యా, కింది 14 ప్రదేశాలను హై-అలర్ట్ జోన్‌లుగా ప్రకటించారు, ఇవి వెంటనే మరియు తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులోకి వస్తాయి. మెరుగైన భద్రతా చర్యలను నిర్ధారించడానికి ఈ రాత్రి నాటికి ప్రత్యేక ఆక్టోపస్ (కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఆర్గనైజేషన్) బృందాలు ఈ ప్రాంతాలకు మోహరించబడతాయి:
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ - హైదరాబాద్
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం - హైదరాబాద్
తిరుమల మరియు అలిపిరి - తిరుపతి
రైల్వే స్టేషన్ - విశాఖపట్నం
రామకృష్ణ బీచ్ - విశాఖపట్నం
రైల్వే స్టేషన్ - విజయవాడ
కూకట్‌పల్లి - హైదరాబాద్
నాంపల్లి - హైదరాబాద్
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ - హైదరాబాద్
ట్యాంక్ బండ్ - హైదరాబాద్
జగదాంబ జంక్షన్ - విశాఖపట్నం
పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ - విజయవాడ
ఎం.జి. రోడ్ - విజయవాడ
అన్ని పౌరులు అవసరమైతే తప్ప ఈ ప్రాంతాలను సందర్శించకుండా ఉండాలని సూచించారు. ఈ ప్రదేశాలకు ప్రయాణించడం అనివార్యమైతే, వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే స్థానిక చట్ట అమలు సంస్థకు నివేదించాలని కోరారు.
ఈ కాలంలో భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ప్రజల సహకారం చాలా అవసరం

‼️ *గమనిక* ‼️
*4 రోజుల్లో ముగుస్తున్న రేషన్ కార్డు eKYC గడువు. ఇంకా అవ్వని వాళ్ళు వెంటనే చెక్ చేసుకోండి, అవ్వక పోతే రేషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. అలానే కొత్త ATM సైజు రేషన్ కార్డులో పేర్లు ఉండవు.*