విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేసింది. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.788 కోట్లు చెల్లించామని వెల్లడించింది. త్వరలోనే మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని, దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది.
🔔 *బదిలీ పై వచ్చిన వారి బిల్లుకు జతపరచవలసినవి :*
1.బదిలీ ఉత్తర్వులు (Transfer Order)
2.రిలీవింగ్ ఉత్తర్వులు ( Relieving Order)
3.జాయినింగ్ ఉత్తర్వులు (Joining Order)
4.గత నెల జీతం ధృవపత్రం (LAST PAY CERTIFICATE)
5. DATA INPUT SHEET (full
information Increment date is must).
6.Non Drawl certificate

*ఏపీలో నిరుద్యోగ వేదపండితులకు నెలకు రూ.3వేల భృతి*
ఏపీ రాష్ట్రంలో 590 మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నారని, వారికి నెలకు రూ.3వేల భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

🔰 *THALLIKI VANDANAM UPDATE*
➜ పేమెంట్ స్టేటస్ కొరకు స్టూడెంట్ ఆధార్ తో ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఎనేబుల్ చేయడం జరిగినది
NBM LOGIN DA/WEDS 🔃WEA/WWDS
➜ TRACK APPLICATION STATUS నందు MOTHER/FATHER/GUARDIAN ఆప్షన్ నందు MOTHER OPTION సెలెక్ట్ చేసుకొని MOTHER ఆధార్ ప్లేస్ లో STUDENT ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ చేయవలయును.
➜ ఏ స్టూడెంట్ కి అమౌంట్ క్రెడిట్ అయినది లేనిది TRACK APPLICATION STATUS నందు పేమెంట్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది
⚠️ *NOTE::* SCHOOL EDUCATION DEPT వారు ఇచ్చిన STUDENT DATA వివరాలు మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది.
➜ *SCHOOL EDUCATION DEPT వారి నుంచి వచ్చిన DATA నందు లేని స్టూడెంట్ కి సంబంధించిన పేమెంట్స్ వివరాలు డిస్ప్లే చేయబడదు,BASIC DETAILS మాత్రమే DISPLAY అవుతాయి గమనించగలరు.*

నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలకు సంబంధించి ఆధార్ డ్రైవ్ ప్రారంభం.
🔰 How to Give Attendance in New Secretariat
DA/WEDPS LOGIN old Station
Edit Employee Details
Put Vacant and submit
DA/WEDPS LOGIN New station
Edit Employee Details
Add secretariat Employee and Submit
Open Below link and Reset Password
https://gramawardsachivalayam.ap.gov.in/GSWS/#!/ForgotPassword
Open GSWS Attendance App with New credentials and Give Attendance

Attention all MPDOs / MCs.
1. GSWS Transfers has to be completed before 20.07.2025 as mentioned in minutes of meeting held on 10.07.2025.
2. Further requested to ensure fill the details of employees in HRMS portal after Rationalisation & transfers on or before 20.07.2025 without fail.
3. Instruct all DDOs to *Transfer Out* GSWS employees who are eligible for transfer in Nidhi Portal before 20.07.2025.

చిన్నారుల ఆధార్ వివరాలపై UIDAI కీలక సూచనలు
ఏడేళ్లు దాటిన చిన్నారులకు..
ఆధార్ బయోమెట్రిక్ వివరాలు వెంటనే అప్డేట్ చేయాలి
స్కాలర్షిప్లాంటి పథకాలకు బయోమెట్రిక్ తప్పనిసరి
ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ వివరాలను..
అప్డేట్ చేయకపోతే ఆధార్ డీయాక్టివేట్ అవుతుంది-UADAI

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
సచివాలయ ఉద్యోగిపై నోరు పారేసుకున్న టిడిపి ఎమ్మెల్యే మాధవిరెడ్డి. తొలిఅడుగు కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగిని బ్రోకర్ అంటూ వ్యాఖ్యలు. కార్పొరేటర్‌కు బ్రోకర్ పని చేస్తున్నావా అంటూ వీఆర్వోను కించపరిచేలా ఎమ్మెల్యే వ్యాఖ్య. వివాదాస్పదంగా మారుతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యలు.
Forwarded As Received
Forwarded As Received
Service Verification Certificate Proforma for Increment.pdf
67.9 KB
Service Verification Certificate Proforma for Increment
🔔 *తల్లికి వందనం అప్డేట్ :*
కొత్తగా అప్లికేషన్ & పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోటానికి విద్యార్ధి ఆధార్ తో ఆప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు తల్లి / తండ్రి / సంరక్షకుల ఆధార్ తో చెక్ చేసుకునే వారు.
🧾 𝗪𝗲𝗯𝘀𝗶𝘁𝗲 :
సొంతంగా స్టేటస్ చెక్ చేయనుకునే వెబ్ సైట్ [ OTP అవసరం ] 👇🏼
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
🧾 𝗚𝗦𝗪𝗦 :
గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న DA / WEA / WWDS / WDPS అధికారుల లాకింగ్ లో కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు [ OTP అవసరం లేదు ] వెబ్ సైట్ లింక్ 👇🏼
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login
[ అందరికీ షేర్ చేయండి ]

P4 Margadarshi Regstration Procedure.pdf
821.6 KB
Margadarshi Registration Process
*P4 - Margadarshi Registration :*
P4 లొ భాగంగా మార్గదర్శక రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే తప్పనిసరిగా వారు OTP సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి అంటే కేవలం నగదు మాత్రమే బంగారు కుటుంబాలకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. Skill కూడా సహాయం చేయవచ్చు. అందులో ఉన్న ముఖ్యమైన క్యాటగిరీలు
1. బోధన
2. మార్గదర్శకత్వం
3. నిధుల సేకరణ
4. ఆర్థిక ప్రణాళిక
5. ఆరోగ్య సంరక్షణ
6. డిజైన్
7. టెక్నాలజీ
8. వ్యవసాయం
9. నిర్మాణం
10. చట్టపరమైన మద్దతు
పై విషయాల్లో సహాయం చేయాలనుకునే వారు కూడా మార్గదర్శకాలుగా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు.
*P4 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐋𝐢𝐧𝐤* :
https://zeropovertyp4.ap.gov.in/Login.html
*P4 Process* :
https://t.me/VolunteerConnection/17476
*Report Link* :
https://zeropovertyp4.ap.gov.in/SuccessStoryDashboard.html
📞 𝐓𝐨𝐥𝐥 𝐅𝐫𝐞𝐞 𝐍𝐨 : 18004251999