VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔔 *తల్లికి వందనం లేటెస్ట్ సమాచారం*

1. ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినవారు, ఇంటర్మీడియట్ ఫస్టియర్లో జాయిన్ అవ్వబోతున్న వారు మరియు రైట్ to ఎడ్యుకేషన్ act ద్వారా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా సెకండ్ ఫేస్ లో పేమెంట్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది.

2. అదేవిధంగా నైన్త్ క్లాస్, టెన్త్ క్లాస్ మరియు ఇంటర్మీడియట్ సెకండియర్ లో ఉన్న పిల్లలందరికీ కూడా వారి సంబంధిత కార్పొరేషన్ ద్వారా పేమెంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది కావున కొద్దిగా డిలే అవుతున్నాయి.


3. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే యాడ్ చేసి ఉన్నారు కేంద్రీయ విద్యాలయం వారికి గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవలసి ఉన్నది.

4. గతంలో ఎలక్ట్రిసిటీ ఇష్యూ వల్ల ఎనలిజబుల్ అయిన వారికి ఇప్పుడు NBM లో 300 యూనిట్స్ కంటే తక్కువ చూపించి వారి యొక్క హౌస్ హోల్డ్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నట్లయితే వారికి ఈ మంత్ 10 తారీకు తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది అని తెలిపి ఉన్నారు.
*వాట్సప్ కు ఈ లింక్ వస్తే ఓపెన్ చెయ్యోద్దు*

పీఎం కిసాన్ యోజన పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొడుతున్నారు. ఫోన్ వాడుతున్న వ్యక్తికి తెలియకుండానే వారి కాంటాక్ట్ లిస్టులో నంబర్లకు ఏపీకే లింక్ పంపిస్తున్నారు. అలాంటి లింక్ వస్తే ఎవరూ ఓపెన్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు
*రేపు(జూలై 3) ప్రైవేట్ స్కూళ్లు బంద్*

కొందరు అధికారులు తనిఖీలు, నోటీసుల పేరిట వేధిస్తున్నందున రేపు అన్ని ప్రైవేటు స్కూళ్లు బంద్ చేసి, నిరసన తెలపనున్నట్లు యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది. సరిగ్గా పరిశీలించకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంపై ఆర్థిక భారం లేకుండా 55% కంటే ఎక్కువ మంది విద్యార్థులకు సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని కోరింది.
User Manual for Grievance Requests.pdf
1.3 MB
User Manual for Grievance Requests
Dear All,

As per the procedure undisbursed pension amount shall be credited to Secretariat pension account. After that remit to Government by Challan NEFT/RTGS
Dear All,

Pension Disbursement closed.

Please inform all village/ward secretariats to remit undisturbed pension amount including spouse pension amount Government immediately.
*Important Note*

🚨🚨🚨🚨🚨🚨🚨🚨

*MS Office- 365 లాగిన్ ఇష్యూస్(Licence Expired Error) వస్తున్న DA/WEDPS లు ఈ క్రింది ఇచ్చిన Contact నంబర్ కు issue ను Whatsapp చేసిన యెడల, వారిచే issue Resolve చేయబడును*

Contact Number : 9246532558
Thalliki Vandanam Grievance Status remark : Not in Thalliki Vandanam Data

Clarification ::

GSWS validated based on the data provided by the School Education Department.

If the mother’s Aadhaar is not tagged to the child or if the child’s Aadhaar itself is not available in their records, the record will not be considered for correction at our end. As per the standard process, we do not modify mother Aadhaar details or child-school mapping based on grievance submissions alone.

Such cases are being forwarded to the concerned department for verification of mother, child, and school linkage. Once verified and updated by the department, the data will reflect accordingly in future eligibility lists.
*Most Urgent - Talliki Vandanam Grievances & eKYC*

1. Please instruct WEAs/VROs in your mandals to verify and forward grievances (Income Tax & Government Employee) if any from their NBM portal logins to next level till Tahsildar login, immediately.

2. Instruct all Secretariat functionaries to complete Mother eKYC, Mother demised & Child demise confirmation in their GSWS Employee mobile app, immediately.

*As per the instructions of the GSWS Director Sir, action will be initiated on the Secretariat functionaries if any pendency found in above two subjects.*

For District GSWS Officer
Wife details Capture Report 04-07-2025 11 00 AM.xlsx
1.1 MB
Dear All,

Wife's data capturer status shared above.
66306 pending. Secretariat wise details also given.
Kindly instruct Village/Ward secretariat staff to complete the pending by tomorrow.

