తెలుపు రేషన్ కార్డు కలిగిన పశువుల పెంపకందారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి 50% రాయితీతో పోషకాలతో కూడిన దాణాను అందించనుంది. ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 2 పెద్ద పశువులు, ఒక దూడకు 90 రోజులకుగాను 450KGల దాణాను పంపిణీ చేయనుంది. ₹1,100 విలువైన 50KGల బస్తాను ₹555కే అందించనుంది. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈనెలలోనే 'అన్నదాత సుఖీభవ' పథకం ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. సొంత భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకూ దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో అన్నదాత కుటుంబానికి 3 విడతల్లో రూ.20వేల చొప్పున అందజేయనుంది. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి వీటిని రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. పోడు భూములు ఉన్నవారినీ ఈ పథకానికి అర్హులుగా గుర్తించనుంది.
MATERNITY LEAVE 2025.pdf
32.9 KB
Maternity Leave to Married Women Government Servants Enhancement from 120 days to 180 days- Removal of condition of two surviving children Only
*✴️Gsws Employee Mobile App*
*🟥Version 7.6*
*☑️introducing new module
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
*🟥Version 7.6*
*☑️introducing new module
Aadhar seeding for vahan data*https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
మెటర్నిటీ సెలవుల కాలాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందిస్తున్న 120 రోజుల మెటర్నిటీ సెలవులను ఇప్పుడు 180 రోజులకి (ఆరు నెలలకి) పెంచనున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం కేవలం ఇద్దరు పిల్లల వరకు మాత్రమే మెటర్నిటీ లీవు (ప్రసూతి సెలవు)ని మంజూరు చేస్తూ నిబంధన విధించేది. ఇక నుంచి ఎన్ని సార్లు ప్రసవించినా, ప్రతి సారి మెటర్నిటీ సెలవులు పొందే అవకాశం ఉంటుంది.
👨🏻🏫 ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
▪️ హాల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి.
👇👇
https://bie.ap.gov.in/ghvbvhfgvn
▪️ హాల్ టికెట్ నెంబరు పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి.
👇👇
https://bie.ap.gov.in/ghvbvhfgvn
Media is too big
VIEW IN TELEGRAM
🔴 *తేదీ మే 7 2025 నుండి రైస్ కార్డు [ రేషన్ కార్డు ] కు సంబంధించి కొత్త రైస్ కార్డు, జోడింపు, విభజన, చిరునామా మార్పు కు అవకాశం.* - మంత్రి నాదెండ్ల మనోహర్ గారు.
మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి 👇🏼
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
మరింత సమాచారం కోసం జాయిన్ అవ్వండి 👇🏼
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Circular - Resumption of Ration Card Services - 06.05.2025.pdf
91.4 KB
7 రైస్ కార్డు ( రేషన్ కార్డు ) సర్వీసెస్ సంబంధించి సర్కులర్
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 31 తో గడువు ముగుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయాలలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. మే రెండవ వారం నుండి వాట్సప్ ద్వారా రేషన్ కార్డ్ సర్వీసులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం ప్రజలందరికీ కల్పించడం ఉంది. జూన్ నెల నుండి స్మార్ట్ కార్డ్ అనగా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ఏటీఎం కార్డు సైజులో ఉన్న రేషన్ కార్డులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించడం ఉంది.*
✅ *Rice Card eKYC Process in GSWS Employees App*
📱 App Link 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
EKYC MODULE ENABLED IN BELOW STAFF LOGINS - GSWS EMPLOYEE APPLICATION
👉PS
👉VRO
👉MAHILA POLICE
👉DA
📱 App Link 👇🏼
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
EKYC MODULE ENABLED IN BELOW STAFF LOGINS - GSWS EMPLOYEE APPLICATION
👉PS
👉VRO
👉MAHILA POLICE
👉DA
Rice Card All Applications Single Pdf.pdf
122.1 KB
📜 *Ration Card [ Rice Card ] Application Forms*👇
https://t.me/VolunteerConnection/16961
https://t.me/VolunteerConnection/16961