⭕ *ఈ జూన్ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఇస్తాం. ఆగస్ట్ 15న ఉచిత బస్ పథకం మహిళలకు అందుబాటులోకి రానుంది. - సీఎం చంద్రబాబు*
*Dear All*
*In view of the implementation of the Thalliki vandanam Scheme, Please ensure the following things*
*1. All the mothers and children to be enrolled immediately in the Household data bases if not enrolled.*
*2. EKYC of Mother in Household to be completed, otherwise payment will not be credited.*
*3. Bank Account should be active and linked with NPCI*

Good news !! Heatwave to end from today in Uttrandhra and Vizag . From tomorrow heatwave conditions likely to reduce in all parts of Andhra Pradesh . Thunderstorms likely to pickup due to upper cyclonic circulation at AP coast ⛈️🌧️
💰 *NTR Bharosa Pension Scheme*
✓ NTR Bharosa Pensions Supplementary Releases for June, 2025. Spouse pensions sanctioned and proposed to disburse on 12.06.2025.
✓ Please make arrangements for cash withdrawal on 11.06.2025.

రేషన్ పంపిణీలో సర్వర్ సమస్యలు ఎదురైనా.. పంపిణీని మాత్రం ఆపొద్దని మంత్రి డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ప్రత్యామ్నాయంగా లబ్దిదారుడి ఫొటో తీసుకుని, సంతకం చేయించుకుని రేషన్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. అంతే కానీ రేషన్ ఆపేందుకు మాత్రం వీల్లేదన్నారు. దీంతో ఇకపై సర్వర్ సమస్యలతో సంబంధం లేకుండా రేషన్ పంపిణీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే డీలర్లు తమ పరిధిలోని రేషన్ లబ్దిదారుల డేటాను నిర్వహిస్తున్నారు. వారి వివరాలతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా రేషన్ పంపిణీని మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.🎒 *ఏపీలో జూన్ 12వ తేదీ నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్'లు పంపిణీ.*
☛ ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
☛ ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది.
☛ దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్‌లో ఉంటాయి.
☛ ఒక్కో కిట్‌కు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.

Spouse-Supply Pensioners individual Details.xlsx
5.6 MB
💰 *ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 74,051 వితంతు (స్పాస్) పెన్షన్ మంజూరు. జూన్ 12 & 13 న వారికి నగదు పంపిణి. గ్రామా / వార్డు సచివాలయాల వారీగా మంజూరు అయిన పెన్షన్ల లిస్ట్*👇🏼
https://t.me/VolunteerConnection/17181
https://t.me/VolunteerConnection/17181
adsb_1.0.apk
52.8 MB
Annadatha Sukhibhava- PM Kisan – e-KYC of farmers App
అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతుల ఈ-కేవైసీ తీసుకునేందుకు ఉపయోగపడే మొబైల్ యాప్

Biometric of DDO is Working Fine With Mantra L1 Device in Both Mobile & PC for Supplementary Bills
VOLUNTEER 🤝 CONNECTION
Yogandhra.apk
vsws login.xlsx
1.7 MB
Yogandhra App Sachivalayam Login ID & Passwords
2025GAD_36997_RT1133_E.pdf
1 MB
*BLO Honorarium Update*
Allocation of funds to the Collectors & District Election Oflicers in Andhra Pradesh towards Honorarium for BLOs for the 2,a 3rd & 4th quarters of FY 2024-25 and 1"t quarter of FY 2025

PS Transfers Update - Nellore:
ఉమ్మడి నెల్లూరు జిల్లా పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ వన్ to గ్రేడ్4 ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఆయా మండల ఎంపీడీవోలకు మెయిల్ పంపబడినవి

*BLO ల గౌరవ వేతనం విడుదల*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు G.O.R.T NO 10025 తేదీ:22-05-2025 ద్వారా
F.Y 2023-24: Q4 ₹1500
F.Y 2024-25 : Q1 ₹1500
G.O.R.T NO: 1133 తేదీ 10.06.2025 ద్వారా
F.Y 2024-25: Q2 ₹1500,Q3 ₹1500,Q4 ₹1500
F.Y 2025-26 : Q1 ₹1500
మొత్తం ₹9,000 విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

*NTR BHAROSA PENSIONS UPDATE*
May-2025 releases spouse pensions pay order data enabled in mobile app for payments
Pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
Data download provision is also given for offline locations.

Group_IMainResultNotificationforOraltestInterviewtoNotfNo122023.pdf
221.3 KB
APPSC Group 1 Mains Result
✅ *ఉద్యాన పంటలకు రాయితీ డబ్బులు విడుదల :*
☛ *రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేశారు.*
☛ *రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏప్రిల్ 3 నుంచి 22 వరకు కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.. ఈ మేరకు ఉద్యానశాఖ ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదించింది.*
☛ *ఈ మేరకు రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరిగిన పంట నష్టానికి రూ.90.85 లక్షలు చొప్పున.. ఏప్రిల్ 7 నుంచి 22 వరకు జరిగిన పంట నష్టానికి రూ.4.47 కోట్లు విడుదల చేసినట్లు విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఈ డబ్బుల్ని రైతులు అకౌంట్లలోకి జమ చేస్తున్నారు.*

*⚠️షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు APPSC అలర్ట్⚠️*
❇️ఏపీలో షెడ్యూల్డ్ కులాలను గ్రూప్ 1, 2, 3 అని 3 గ్రూపులుగా సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
♻️ఈ నేపథ్యంలోనే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) ఉన్న SC అభ్యర్థులు.. తమ షెడ్యూల్డ్ కుల గ్రూపును OTPRలో నమోదు చేయాలని కోరింది. కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in ని సందర్శించాలని సూచించింది.
✅రాబోయే జాబ్ నోటిఫికేషన్ల ఆన్లైన్ దరఖాస్తుకు ఇది తప్పనిసరి అని తెలిపింది.

ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పుచేసి [ ఈ నెల 12 ] నుంచి అన్ని రకాల ప్రభుత్వ బడుల్లో సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డించనున్నారు.