🔴 *Yoga Day Photo Upload App, Process & Report :* 👇🏼
గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఉన్న వెన్యూలలో చేసినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఫోటోలను అప్లోడ్ చేయుటకు ప్రభుత్వం కొత్త యాప్ విడుదల చేసింది. ముందు Capture Venue Details App లొ అయ్యేది. ఇప్పుడు అందులో అవ్వటం లేదు. అది డిలేట్ చేసి కింద లింక్ ద్వారా **International Yoga Day IYD App* ను డౌన్లోడ్ చేసుకోండి. *In Charge ద్వారా లాగిన్ అయ్యి యోగా లొ పార్టిసిపేషన్ చేసిన సభ్యుల సంఖ్య, ఫోటోలు, రిమార్క్ నమోదు చేసి, లొకేషన్ ON చేసి ఫోటో అప్లోడ్ చేస్తే ఫోటో పై లొకేషన్ స్టాంప్ పడి అప్లోడ్ అవుతుంది. నేరుగా ఫోటో అప్లోడ్ చేస్తే సమస్య ఉండదు అదే గ్యాలరీ నుండి అప్లోడ్ చేస్తే మాత్రం ఫోటోని కంప్రెస్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు అప్డేట్ అవుతుంది*
📱 𝐈𝐘𝐃 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://t.me/VolunteerConnection/17354
🧾 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://yogandhra.ap.gov.in/#/auth/login
Login With VSWS Details --> Events --> Yoga Day Report --> Select District, Mandal, Your Sachivalayam

International-Yoda-Day.apk
12.2 MB
✅ *ఇంటర్నేషనల్ యోగ డే ≈ IYD యాప్*
రేషన్ పంపిణీలో వృద్ధులు, దివ్యాంగులకు 5 రోజుల ముందుగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెలా 1-5 తేదీల్లో ఇచ్చే రేషన్ వారికి ముందు నెలలో 26-30 తేదీల్లో ఇవ్వనున్నారు. వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి, డీలర్ల ద్వారా పంపిణీ చేస్తుండగా 13.14 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద ఇచ్చారు.
VOLUNTEER 🤝 CONNECTION
🧾 *ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం లేటెస్ట్ సమాచారం :* ☛ *పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత మిగిలిన పంపిణీ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో కలెక్షన్ చేయూట & సచివాలయ పెన్షన్ ఖాతాలో జమ చేయు బాధ్యత గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ [ WEA ] వారిది అదే…
➥ ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెలా సామా జిక భద్రతా పింఛన్ల పంపిణీ తర్వాత మిగిలిపోయిన మొత్తాన్ని సకాలంలో ప్రభుత్వానికి తిరిగి జమ చేయడంలో జాప్యం జరుగుతోంది.
➥ వాస్తవానికి పింఛను పంపిణీ అనంతరం ఈ మొత్తాన్ని రెండు రోజుల్లోనే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి జమ చేయాలి.
➥ కానీ 20 రోజులు దాటినా చాలా మంది జమ చేయడం లేదు. తాజాగా జూన్ నెలకు సంబంధించి రూ.2,717.89 కోట్లుకుగాను రూ.2,651.88 కోట్ల పంపిణీ జరిగింది. మిగిలిన రూ.66 కోట్లలో ఇప్పటివరకు రూ.62 కోట్లు మాత్రమే సెర్ఫ్ ఖాతాకు తిరిగి జమయ్యాయి.
➥ ఈ నెల పింఛను తీసుకోని వారికి వచ్చే నెలలో రెండు నెలల మొత్తాన్ని కలిపి ఇస్తారు. ఈ నేపథ్యంలో తిరిగి చెల్లింపుల్లో జాప్యాన్ని నివా రించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు చర్యలు చేపట్టారు.
➥ ప్రతి నెలా నిర్దేశించిన తేదీల్లో పంపిణీ పూర్తయిన తర్వాత 7 రోజుల్లో మిగిలిన మొత్తాన్ని సెర్ఫ్ ఖాతాకు జమ చేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు చేశారు. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

ఇంటర్ 1st ఇయర్ చదువుతున్న SC విద్యార్థులు తల్లికి వందనం కోసం సచివాలయంలో eKYC కి వెళ్ళే ముందే తమ ఆధార్ తో బ్యాంకు అకౌంట్ ఆధార్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఇంటర్ మొదటి సంవత్సరం SC విద్యార్థుల ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లో మాత్రమే తల్లికి వందనం అమౌంట్ జమ అవుతుంది. #ThallikiVandanam
*ఫ్లాష్ ఫ్లాష్*
ప్రస్తుతానికి GSWS బదిలీల ప్రక్రియ నిలిపివేయబడింది. తదుపరి సమాచారం తెలియజేయబడును.
ప్రస్తుతానికి GSWS బదిలీల ప్రక్రియ నిలిపివేయబడింది. తదుపరి సమాచారం తెలియజేయబడును.
VOLUNTEER 🤝 CONNECTION
*ఫ్లాష్ ఫ్లాష్* ప్రస్తుతానికి GSWS బదిలీల ప్రక్రియ నిలిపివేయబడింది. తదుపరి సమాచారం తెలియజేయబడును.
గ్రామ మరియు వార్డు సచివాలయం ఉద్యోగులకు సంబంధించి గౌరవ డైరెక్టర్ గారు ట్రాన్స్ఫర్ సంబంధించి హోల్డ్ లో పెట్టమని చెప్పడం జరిగిందని అన్ని సచివాలయ యూనియన్ లు వారి అఫిషియల్ గ్రూప్స్ లో పెట్టడం జరిగినది.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు పోస్ట్ పోన్ అవ్వలేదు ఎవరూ పుకార్లను నమ్మకండి. పోస్ట్ పోన్ అవుతున్నట్టు ఎటువంటి అధికారిక సమాచారము కానీ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు గాని వెలువడ లేదు.

HRMS Transfer user Manual 2025_Updated(22.06.2025).pdf
4.1 MB
HRMS Transfers 2025 User Manual
✅ *HRMS GSWS Transfers Module :*
➥ ప్రస్తుతం పని చేస్తున్న సచివాలయ పరిధిలో 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తికాని వారికి మాత్రమే Request Based బదిలీలు కొరకు HRMS లొ ఆప్షన్ ఇచ్చారు.
➥ 5 సంవత్సరాలు పూర్తి అయిన వారికి HRMS లొ బదిలీల కొరకు ఆప్షన్ ఇవ్వరు. వారికి నేరుగా HOD స్థాయిలో జరుగుతాయి.
🟡 *HRMS వెబ్సైటు లొ ఇచ్చిన బదిలీ రకములు :*
1. Visually Challenged Employee
2. Parents having mentally challenged children
3. Worked for more than Two years in Tribal Area
4. Persons with Disability
5. Medical Grounds
6. Widows (Female) Appointed on Compassionate Grounds
7. Spouse
8. Others
🔗 *HRMS Portal Link*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSLMS/Login
🧾 *HRMS Transfers User Manual*
https://t.me/VolunteerConnection/17361

Weather Alert ‼️
Light showers likely tonight in Vizag, Vizianagaram , parvathipuram, Srikakulam, Araku , Anakapalli, Kakinada, east and west Godavari districts 🌧️

నేడు ఉదయం 11 గంటలకి సచివాలయానికి సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ పథకాలు, ప్రజాభిప్రాయంపై సమీక్ష.. సాయంత్రం కూటమి ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ సమావేశానికి హాజరు కానున్న సీఎం చంద్రబాబు..
Dear all
I sincerely appreciate all the efforts put by all of you in making the YOGANDHRA programme as a grand success..
Further I congratulate all of you for making the programme as a grand success
Keep it up dear Colleagues..
GSWS AP
Forwarded As Received

District_wise_Pensions_Unspent_amount_to_be_remittance_report_23.xlsx
438.5 KB
District wise Pensions Unspent amount to be remittance report-23.06.25.xlsx
2025GWS_MS6_E.pdf
51.3 KB
Dept., of GSWS – Ward Secretariats - Categorisation of Secretariats & Rationalisation of Functionaries – Positioning of Functionaries based on the category of Ward Secretariats and Transfers & Postings of Functionaries- Amendment - Orders – Issued.
--------------------------------------------------
DEPARTMENT OF GRAMA SACHIVALAYAMS AND WARD SACHIVALAYAMS
G.O.MS.No. 6 Dated: 23-06-2025

“The functionaries of the urban local bodies shall be transferred to any other
wards except their native wards. This can include wards from other ULBs within
the District"