VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
!! Update on Pension Disbursement !!

Dear All,,

👉 This month pension disbursement on 31.05.2025.

☑️ Funds transfer & cash withdrawal on 30.05.2025.

🟡 Update on New Spouse Pensions

🔘 New Spouse pensions disbursement is proposed on 12.06.2025on the occasion of one year formation of Government.

☑️ Funds transfer & cash withdrawal on 11.06.2025.
🦠 *దేశంలో విజృంభిస్తున్న కరోనాతో ఇప్పటివరకు నలుగురు మృతి. దేశంలో ప్రస్తుతం 1009 యాక్టివ్ కేసులు. కేరళలో 403, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, కర్నాటకలో 47 యాక్టివ్ కేసులు*
https://yogandhra.ap.gov.in/#/home/yoga-registration

Good evening to All GSWS Staff you are requested to registered in the Event of International Yoga Day conducted By our State Government. .
It is to inform that the *Director, GSWS Department & Director, AYUSH* desires to conduct *VC with all the Village/Ward Secretariat Staff & MPDOs/MCs* on *27.05.2025 at 11:00 AM* to review *Yogandhra Activities*

All the *Village/Ward Secretariat Staff should attend the VC from the MPDO/MCs office*

*No exemption to any one including VROs and Panchayat secretaries*
*Attendance should be taken by all the MPDOs / MCs before commencement of meeting*
Dear WEA/WEDPS,

Please be informed that the Jnanabhumi mobile application is under maintenance today. As a result, images uploaded through the app over the past two days may not have been stored correctly.

*You are kindly requested to uninstall the existing Jnanabhumi app and re-install the latest version from the Google Play Store tomorrow to ensure proper functionality.*

Additionally, an option will be made available shortly on the Jnanabhumi website to re-upload the images submitted during the past two days. We request you to re-upload the images at your earliest convenience once the option is enabled.

We appreciate your understanding and cooperation.
Jnamabhumi App 2.0 Updated to Version
25.05.2025

Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
*యోగాంధ్ర డేటా ఎంట్రీ సమయం లొ సిటిజెన్ ఆధార్, మొబైల్ నెంబర్ [eKYC చేసిన వారివి] కావాలి అంటే సచివాలయ ఉద్యోగుల GSWS Employees App లొ HH Geo Location ఆప్షన్ లొ క్లస్టర్ ను ఎంచుకొని, అందులో కావాల్సిన వారి పేరు / కుటుంబ పెద్ద పేరు సెర్చ్ చేసి పొందవచ్చు.*
గ్రామ పంచాయితీ ఎన్నికలకు సంబంధించి వోటర్ లిస్టు తయారు చేయు సమయములో తీసుకోవలసిన జాగ్రత్తలు.
➥ అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఈ రోజు మహానాడు లొ చేశారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు.

➥ పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు.

➥ ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

🔴 *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
Jnamabhumi App 2.1 Updated to Version 27.05.2025

Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
GSWS Employee Mobile App 8.0 Updated to Version
27.05.2025

Changes implemented in yoga module.

Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor