Dear WEA/WEDPS,
Please be informed that the Jnanabhumi mobile application is under maintenance today. As a result, images uploaded through the app over the past two days may not have been stored correctly.
*You are kindly requested to uninstall the existing Jnanabhumi app and re-install the latest version from the Google Play Store tomorrow to ensure proper functionality.*
Additionally, an option will be made available shortly on the Jnanabhumi website to re-upload the images submitted during the past two days. We request you to re-upload the images at your earliest convenience once the option is enabled.
We appreciate your understanding and cooperation.

Jnamabhumi App 2.0 Updated to Version
25.05.2025
Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio

*యోగాంధ్ర డేటా ఎంట్రీ సమయం లొ సిటిజెన్ ఆధార్, మొబైల్ నెంబర్ [eKYC చేసిన వారివి] కావాలి అంటే సచివాలయ ఉద్యోగుల GSWS Employees App లొ HH Geo Location ఆప్షన్ లొ క్లస్టర్ ను ఎంచుకొని, అందులో కావాల్సిన వారి పేరు / కుటుంబ పెద్ద పేరు సెర్చ్ చేసి పొందవచ్చు.*
➥ అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ఈ రోజు మహానాడు లొ చేశారు. ఏడాదిలో మూడు విడతలుగా అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రకటించారు.
➥ పీఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి మూడు విడతల్లో రూ.20 వేలు రైతులకు అందిస్తామని ప్రకటించారు.
➥ ఈ ఏడాదికి సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
🔴 *మీ పేరు ఉందొ? లేదో? సొంతంగా చెక్ చేసుకోండి* 👇🏼
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status

Jnamabhumi App 2.1 Updated to Version 27.05.2025
Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
Link - https://play.google.com/store/apps/details?id=in.apcfss.jnb.bio
GSWS Employee Mobile App 8.0 Updated to Version
27.05.2025
Changes implemented in yoga module.
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

*రేషన్ కార్డులు ఉన్న వారికి ALERT*
జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. MDU వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మండల కేంద్రాల నుంచి స్టాక్‌ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు. అటు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేస్తారు.

*‼️NTR BHAROSA PENSION UPDATE*
*June Month 2025 కి సంబందించి పంపిణీ చెయ్యవలసిన పింఛనుదారుల వివరాలు మరియు Pension Amount యాప్ నందు అప్డేట్ చేయడం జరిగింది.*

Dear All
May-2025 releases pay order data enabled in mobile app for payments.
Data download provision is also given for offline locations.
And below Screens enabled..
1) Add User Online
2) Add User Offline
3) Moving Pensioners from one User to Another User

*ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ అందజేత*
ఏపీ రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారికి శుభవార్త. ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ను ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇవ్వనుంది. జూన్ 1న ఆదివారం కావడంతో మే 31న ఉ.7 గంటలకే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేస్తారు. స్పౌజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి రూ.4 వేల చొప్పున పింఛన్ అందజేయనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది.

Yogandhra Operational Guidelines.pdf
1.1 MB
Yogandhra Operational Guidelines.pdf
*త్వరలో కొత్త పథకం.. మహిళలకు రూ.15 వేలు!*
AP: కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 'గృహిణి ' పేరుతో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని కార్పొరేషన్ ప్రతిపాదించిందన్నారు. దీనికి సుమారు రూ.400 కోట్లు అవసరమని చెప్పారు. త్వరలోనే ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

Spouse New Sanctions.pdf
125.9 KB
No. 2797663/NTRBPS/2025
Sub:- SERP – NTR Bharosa Pension Scheme - FY 2025-26 - Sanction of 71,380 Widow pensions @ Rs.4,000 each under Spouse Pensions category w.e.f. May,2025 payable on 12 th June,2025 - Orders –Issued.

Good Morning to All
25 Pension bills status "Success".
2 bills are in progress.
Amount will be credited shortly.
Please inform all village/ward secretariats
to withdraw cash and update in mobile app.