VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
గ్రామ, వార్డు సచివాలయాల్లో జనరల్ పర్పస్, స్పెసిఫిక్ పర్పస్ (టెక్ని కల్) ఫంక్షనరీల విభజన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యగా హేతుబద్ధీకరణకు సంబం ధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్ట ర్లకు 10 నుంచి 15 రోజుల సమయం ఇవ్వనుంది.
General Transfer 2025 Guidelines.pdf
1010.2 KB
Transfer Guidelines - Land Administration Department
*విద్యాహక్కు చట్టం ద్వారా అడ్మిషన్లు దరఖాస్తు ఆఖరి తేదీ నేడే!*

▪️ *ప్రైవేట్ పాఠశాలల్లో పేదలకు ఉచితంగా 25% సీట్లు.. ఒకటవ తరగతి నుంచే ఐబీ, సిబిఎస్సి, స్టేట్ సిలబస్ లో చదువుకునే అవకాశం.*

▪️ నేటితో ముగుస్తున్న ఆన్ లైన్ దరఖాస్తు గడువు.
▪️ మే 20 నుంచి 24 వరకు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుల పరిశీలన.
▪️ మే 29న లాటరీ ద్వారా విద్యార్థుల ఎంపిక.
▪️జూన్ 8న విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న పాఠశాలకు అడ్మిషన్ల ఖరారు.
రేపు(20.05.25) ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం.. ఎస్‌ఐపీబీ ప్రతిపాదనలను ఆమోదించనున్న కేబినెట్.. ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చ.. అన్నదాత సుఖీభవ.. తల్లికి వందనం విధి విధానాలపై చర్చించనున్న కేబినెట్ #APCabinet
*✒️- నేడు ఏపీలో అతి భారీ వర్షాలు: IMD*

*ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే వర్షం స్టార్ట్ అయ్యింది. ఉదయం కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షం కురుస్తోంది. రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు స్థాయిలో ప్రారంభమై, ఆ తర్వాత భారీ వర్షాలుగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని IMD వెల్లడించింది.*
👩🏼‍🍼 *ఏపీలో గర్భిణీ స్త్రీలకు శుభవార్త.. ఎన్టీఆర్ బేబీ కిట్లు పథకం తిరిగి పునరుద్ధరణ:*

➥ 51 కోట్ల 14 లక్షల 77 వేలు నిధులు విడుదల. ఒక్కో కిట్ కు 1410/- ఖర్చు పెట్టనున్న ప్రభుత్వం.

➥ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించనున్నారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019 తరువాత బేబీ కిట్ పథకం ఆగిపోయింది.

✧ *బేబీ కిట్ పథకంలో ఏమేమి ఉంటాయి* ✧

➥ బేబీ కిట్‌లో దోమతెర, దుప్పటి, స్లీపింగ్ బెట్, యాంటీసెప్టిక్ లోషన్‌తో పాటుగా నాప్‌కిన్, డైపర్లు, షాంపూ వంటి 11 రకాల సామాగ్రి ఉంటుంది.

➥ ఈ కిట్‌లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఉచితంగా అందజేస్తారు.
*ఏపీలో ఇక రేషన్ వ్యాన్లు ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేసే విధానం రద్దు : మంత్రి నాదెండ్ల మనోహర్*

ఏపీలో రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని,రేషన్ వ్యాన్లను రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి వివరించారు. జూన్ 1వ తేదీ నుంచి 15 వరకు చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని, 66 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ చేస్తామన్నారు. రాష్టంలో మొత్తం 9,260 వాహనాలను ఉచితంగా ఆయా లబ్దిదారులకు బదలాయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
✅ *Rice card update ≈ రైస్ కార్డు యాడ్డింగ్ కి పెళ్లి ఐన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ మరియు ఫోటో రెండు కూడా అవసరం లేదు. నిన్నటి వరకు ఫోటో మరియు సర్టిఫికెట్ రెండు తప్పనిసరి. నేటి నుంచి మార్పులు వచ్చాయి గమనించగలరు*
*వాట్సప్ లింక్... రూ.1.59 లక్షలు మాయం*
Please Note: top 50 pending secretariats in Geo Coordiantes and Aadhar verification needs to attend tomorrow director sir VC.
Please inform them to clear pendency before tomorrow afternoon
Important Update:
The following survey pendency needs to be cleared immediately
1. Geo Coordinates pendency - Both pending and Migrated within AP
2. Children without Aadhar 0 to 6 pending verification
3. Death Marked Audit - Pendency
4. EKYC and
5. Aadhaar seeding for Vehicle Data.
Please inform all the secretariat staff to close above

_Forwarded As Received_
*For Media Invitation*

*గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ అంశంపై గ్రామ, వార్డు సచివాలయాలు మరియు వాలంటీర్ల శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి గారు నేడు (21.05.2025) సా. 5 గం.లకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.*

*స్థలం : వెలగపూడి సచివాలయం 3 వ బ్లాక్, 1వ అంతస్తులోని మంత్రి గారి పేషీ*
✓ గ్రామవార్డు సచివాలయాల్లో ప్రస్తుతం ఎలాంటి బదిలీలు ఉండవు: డీబీవీ స్వామి.

✓ జిల్లా, మండలస్థాయిలో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారు.

✓ కేటగిరి 'ఏ' లో పంచాయితీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు.

✓ జిల్లా, మండలస్థాయిలో అధికారి సచివాలయాలపై పర్యవేక్షణ చేస్తారు.

✓ మహిళా పోలీసులను మరో కేటగిరిలో చేర్చాలని నిర్ణయించాం.

✓ ఉద్యోగుల సీనియారిటితో పదోన్నతులకు ఓ ప్రత్యేక ఛానల్.

✓ పనిభారం తగ్గించే విధంగానే రేషనలైజేషన్ ప్రక్రియ ఉంటుంది: మంత్రి డీబీవీ స్వామి.

✓ గ్రామవార్డు సచివాలాయల కోసం జిల్లాల్లో మూడంచెల వ్యవస్థ: మంత్రి డీబీవీ స్వామి
గ్రామ వార్డు సచివాలయాల నుంచి ఏ ఒక్క ఉద్యోగిని తొలగించం - మంత్రి డీబీవీ
గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శ ( మహిళా పోలీస్) వారి లాగిన్ లో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ లేదా హోమ్ డిపార్ట్మెంట్ రెండిట్లో ఒక ఎంచుకొనుటకు ఆప్షన్ ఇవ్వటం జరిగింది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఆధార్ లింక్ మొబైల్ ఓటిపి ద్వారా కన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది.
_Forwarded As Received_
*🔖Gsws Employee Mobile App*

*☑️Version 7.8*

*🟡Implemented international yoga day module*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నును పూర్తిగా ఆధార్ అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల యజమానుల ఆధార్ నంబర్ లు సేకరించి, వాటిని వారి ఇళ్ల పన్ను వివరాలతో కలిపి నమోదు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి కమిషనర్ కార్యాలయ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్ల ప్రక్రియను డిజిటలైజేషన్ చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ గతేడాది *"స్వర్ణ పంచాయత్స్"* పేరుతో వెబ్పోర్టల్ను రూపొందించింది. ఇంటి యజమానులు, పన్నుల వివరాలను ఆ వెబ్సైట్లో నమోదు చేయించారు. ఇప్పుడు ఆ వివరాలతో పాటు యజమానుల ఆధార్ నంబర్లను పం చాయతీ కార్యదర్శులు వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు.