🌾 *ఏపీ రేషన్ అప్డేట్* :
➥ దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.
➥ రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .
➥ రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఏపీలో షాపుల దగ్గరే రేషన్ సరుకుల పంపిణీ. పిఠాపురం 18వ వార్డులో రేషన్ పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకు రెండు పూటల సరుకుల పంపిణీ. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే డోర్ డెలవరీ.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మే 2025 శాలరీ బిల్స్ కు బ్యాచ్ నంబర్స్ ఆలౌట్ అయ్యాయి. సాలరీస్ రేపు ఉదయం నుండి క్రెడిట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది.
Trainer to Citizen Mapping User Manual - Yogandhra .pptx.pdf
778.3 KB
Trainer to Citizen Mapping Proces
VOLUNTEER 🤝 CONNECTION
Trainer to Citizen Mapping User Manual - Yogandhra .pptx.pdf
Trainers List Not Displaying Right Now
*తల్లికి వందనం రూ.15,000*
'తల్లికి వందనం' పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్‌తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలి.

*ఆధార్ అప్డేట్ను ఫ్రీగా ఇలా చేసుకోవచ్చు..!*
ఏళ్ల తరబడి ఆధార్‌ని అప్డేట్ చేసుకోలేదా?. అయితే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్‌ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం జూన్ 14 వరకు ఉంది. గత 10 ఏళ్లుగా ఎలాంటి అప్డేట్ చేయనివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని UIDAI సూచించింది. దీనికి my Aadhaar వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in) ద్వారా OTP సాయంతో లాగిన్ కావాలి. అడ్రెస్, ఐడెంట్టిటీ ఆధారిత పత్రాలను అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు.

Dear All,
Please Complete all the works by 10.06.2025 EOD.
1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.If any Court Cases Pending
6.Any Other Grievances.
7.Any Bank accounts Changes
All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD Logins @5:30 PM) on 10.06.2025. Please complete before 10th EOD.

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చేసే అన్ని దరఖాస్తుల ఈ-మెయిల్ ధ్రువీకరణను జూన్ 16 నుంచి వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ) ద్వారా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం అధికారిక వెబ్సైట్లో వ్యక్తి గత, శిక్షణా విభాగం కింద సోమవారం ప్రచురితమైన ఓ సందేశంలో పేర్కొంది. దరఖాస్తుదారుల వివరాలను గోప్యంగా ఉంచడం, సమాచార భద్రతను మెరుగుపరచడంతో పాటు పోర్టల్ సైబర్ సెక్యూరిటీ ప్రేమ ర్క్ ను బలోపేతం చేయడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Circular on MANAS Helpline 1933 to report Drug Trafficking.pdf
5.7 MB
Pls place MANAS Help line No.1933 in your Secretariat.
🧘🏼♂️ *Yoga Attendance కోసం ఆప్షన్ ఇచ్చారు. GSWS Employees Mobile App V8.2 విడుదల అయ్యింది. కొత్తగా యోగ హాజరు కోసం ఆప్షన్ ఇచ్చారు. అందరు అప్డేట్ చేసుకోండి.*
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor
Transfer Option Form 2025.pdf
132 KB
Transfers Application Form 2025
*NTR BHAROSA PENSION UPDATE*
Dear All,
Request Timed Out. Please Try Again issue will be resolve today EOD.
If Required Immedietly to Apply Spouse application ,Mark as Death in portal and Raise application in Portal.
Dear All,
Request Timed Out. Please Try Again issue will be resolve today EOD.
If Required Immedietly to Apply Spouse application ,Mark as Death in portal and Raise application in Portal.
ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ. రాజధాని అమరావతి నిర్మాణంపై కేబినెట్లో చర్చ. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ. జూన్ 21న వైజాగ్ లో జరిగే అంతార్జాతీయ యోగా డే పైనా చర్చ.
9 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం. 9 కీలక అంశాలపై చర్చించనున్న ఏపీ కేబినెట్. 17 మంది ఖైదీలకు క్షమాభిక్షకు ఆమోదం తెలిపే అవకాశం. 248 SPF కానిస్టేబుల్ పోస్టులను హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోట్ చేసే అవకాశం. వైజాగ్ యాత్రి నివాస్ అభివృద్ధికి ఆమోదం తెలపనున్న కేబినెట్.
సచివాలయ ఉద్యోగులకి రేషన్ డోర్ డెలివరీ విధులు.. ఉన్నత విద్యావంతులు అయిన సచివాలయ ఉద్యోగులకు బియ్యం మూటలు డోర్ డెలివరీ బాధ్యతలు అప్పగించిన ప్రకాశం జిల్లా తహసీల్దార్..