VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*అందరికీ ముఖ్య విజ్ఞప్తి*

*తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా మేము చెక్ చేసి చెప్తాం OTP చెప్పండి అని ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎటువంటి వివరాలు వారికి ఇవ్వకండి. OTP చెప్పకండి. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు జాగ్రత్త... మీకు వివరాలు కావాలి అంటే ప్రభుత్వ వాట్సప్ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదా నేరుగా మీ సచివాలయం కి వెళ్లి కనుక్కోండి. జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి.*
#ThallikiVandanam
*ఏపీలో డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు*
Venuegeofencing.apk
11.4 MB
✅ *Venue Geo Fencing App Latest Version App Link*
👇
https://t.me/VolunteerConnection/17277
*తల్లికి వందనం పథకం వివరాలు*

▪️అర్హత కలిగిన 54,94,703 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం పంపిణీ

▪️సచివాలయాలలో అర్హత కలిగిన మరియు అనర్హుల జాబితాల ప్రచురణ & సచివాలయాలలో అభ్యంతరాలు/ఫిర్యాదుల స్వీకరణ - 12.06.2025 నుండి 20.06.2025 వరకు

▪️ఫిర్యాదుల ధృవీకరణ మరియు అనుబంధ అర్హత జాబితా తయారీ - 21.06.2025 నుండి 28.06.2025 వరకు

▪️సచివాలయాలలో అర్హత కలిగిన 1వ తరగతి మరియు జూనియర్ ఇంటర్ విద్యార్థుల జాబితాల ప్రచురణ - 30.06.2025

▪️అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ - 05.07.2025 #ThallikiVandanam
*GSWS Transfers*

It is to inform that, The Director GSWS Department desires to conduct VC on transfers& Rationalization

*Sub* : GSWS Department - Village / Ward Secretariats - Categorisation of Secretariats & Rationalisation of Functionaries - Positioning based on the category of Village / Ward Secretariats and Transfers & Postings of Functionaries- Certain guidelines

*Date & Time* :- 16-jun-2025, 2:30 PM

*Participants* :

1.GSWS Incharge officers
2.DLDOS
3.District HOD of depts concerned
4.MPDOs/MCs
5.DC/ADCs.
*తల్లికి వందనం సమాచారం* #ThallikiVandanam
grievance form for talliki vandanam.pdf
99.8 KB
*తల్లికి వందనం అర్జీ ఫారం* #ThallikiVandanam
*తల్లికి వందనం పథకముపై ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే ఈ ఫారం ను ఫీల్ చేసి మీ సచివాలయంలో సంబంధిత అర్హతకు సంబంధించిన డాక్యుమెంట్లతో అర్జీ దరఖాస్తు చేసుకోగలరు.*👇🏼

https://t.me/VolunteerConnection/17281
Circular-GSWS-Transfers-16.06.2025.pdf
104.8 KB
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సచివాలయ శాఖ నుండి వెలువడిన ఉత్తర్వులు.*
⭕ *Rice Card Details*

రైస్ కార్డులో ఉన్న మెంబెర్స్ ను తెలుసుకునేందుకు గాను ఈ క్రింది లింక్ లో రైస్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.

👇🏻👇🏻👇🏻

https://aepos.ap.gov.in/SRC_Trans_Int.jsp
📊 *తల్లికి వందనం పథకం సంబంధించి ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుతున్నట్లయితే* అటువంటి వారి వివరాలు DEO/MEO స్థాయిలో పరిశీలన చేసి అమ్మఒడి అమౌంట్ జమ చేస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
అనాధ శరణాలయాలలో చదువుతున్న పిల్లలకి కూడా వెరిఫికేషన్ తర్వాత జమ చేయనున్న ప్రభుత్వం.
Lr to all Disti Collectors on Thalliki Vandanam guidelines.pdf
96.1 KB
Digital Services – Implementation of "THALLIKI -VANDANAM" Scheme- Grievance Redressal- Reg #ThallikiVandanam
💬 *శ్రీయుత రాష్ట్ర GSWS డైరెక్టర్ గారి ది.16-6-2025 న VC (వీడియో కాన్ఫరెన్స్) లోని ముఖ్యమైన అంశాలు*

🟡 *అందరు MPDO/MC లకు GSWS సిబ్బంది ట్రాన్స్ఫర్ విధివిధానాలు – Rationalization ప్రకారం*

✓ HRMS పోర్టల్ లో
ప్రతి MPDO/MC తమ పరిధిలోని సచివాలయాలు మరియు అందులో ఉన్న సిబ్బంది వివరాలు రేషనలైజేషన్ కేటగిరీలు A, B, C ప్రకారంగా చూపబడతాయి

✓ *సిబ్బంది వివరాలపై తీసుకోవాల్సిన విధివిధానాలు:*

1. వాస్తవికంగా సిబ్బంది ఎక్కడ పనిచేస్తున్నారో అందుకు అనుగుణంగా ప్రతి సచివాలయం వారీగా Submit చేయాలి,అందులో వారు పని చేస్తున్నారా లేక పోస్ట్ Vacant గా ఉన్నదా అనేది ఖచ్చితంగా పేర్కొనాలి.

