PS Transfers Update - Nellore:
ఉమ్మడి నెల్లూరు జిల్లా పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ వన్ to గ్రేడ్4 ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఆయా మండల ఎంపీడీవోలకు మెయిల్ పంపబడినవి

*BLO ల గౌరవ వేతనం విడుదల*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు G.O.R.T NO 10025 తేదీ:22-05-2025 ద్వారా
F.Y 2023-24: Q4 ₹1500
F.Y 2024-25 : Q1 ₹1500
G.O.R.T NO: 1133 తేదీ 10.06.2025 ద్వారా
F.Y 2024-25: Q2 ₹1500,Q3 ₹1500,Q4 ₹1500
F.Y 2025-26 : Q1 ₹1500
మొత్తం ₹9,000 విడుదల చేసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

*NTR BHAROSA PENSIONS UPDATE*
May-2025 releases spouse pensions pay order data enabled in mobile app for payments
Pensioners data in all Online secretariats has been enabled for payment across all user logins within the respective secretariats.
Data download provision is also given for offline locations.

Group_IMainResultNotificationforOraltestInterviewtoNotfNo122023.pdf
221.3 KB
APPSC Group 1 Mains Result
✅ *ఉద్యాన పంటలకు రాయితీ డబ్బులు విడుదల :*
☛ *రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన పంటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ డబ్బుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పెట్టుబడి రాయితీ కింద రూ.5.37 కోట్లు విడుదల చేశారు.*
☛ *రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏప్రిల్ 3 నుంచి 22 వరకు కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి.. ఈ మేరకు ఉద్యానశాఖ ప్రభుత్వానికి పంట నష్టంపై నివేదించింది.*
☛ *ఈ మేరకు రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఏప్రిల్ 3 నుంచి 5 వరకు జరిగిన పంట నష్టానికి రూ.90.85 లక్షలు చొప్పున.. ఏప్రిల్ 7 నుంచి 22 వరకు జరిగిన పంట నష్టానికి రూ.4.47 కోట్లు విడుదల చేసినట్లు విపత్తుల నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. ఈ డబ్బుల్ని రైతులు అకౌంట్లలోకి జమ చేస్తున్నారు.*

*⚠️షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు APPSC అలర్ట్⚠️*
❇️ఏపీలో షెడ్యూల్డ్ కులాలను గ్రూప్ 1, 2, 3 అని 3 గ్రూపులుగా సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
♻️ఈ నేపథ్యంలోనే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్(OTPR) ఉన్న SC అభ్యర్థులు.. తమ షెడ్యూల్డ్ కుల గ్రూపును OTPRలో నమోదు చేయాలని కోరింది. కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in ని సందర్శించాలని సూచించింది.
✅రాబోయే జాబ్ నోటిఫికేషన్ల ఆన్లైన్ దరఖాస్తుకు ఇది తప్పనిసరి అని తెలిపింది.

ఈ ఏడాది నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో మెనూ మార్పుచేసి [ ఈ నెల 12 ] నుంచి అన్ని రకాల ప్రభుత్వ బడుల్లో సన్నబియ్యంతో వండిన అన్నం వడ్డించనున్నారు.
🟡 *కొత్త వితంతు పెన్షన్ల సమాచారం:*
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరు అయిన 74,051 వితంతు పింఛన్లు [ స్పాస్ కేటగిరి అంటే పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయినట్లయితే భార్యకు వచ్చే పెన్షన్ రు. 4,000/- ఒకరికి] నగదు పేమెంట్ ఆర్డర్ NTR Bharosa Pension App లొ ఇవ్వటం జరిగింది. ఆయా సచివాలయ పరిధిలో ఉన్న అందరూ ఉద్యోగుల లాగిన్ లో ఆప్షన్ ఓపెన్ అయింది గమనించగలరు.

Spouse pension amount not transferred so far. Please don't go to bank.
Pension amount not transferred to Village/Ward secretariat bank A/cs. Will inform status later.
*రేపటి నుంచి 'తల్లికి వందనం' పథకానికి శ్రీకారం.*
*రేపు(జూన్ 12) తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నిధులు.*
*ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ‘తల్లికి వందనం’.*

*వాట్సాప్కు పోటీగా ఎలాన్ మస్క్ యాప్.*
*ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే XChat యాప్.*
*వారంలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం.*

Dear All, RBI నుండి క్యాష్ రాని కారణంగా రేపు Spouse pension డిస్ట్రిబ్యూషన్ వాయిదా వేయవలసియున్నది. మరలా ప్రభుత్వం వారు తెలియపరచిన తేదీలలో pension డిస్ట్రిబ్యూషన్ జరుగును.
Dear All
All Hon,ble MLAs are participating in
Suparipalana-Swarna Andhra Programme at Vijayawada on 12.06.2025. In view of above Spouse pensions are not disbursing tomorrow. Further date will be intimated later.

*'తల్లికి వందనం' రూ.15,000.. ఎవరెవరికంటే?*
ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థుల వరకు 'తల్లికి వందనం' స్కీమ్ వర్తించనుంది. అలాగే ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్లో చేరే విద్యార్థుల ఖాతాల్లోనూ డబ్బులు జమ కానున్నాయి. ఒక్కొక్క విద్యార్థికి రూ.15వేల చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంత మందికి డబ్బులు డిపాజిట్ చేయనున్నారు. మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు 8,745 కోట్లు జమ కానున్నాయి. #ThallikiVandanam

*!! తల్లికి వందనం పథకం గురించి నవీకరణ !!*
ప్రియమైన వారందరికీ, తల్లికి వందనం పథకం అమలు దృష్ట్యా, దయచేసి ఈ క్రింది విషయాలను నిర్ధారించుకోండి.
1. నమోదు చేసుకోని తల్లులందరూ మరియు పిల్లలు వెంటనే గృహ డేటాబేస్లలో నమోదు చేయబడాలి.
2. గృహంలోని తల్లుల EKYC పూర్తి చేయాలి, లేకుంటే చెల్లింపు జమ చేయబడదు.
3. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి మరియు NPCIతో లింక్ చేయబడాలి. #ThallikiVandanam

గౌరవ ఏ పి రాష్ట్ర ఎమ్మెల్యేలు *12.06.2025* న విజయవాడలో నిర్వహించబడుతున్న *సుపరిపాలన - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో* పాల్గొంటున్నారు.
కాబట్టి, పై అంశాన్ని దృష్టిలో ఉంచుకొని *రేపు (12.06.2025) SPOUSE పెన్షన్లు పంపిణీ చేయబడవు.*