VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.45K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Minutes of the Director Sir VC dated 03.07.25.pdf
45.9 KB
Minutes of the Director Sir VC dated 03.07.25.pdf

Minutes of the Video Conference conducted by the Director, GSWS Department
with GSWS Officers In-Charge, Municipal Commissioners, DLDOs, MPDOs, DCs
&ADCs on 03.07.2025
*అన్నదాత సుఖీభవ స్టేటస్*

https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
*గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు గడువు తేదీ పొడిగింపు*

గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జూన్ 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చింది. కానీ జూలై మొదటి వారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉన్నందున ఈ గడువు తాజాగా జూలై 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం.
Dear All

Please Note all death marked and eligible pensions given for wife details capture. Plese check Pensioner status in SSP Portal.

Dear Sir/Madam,
If any pension not enabled for Wife details capture ,Please check below Detail.
1.Check Pension Status (death Mark)in SSP Portal.
2.Check Pensioner Gender in SSP Portal.
3.Check Pensioner Gender in GSWS Portal.
5.Check Pensioner Eligibility in NBM Portal.
6.Check any Persion Getting Pension in same House Hold

If not available in this list collect data and keep with you
*ఏపీలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు..*

అమరావతి :

ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కోటిన్నర అగ్రిలో పంపిణీ చేయనుంది. నేతల ఫోటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్దిదారు ఫోటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల రేషన్ కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది..
PS_Grade_VI_Transfer_order_2025_001.pdf
7.3 MB
జిల్లా స్థాయి నుండి ఈ విధముగా బదిలీ ఆర్డర్లు అన్ని జిల్లాలలో బదిలీ అయిన వారికి వస్తాయి.
💬 *తల్లికి వందనం - 1st ఇంటర్ SC స్టూడెంట్స్ నోట్ :*

ఇంటర్మీడియట్ 1st ఇయర్ చదువుతున్న ఎస్సీ ( SC) విద్యార్థుల తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించిన డబ్బుల కొరకు విద్యార్థి పేరు మీద జూలై 7 వ తేదీ లోగా పోస్టల్ ఎకౌంటు ఓపెన్ చేసి NPCI లింక్ చేసి ఆ అకౌంట్ యొక్క వివరాలు సంబంధిత సచివాలయం యొక్క వెల్ఫేర్ గారికి అందజేసినచో ఈనెల 10వ తేదీన వారి బ్యాంకు అకౌంట్లో డబ్బులు పడతాయి.
సదరం స్లాట్ లు శనివారం సాయంత్రం నుండి ఫాస్ట్ గా అగుచున్నవి.అనేక మంది మీసేవ లలో స్లాట్ లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రజలు అందరూ ఆదివారం అయినా ఈరోజు మీసేవ లో పెట్టుకోగలరు.లేదంటే రేపు స్లాట్ లు ఉండవు గమనించగలరు.
Thallikivandam Grievance approvals cycle not completed madam, still approval pending at MRO level only madam
Dear All,
Please Complete all the works by 10.07.2025 EOD.
1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.Any Bank accounts Changes.

All above said Screens will be closed (MPDO&MC logins @5:00 PM ) on 10.07.2025. Please complete before 10th EOD.
రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. రాజధానిలో 20, 494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనున్న కేబినెట్.. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చ.. కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం..
Revised Workflow for Civil Supplies Services – User Manual Enclosed

Dear All,

As per the newly issued Standard Operating Procedure (SOP), the workflow for the following Civil Supplies services has been updated:

Impacted Services:
• Member Deletion in Rice Card
• Surrender of Rice Card
• Change of Details in Rice Card

Workflow Changes:
• Old Flow:
DA ⏩ VRO ⏩ Tahsildar
• New Flow:
DA ⏩ Tahsildar
అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్' పధకానికి అర్హుల జాబితాను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. అర్హత ఉన్న రైతుల జాబితాను సంబంధిత రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ఆ శాఖ సంచాలకులు ఢిల్లీరావు ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నదాతా సుఖీభవ పోర్టల్, మన మిత్ర వాట్సప్ లో ఆధార్ నంబర్ ద్వారా రైతులు అర్హతను తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్ ను మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు పంపితే వివరాలు లభ్యమవుతాయి. రైతు పేరు లేనిపక్షంలో అర్హత ఉందని భావిస్తే రైతు సేవా కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలి. అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లోనూ ఫిర్యాదును నమోదు చేయొచ్చు. ఈనెల 13 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఈ సమాచారం రైతులకు మరింత చేరేలా సిబ్బంది ముమ్మర ప్రచారం చేయాలి” అని ఢిల్లీరావు పేర్కొన్నారు.
🟡 *తల్లికి వందనం పేమెంట్ అప్డేట్ :*

1. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంతోపాటు కేంద్రీయ విద్యాల యాలు, నవోదయ, సీబీఎస్ఈ విద్యా సంస్థల్లో చదువు తున్న 9.51 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 10న ప్రభుత్వం తల్లికి వందనం నగదు జమ చేయనుంది.

2. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాది కలిపి 7,99,410 మంది విద్యార్థులకు సంబంధించి 7,84,874 మంది తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ చేయనుంది.

3. ఇటీవల వీరిని మినహాయించి మిగతా వారికి నగదు జమ చేసిన విషయం తెలిసిందే. కొంతమంది అర్హులైనప్పటికీ వివిధ కారణాలతో అనర్హులుగా తేలారు.

4. దీంతో వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేశారు. గ్రీవెన్సులను పరిష్కరించగా అర్హులుగా తేలిన 1.34 లక్షల మందికి సైతం తల్లికి వందనం జమ చేయనున్నారు...
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు, 4 అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న కేబినెట్‌.. పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చ, కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
RICE CARD DETAILS CHANGE .pdf
346.8 KB
*Rice Card Details Change = Application Form*