2. డిప్యూటేషన్ లో ఉన్న సిబ్బంది విషయంలో వారు ఎక్కడి నుండి జీతం తీసుకుంటున్నారో, అదే సచివాలయంలో వారిని వర్కింగ్ గా చూపించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ Vacant గా చూపించకూడదు.

3. ట్రాన్స్ఫర్ చేయదలచినప్పుడు "Yes" Position నుంచి "Yes" Positionకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయవలెను. అంటే ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టు కూడా Yes గా ఉండాలి, టార్గెట్ పోస్టు కూడా Yes మాత్రమే అయ్యి ఉండాలి.

✓ *Urban to Rural ట్రాన్స్ఫర్ విషయంలో ప్రత్యేక నిబంధన:*

1. సిబ్బంది Native Mandal మున్సిపాలిటీ పరిధిలో ఉంటే, వారు పక్కనున్న Rural ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కావాలంటే, ఆ Urban మరియు Rural ఏరియాలు వేర్వేరు Revenue Mandalలకు చెందినవి కావాలి.

2. ఒకే Revenue Mandal కి చెందిన Rural-Urban కి ట్రాన్స్ఫర్ అనుమతించబడదు
🔔 *గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల సమాచారం :*

☛ మీ SR లో ఏదైతే మీ సొంత మండలము (స్థానిక ) గా నమోదు కాబడినదో, ఆ మండలం పరిధిలోని వార్డు/గ్రామ సచివాలయములో మీకు 5 సం||లు సర్వీసు పూర్తి అయి ఉంటే, మీరు ఖచ్చితంగా ఆ మండలము నుండి బదిలీ అవ్వాలి.

☛ ఆ మండలము (స్థానిక) కాకుండా వేరే మండలములోని వార్డు/గ్రామ సచివాలయములో మీకు 5 సం||లు సర్వీసు పూర్తి అయి ఉంటే మీరు ఖచ్చితంగా ఇపుడు చేస్తున్న సచివాలయం కాకుండా అదే మండలం పరిధిలోని వేరే వార్డు/గ్రామ సచివాలయమునకు బదిలీ అవ్వాలి.

☛ మండలము అనగా రెవిన్యూ మండలము అని ఇపుడు చెప్పి యున్నారు..
*అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు EKYC ఆటోమాటిక్ గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఏ రైతు కూడా EKYC కోసం రైతు సేవ కేంద్రం కి రావాల్సిన అవసరం లేదు*
🟡 𝐆𝐒𝐖𝐒 𝐓𝐑𝐀𝐍𝐒𝐅𝐄𝐑𝐒 𝐆𝐎𝐬 🟡

🌈 𝐆𝐒𝐖𝐒 𝐃𝐩𝐭 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫

https://t.me/VolunteerConnection/17283

🌈 𝐓𝐫𝐚𝐧𝐬𝐟𝐞𝐫𝐬 𝐆𝐎

https://t.me/VolunteerConnection/17226

🌈 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭

https://t.me/VolunteerConnection/17231

🌈 𝐒𝐩𝐞𝐜𝐢𝐟𝐢𝐜 𝐏𝐮𝐫𝐩𝐨𝐬𝐞 𝐕𝐒𝐖𝐒 𝐋𝐢𝐬𝐭

https://t.me/VolunteerConnection/17232
🌽 *రైతులకు ముఖ్య సమాచారం..*

*అన్నదాత సుఖీభవ కు సంబంధించి ఎవరు గందరగోళానికి గురి కావద్దు.*

1. ఈ కేవైసీ పూర్తి అయిందా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి రైతు సేవ కేంద్రానికి వెళ్లి సదరు అధికారిని సంప్రదించండి. ఈ కేవైసీ పూర్తి కాకపోతే తప్పనిసరిగా ఈ నెల 18 లోపు బయోమెట్రిక్(థంబ్) వేయాలి.

2. పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ పలువురు పేర్లు అన్నదాత సుఖీభవ జాబితాలో లేవు. కాబట్టి మీ ఆధార్ తీసుకుని వెళ్లి రైతు సేవా కేంద్రంలోని జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోగలరు.

Follow us on WhatsApp
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🗓️ *తల్లికి వందనం 2025 షెడ్యూల్ :*

✓ జూన్ 16 - 20 : అర్జీల పెట్టుకొనుట
✓ జూన్ 21 - 28 : అర్జీల వెరిఫివేషన్
✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన
✓ జులై 5 : అర్జీ + మిగత అర్హులకు నగదు జమ

[ 🔴 https://t.me/VolunteerConnection ]
🌽 *అన్నదాతా సుఖీభవ*

✓ అన్నదాతా సుఖీభవ పథకం అర్హులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్హులు అంతా ఈకేవైసీ కోసం రైతు సేవా కేంద్రాల(RSK)కు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

✓ అర్హులైన 45.65 లక్షల మంది రైతుల్లో 44.19 లక్షల మంది వివరాలు ఆటో అప్డేట్ చేసినట్లు వెల్లడించారు.

✓ సరైన వివరాలు లేని 1.45 లక్షల మంది మాత్రమే వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఆ రైతుల వివరాలను RSKలకు పంపింది. ఈ నెల 20కల్లా ఈ ప్రక్రియ పూర్తికానుంది..