VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
పెన్షన్ దారు మొదటి లేదా రెండవ నెల పింఛను తీసుకోకపోతే పైన ఫోటోలో చూపించినట్టుగా ప్రభుత్వం APSERP ద్వారా పింఛనుదారులకు SMS రూపం లొ పంపిస్తోంది.
Thunderstorms warning today evening or night in Vijayawada, Guntur, Krishna, Tirupati, Chittoor, Anantapur, Kadapa, Kurnool, Nandyal, Anantapur, East Godavari, Eluru, Kakinada, Araku, Srikakulam, Paravathipuram, Vizianagaram, Vizag and Anakapalli 🚨⚠️
విశాఖ: బెట్టింగ్‌ యాప్‌ల బారినపడి మరో యువకుడి బలి.. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన పవన్‌ అనే యువకుడు.. మనస్తాపంతో ఆత్మహత్య.. ద్వారకానగర్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
*ఏపీలో ఈ నెల 5 నుంచి చిన్నారుల కోసం ఆధార్ ప్రత్యేక శిబిరాలు*

ఏపీలో ఆరేళ్ల లోపు పిల్లల కోసం ఈ నెల 5 నుంచి 8, 12వ తేదీ నుంచి 15 వరకు ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ తీసుకెళ్లి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించారు. జనన ధ్రువీకరణ పత్రం పొందిన 1.07 లక్షల మంది పిల్లలు ఆధార్ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్ తీసుకొని ఉంటే సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.
*నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్.. ఈ టైం వరకే ఎంట్రీ*

ఇవాల్టి నుంచి మే 9 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 సెంటర్లలో మొత్తం 89 పోస్టుల కోసం 4,496 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉ. 10 గంటల నుంచి మ. ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా కేంద్రంలోకి ఉ.9.45 గంటల్లోపే అనుమతిస్తారు. అభ్యర్థులు గుర్తింపు కార్డు, హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పెయింట్ పెన్ మాత్రమే వెంట తీసుకెళ్లాలి.
*☑️Pension Disbursement enabled in Guntur, NTR, Krishna and Palnadu only*
🔴 *రేషన్ కార్డుల eKYC గడువు జూన్ 30 కు పెంపు*
☔ Huge thunderstorms now in Alluri Sitharama Raju district . Storms will spread into Anakapalli and Vizag during next 2 hours ! Stay Alert ‼️
*🌾రేషన్ కార్డు e-KYC గడువు తేదీ పెంపు⬆️*

🅰️🅿️ ప్రభుత్వం సాంకేతిక సమస్యలు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, మరియు ఇతర కారణాల వల్ల రేషన్ కార్డ్ e-KYC చేయించుకోవడానికి *గడువును జూన్ 30, 2025 వరకు పొడిగించింది.*

*👤e-KYC ఎందుకు అవసరం⁉️*

⛔బోగస్ కార్డులను తొలగించడం.
✅అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ సదుపాయాలు అందించడం.
💰ప్రభుత్వ పథకాలలో పారదర్శకతను పెంచడం.


*👤e-KYC చేయకపోతే ఏమవుతుంది⁉️*

🚫రేషన్ బియ్యం మరియు ఇతర సబ్సిడీ సదుపాయాలు నిలిపివేయబడే అవకాశం ఉంది.
🚫 ప్రభుత్వ పథకాలకి అనర్హులవుతారు



*👤e-KYC ఎలా చేయాలి⁉️*

*1. Online ద్వారా:*
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

👉 "e-KYC for Ration Card" సెక్షన్‌లోకి వెళ్లి, మీ రేషన్ కార్డు నంబర్ మరియు ఆధార్ నంబర్ నమోదు చేయండి.

🤳మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేసి ధృవీకరించండి.

*2. Offline ద్వారా:*
మీకు సమీపంలోని రేషన్ షాప్ (FPS)కి లేదా మీకు రేషన్ ఇస్తున్న MDU వాహనం వద్దకు మీ ఆధార్ మరియు రేషన్ కార్డు తీసుకెళ్లి, బయోమెట్రిక్ ధృవీకరణ చేయించుకోవచ్చు.
తెలుపు రేషన్ కార్డు కలిగిన పశువుల పెంపకందారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 50% రాయితీతో పోషకాలతో కూడిన దాణాను అందించనుంది. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగాను 450KGల దాణాను పంపిణీ చేయనుంది. ₹1,100 విలువైన 50KGల బస్తాను ₹555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈనెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకూ దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో రూ.20వేల చొప్పున అందజేయనుంది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పోడు భూములు ఉన్నవారినీ ఈ పథకానికి అర్హులుగా గుర్తించనుంది.
MATERNITY LEAVE 2025.pdf
32.9 KB
Maternity Leave to Married Women Government Servants Enhancement from 120 days to 180 days- Removal of condition of two surviving children Only
*✴️Gsws Employee Mobile App*

*🟥Version 7.6*

*☑️introducing new module Aadhar seeding for vahan data*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*వాలంటీర్ల వల్లే ఓడిపోయాం - వైకాపా నేత గుడివాడ అమర్ నాథ్*
మెటర్నిటీ సెలవుల కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందిస్తున్న 120 రోజుల మెటర్నిటీ సెలవులను ఇప్పుడు 180 రోజులకి (ఆరు నెలలకి) పెంచనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మెటర్నిటీ లీవు (ప్రసూతి సెలవు)ని మంజూరు చేస్తూ నిబంధన విధించేది. ఇక నుంచి ఎన్ని సార్లు ప్రసవించినా, ప్రతి సారి మెటర్నిటీ సెలవులు పొందే అవకాశం ఉంటుంది.
👨🏻‍🏫 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

▪️ హాల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి.

👇👇
https://bie.ap.gov.in/ghvbvhfgvn
Media is too big
VIEW IN TELEGRAM
🔴 *తేదీ మే 7 2025 నుండి రైస్ కార్డు [ రేషన్ కార్డు ] కు సంబంధించి కొత్త రైస్ కార్డు, జోడింపు, విభజన, చిరునామా మార్పు కు అవకాశం.* - మంత్రి నాదెండ్ల మనోహర్ గారు.

మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి 👇🏼
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*సచివాలయం లొ కొత్తగా ఇచ్చిన రైస్ కార్డు (రేషన్ కార్డు) ఆప్షన్లు* 👆🏼

కొత్త రేషన్ కార్డు పొందాలన్న, రేషన్ కార్డులో పేరు Add చేయాలన్న (సేవలు) *హౌస్ హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి* చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
🪖 *యుద్ధం మొదలైంది 🇮🇳🇵🇰* #OperationSindoor
Circular - Resumption of Ration Card Services - 06.05.2025.pdf
91.4 KB
7 రైస్ కార్డు ( రేషన్ కార్డు ) సర్వీసెస్ సంబంధించి సర్కులర్