App will be closed tomorrow EOD.
CFMS సైట్ లో కానీ Nidhi సైట్ లో కానీ ఏ ఇతర Govt సైట్స్ లలో  ఆధార్ బయోమెట్రిక్ వేయడానికి ఇదివరకు మనం ఉపయోగిస్తున్న పాత బయోమెట్రిక్ Devices ను నిలిపివేయడం జరిగింది. అవి పని చేయవు, ఇక నుండి L1  సిరీస్ తో ఉన్న బయోమెట్రిక్ మెషిన్స్ మాత్రమే పనిచేస్తాయి.
*!! Update on Merging Two HHs !!*

Dear All,

👉 Spouse pension apply చేసే సమయంలో కొంతమంది భార్య, భర్త వేరు వేరుగా HH mapping కలిగి వుండటం వలన spouse(wife) కు పింఛను దరఖాస్తు చేయడానికి అవ్వట్లేదని తెలియజేశారు.

👉 మరియు Merging of Two HHs నందు Two HHs నుంచి కచ్చితంగా ఒక వ్యక్తి authentication తీసుకోవాలి.

*👉 భర్త ఒంటరిగా HH mapping కలిగి చనిపోయినప్పుడు merging of Two HHs ద్వారా కూడా merge చెయ్యడానికి అవకాశం లేదు.*

*🔘 అయితే, ఈ సమస్య కు పరిష్కారం గా Merging of Two HHs నందు "Is Member Alive (yes/no)" option provide చేయడం జరిగింది.*

☑️ ఈ process నందు చనిపోయిన వ్యక్తి (భర్త) యొక్క HH ను మొదటి HH గా select చేసుకొని, Is Member Alive (yes/no) అనే ప్రశ్నకు "no" అని select చేసుకోవాలి.

☑️ No అని select చేసుకున్న తరువాత వ్యక్తి చనిపోయినట్టు consent ఇచ్చి, Death certificate upload చెయ్యాలి.

☑️ తరువాత Second HH (wife) select చేసుకొని, కుటుంబ సభ్యులలో ఒకరి authentication (ఒకవేళ భార్య ఒకరే HH లో వుంటే భార్య authencation) తీసుకొని, rice card upload చేసి submit చెయ్యాలి.

☑️ DA login లో submit చేసిన తరువాత PS login నందు approve చెయ్యాలి.

☑️ PS login నందు approve అయిన 24 గంటల తరువాత single HH గా update అవుతుంది.

☑️ Single HH గా update అయిన తరువాత spouse pension కు దరఖాస్తు చెయ్యవచ్చు.

*🔴 Important Note ::*

1️⃣. ప్రస్తుతం, Single member HH గా వున్న సందర్బంలో మాత్రమే Is Member Alive (yes/no) అనే ప్రశ్న display అవుతుంది.

2️⃣. చనిపోయిన వ్యక్తి HH ను మొదటి HH గా select చేసుకోవాలి.
*Thalliki-Vandanam - Government Employee & Income Tax Grievances*

*DA/WEDPS/WEA/WWDS/VRO/WRS అందరికీ*

*మీ లాగిన్ లో Grievances pending ఉంటే వెంటనే next level (upto Tahsildar login) కి forward చేయండి. ఈ రోజు last day.*

*ఎవరి దగ్గరైనా పెండింగ్ ఉంటే సదరు beneficiaries కి మీరే బాధ్యత వహించాలి. ఈ మెసేజ్ అందరికీ forward చేయండి.*
Minutes of the Director Sir VC dated 03.07.25.pdf
45.9 KB
Minutes of the Director Sir VC dated 03.07.25.pdf

Minutes of the Video Conference conducted by the Director, GSWS Department
with GSWS Officers In-Charge, Municipal Commissioners, DLDOs, MPDOs, DCs
&ADCs on 03.07.2025
*అన్నదాత సుఖీభవ స్టేటస్*

https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
*గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు గడువు తేదీ పొడిగింపు*

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జూన్ 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. కానీ జూలై మొదటి వారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉన్నందున ఈ గడువు తాజాగా జూలై 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.
Dear All

Please Note all death marked and eligible pensions given for wife details capture. Plese check Pensioner status in SSP Portal.

Dear Sir/Madam,
If any pension not enabled for Wife details capture ,Please check below Detail.
1.Check Pension Status (death Mark)in SSP Portal.
2.Check Pensioner Gender in SSP Portal.
3.Check Pensioner Gender in GSWS Portal.
5.Check Pensioner Eligibility in NBM Portal.
6.Check any Persion Getting Pension in same House Hold

If not available in this list collect data and keep with you
*ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు..*

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది..