గౌరవ ఏ పి రాష్ట్ర ఎమ్మెల్యేలు *12.06.2025* న విజయవాడలో నిర్వహించబడుతున్న *సుపరిపాలన - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో* పాల్గొంటున్నారు.
కాబట్టి, పై అంశాన్ని దృష్టిలో ఉంచుకొని *రేపు (12.06.2025) SPOUSE పెన్షన్లు పంపిణీ చేయబడవు.*

🌾 *అన్నదాత సుఖీభవ పధకం – ముఖ్య సమాచారం* 🌾
అన్నదాత సుఖీభవ పధకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరూ Thumb Authentication తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలి.
📌 OTP ద్వారా నమోదు చేసే అవకాశం లేదు. కేవలం Thumb Authentication ఆధారంగా మాత్రమే నమోదు చేయవచ్చు.
👉 కనుక ఈ పధకానికి అర్హత పొందాలంటే, పెనుమల్ల రైతు సేవ కేంద్రం వద్ద మీ Thumb Authentication గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
❗Thumb Authentication నమోదు చేయని రైతులకు పధకం మంజూరుకాదు.
తప్పక రావలసిన విజ్ఞప్తి. మీకు అర్హతలుండి, సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పధకం లబ్ధి పొందగలుగుతారు.
📍 స్థలం: రైతుసేవా కేంద్రం

🎒 *నేటి నుండి తల్లికి వందనం.. ఒక్కోరికి రూ.15వేలు జమ..*
➥ నేడు 'తల్లికి వందనం' పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేల చొప్పున జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వీటిని అందించనుంది. ఇందుకోసం మొత్తం రూ.8,745 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
➥ పథకం పొందేదుకు NPCI Link, HH Mapping, HH Mapping eKYC పూర్తి అయ్యి ఉంటే ఏ సమస్య ఉండదు.
✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐍𝐏𝐂𝐈 [𝐁𝐚𝐧𝐤 - 𝐀𝐚𝐝𝐡𝐚𝐚𝐫] 𝐋𝐢𝐧𝐤 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼
🔗 https://www.npci.org.in/
[ Open Link --> Consumer --> BASE --> Aadhaar Mapped Status ]
✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐇𝐇 𝐌𝐚𝐩𝐩𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼
🔗 https://gramawardsachivalayam.ap.gov.in/CitizenEnrolment/#!/Home
[ Open Link --> Login --> Enter Aadhaar No --> Enter OTP --> If Showing "Already exists in the Household Data" Then HH Mapping Is Done --> Otherwise Do By Own or Visit Your VSWS ]
✰ 𝐂𝐡𝐞𝐜𝐤 𝐞𝐊𝐘𝐂 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 👇🏼
🔗 https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/CitizenSelfEkyc
[ Open Link --> Enter Aadhaar --> Enter OTP --> Confirm Details--> Enter Mobile Number--> Submit ] #ThallikiVandanam

*నేటి నుంచి ‘విద్యార్థి మిత్ర కిట్' 🎒👞📚 లు పంపిణీ.*
☛ ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే ఈ నెల 12వ తేదీ నుంచే స్టూడెంట్లకు 'విద్యార్థి మిత్ర కిట్'లు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
☛ ఈ నెల 20లోపు పంపిణీ పూర్తికావాలని హెచ్ఎమ్ లకు సూచించింది.
☛ దీంతో అధికారులు ఇప్పటికే మండలాలకు వస్తువులను చేరవేశారు. యూనిఫామ్, బెల్ట్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్, బ్యాగ్, బూట్లు, సాక్సులు, డిక్షనరీ కిట్లో ఉంటాయి.
☛ ఒక్కో కిట్కు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,279 ఖర్చు చేస్తోంది.
☛ స్కూల్ కిట్ల పంపిణీ *"సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్"* అనే పథకం పేరుతో ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

VS_WS Data Proformas 2A_2B_2C (1).xlsx
21.8 KB
*Aadham Andhra New proforma*
*ఏపీ సేవా పోర్టల్ పునరుద్ధరణ..యధావిధిగా సేవలు కొనసాగింపు*
▪️ *దృవీకరణ పత్రాల సేవలు అందుబాటులోకి..*
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సేవా పోర్టల్ సర్వీసులను జీఎస్.డబ్ల్యూఎస్ అధికారులు పునరుద్ధరించారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ సేవ పోర్టల్ అప్డేడేట్ చేసేందుకు నాలుగురోజుల పాటు జీఎస్.డబ్ల్యూఎస్ శాఖ నిలిపివేసింది. శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాల యాల్లో అందించే సేవలు నిలిచిపోయాయి. పనులు పూర్తికావడంతో బుధవారం ఉదయం నుంచి యధావిధిగా సేవలు పునరుద్ధరణ జరిగింది. దీంతో ఆదాయ ధ్రువీకరణ పత్రం, సమగ్ర ధ్రువీకరణ పత్రం, భూమి మ్యూటేషన్లు, రేషన్, బియ్యం కార్డులు, ఇళ్లు, స్థల పట్టాలు, వృద్ధాప్య ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు, రెవెన్యూ వాటర్ ట్యాక్స్, పట్టణ పరిపాలన సంబంధిత సేవలు, మత్స్యశాఖ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

తల్లికి వందనము ఇచ్చిన జీవో ప్రకారం ఈరోజు(జూన్ 12) సాయంత్రం లోపు *తల్లికి వందనం పథకానికి* సంబంధించి Eligible మరియు Ineligible లిస్టులను NBM పోర్టల్ లో పొందుపరిచే అవకాశం కలదు.
⭕ *గమనిక* :
*GOMS NO 26 ప్రకారం తల్లికి వందనం పథకం కి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక స్కూల్ / కాలేజీలో ఎంటర్ చేసిన డేటా ఆధారంగా మాత్రమే ఉంటుంది.* #ThallikiVandanam

🤷♀️ *తల్లికి వందనం 13 వేలు జమ.. 2 వేలు అభివృద్ధి పనుల కోసం మినహాయింపు*
▪️తల్లికి వందనం పథకం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ.
▪️ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు.
▪️స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం... మినహాయించిన నిధులను వినియోగించనున్న ప్రభుత్వం.
▪️కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమచేయనున్న సర్కార్. #ThallikiVandanam

✅ *తల్లికి వందనం మొత్తం అమౌంట్ లో ప్రతి విద్యార్థి నుండి 2000/- స్కూల్ మెయింటైన్ ఫండ్ కోసం తగ్గించబడుతుంది.* #ThallikiVandanam
🌧️ *Heavy rains in Karnataka. Flood to increase in Krishna river during next 2 days ‼️*
🔘 *పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ(జూన్ 12) విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు*