*సోదరులకు గుడ్ మార్నింగ్..*
పెన్షన్ పంపిణీ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. మొబైల్ యాప్ లో పేమెంట్లు ప్రారంభం అవుతాయి. పేమెంట్లు పూర్తయిన తర్వాత ప్రభుత్వం నిన్న అనగా జూలై 31న వర్క్ ఫ్రం హోం సర్వేకు సంబంధించి టెక్నికల్ విభాగంలో చదువుతున్న మరియు చదివిన వారివి క్లస్టర్ కు చాలా తక్కువ పేర్లు సర్వేకు వచ్చాయి. సిబ్బంది ఎవరైతే వారికి కేటాయించిన క్లస్టర్లలో ఉన్నారో వీలైతే పెన్షన్ పంపిణీ అయిన తర్వాత ఆ సర్వేను పూర్తి చేసేయండి. సిటిజన్ ఈ కేవైసీ మండెటరీ బయోమెట్రిక్ అప్డేట్ మరియు పి4 నీడ్ అసెస్మెంట్ వంటి సర్వేలపై కూడా దృష్టి సారించినట్టు అయితే మీ మీ సచివాలయాలు రిపోర్టులో వెనుక అందులో ఉండవు.

AP Constable Civil Selected List.pdf
484 KB
AP Constable Civil Selected List
AP Constable APSP Selected List.pdf
185.4 KB
AP Constable APSP Selected List
Dear All,
Please find the below solutions for enabling payments to below cases.
*1. Not Attended for Reassessment*
If the pensioner has attended the hospital for re assessment, Please contact DRDA and hospital to enter the details of re assessment in SADAREM portal for enabling the payment - This will be checked and enabled every 3 hours.
*2. Wife Details capture Pending*
Upload relevant documents in WEA/WWDS login in SS pensions portal. After the approval of the MPDO/MC payments will be enabled - This will be checked and enabled every 3 hours.

*Salary Bills Update*
🔸 జూలై నెల జీతాల బిల్లులు ఈ కుబేర్ కు చేరుకున్నవి.
*In process for payment disbursement through RBI e-Kuber*
నేటి అర్ధరాత్రికి లేదా రేపు ఉదయం Salaries credit అవుతాయి.

MPDO/MC Rejected Widow Pensions (except ineligible pensions) enabled in WEA/WWDS SSP Login .

GSWS Employee Mobile App 8.6 Updated to Version
31.07.2025
implemented work from home module
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

☀️🌾 నేడే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల
✓ ప్రకాశం జిల్లా దర్శి నుంచి అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని.
🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status
⏱️నేడు 1 గంటకు రైతుల ఖాతాలో 7000 జమ చేయనున్న ప్రభుత్వం.

పీఎం కిసాన్ పథకం నగదు రూ. 2000/- క్రెడిట్ అవుతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం నగదు రూ. 7000/- ఇంకా క్రెడిట్ అవ్వటం ప్రారంభం అవ్వలేదు.
Work From Home MIS Dashboard Status
Link - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WFHMISReport

📈 *త్వరలో ఏపీలో పంచాయతీ సెక్రెటరీల ప్రమోషన్స్. మెమో విడుదల, సీనియారిటీ జాబితా తయారీకి ఆదేశాలు.*
🧾 *షెడ్యూల్:*
✓ సమాచారం సేకరణ: 05-08-2025,
✓ తాత్కాలిక జాబితా: 07-08-2025,
✓ అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025,
✓ ఫైనల్ జాబితా: 27-08-2025,
✓ ప్యానెల్ సిద్ధం: 29-08-2025,
✓ ప్రమోషన్ల జారీ: 31-08-2025
🧾 *షెడ్యూల్:*
✓ సమాచారం సేకరణ: 05-08-2025,
✓ తాత్కాలిక జాబితా: 07-08-2025,
✓ అభ్యంతరాల పరిష్కారం: 24-08-2025,
✓ ఫైనల్ జాబితా: 27-08-2025,
✓ ప్యానెల్ సిద్ధం: 29-08-2025,
✓ ప్రమోషన్ల జారీ: 31-08-2025
*హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వివరాలు మరియు ఉత్తర్వులు - ఫేజ్ 1,2,3 - ప్రతి గ్రామ వార్డు సచివాలయాల లో చేయవలసిన కార్యక్రమాలు*
🔶 *కార్యక్రమం మొత్తం మూడు దశలుగా ఉంది:*
🇮🇳 *ఫేజ్ 1: 2 ఆగస్ట్ – 8 ఆగస్ట్ 2025*
*లక్ష్యం*: దేశభక్తి భావాన్ని రేకెత్తించడం, త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం.
• స్కూల్‌ల గోడలపై త్రివర్ణ కళా చిత్రాలు వేయించాలి
• సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయాలి – #HarGharTiranga2025
• త్రివర్ణ ప్రదర్శనలు – రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించాలి
• రంగోలీ పోటీలు – పబ్లిక్ ప్లేస్‌లలో నిర్వహించాలి
• త్రివర్ణ క్విజ్ – MyGov వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది
• తిరంగా రాఖీ తయారీ వర్క్షాప్‌లు – పాఠశాలలు, ఆంగన్‌వాడీలు, వృద్ధాశ్రమాలు మొదలైన వాటిలో నిర్వహించాలి
• జవాన్లు, పోలీసులకు లేఖలు రాయడం – విద్యార్థుల చేత రాయించాలి
• స్వచ్ఛతా ఉద్యమం – గ్రామాల్లో జల శక్తి, సంస్కృతి మంత్రిత్వ శాఖలతో కలిపి ప్రత్యేక కార్యక్రమాలు
• తిరంగా వాలంటీర్ రిజిస్ట్రేషన్ – ఫ్లాగ్ సెల్ఫీ తీసి షేర్ చేయాలి
🇮🇳 *ఫేజ్ 2: 9 ఆగస్ట్ – 12 ఆగస్ట్ 2025*
*లక్ష్యం:* ఉత్సాహంతో దేశమంతటా ప్రజల భాగస్వామ్యం.
• తిరంగా మహోత్సవ్ – సీఎం, గవర్నర్ హాజరైన VIP ఈవెంట్లు
తిరంగా మేళా & కచేరీ – స్థానిక వస్తువుల అమ్మకాలు, దేశభక్తి పాటలు.
• తిరంగా బైక్ ర్యాలీ/సైకిల్ ర్యాలీ – NSS, పోలీసులతో కలసి నిర్వహించాలి
• తిరంగా యాత్రలు – పెద్ద ఎత్తున జెండాలతో ఊరేగింపులు
• హ్యుమన్ చైన్స్ – ప్రజలతో జెండా చైన్‌లు
• తిరంగా అమ్మకాలు & పంపిణీ – స్థానిక తయారీకి ప్రాధాన్యం
• మీడియా ప్రచారం – రేడియో, సోషల్ మీడియా, ప్రముఖుల ద్వారా ప్రచారం
🇮🇳 *ఫేజ్ 3: 13 ఆగస్ట్ – 15 ఆగస్ట్ 2025*
*లక్ష్యం:* జాతీయ పతాకం ఇంటింటా ఉంచడం, సెల్ఫీలు అప్‌లోడ్ చేయడం.
• ప్రతి ఇంటిలో, ఆఫీస్‌లో, వాహనాల్లో జెండాను పాడుకోవాలి
• Flag Hoisting కార్యక్రమాలు అన్ని గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించాలి
• Selfie with Tiranga వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి
🔔 *ప్రత్యేక సూచనలు:*
• 2 ఆగస్టు నుంచే త్రివర్ణ లైటింగ్ & అలంకరణలు ప్రారంభించాలి
• పబ్లిక్ ప్లేస్‌లలో త్రివర్ణ రంగోలీలు, దీపాలు, డెకరేషన్‌లు ఏర్పాటు చేయాలి.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
🇮🇳 *హర్ ఘర్ తిరంగా కార్యక్రమం – ముఖ్యాంశాలు:*
*కార్యక్రమం ఉద్దేశ్యం:* ప్రతి ఇంటిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా దేశభక్తిని ప్రదర్శించడమే ముఖ్య ఉద్దేశ్యం.
*పెద్ద ఎత్తున ప్రచారం:* రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు
*జాతీయ పతాకం విక్రయం*: తక్కువ ధరలకు పతాకాలు అందుబాటులో ఉంచాలి – సైజు: 20"x30", ధర: రూ.25
ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం:* 13, 14, 15 ఆగస్టు తేదీలలో జెండా ఎగురవేయాలి
*ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు:* జెండా ఎగురవేయాలి, జాతీయ గీతం ఆలపించాలి
*స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం:* యువజన సంఘాలు, ఎన్జీఓల సహకారం
*ఫోటోలు & వీడియోలు:* ప్రతి కార్యకలాపాన్ని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వ పోర్టల్‌కి అప్‌లోడ్ చేయాలి
*అవగాహన కార్యక్రమాలు:* బైక్ ర్యాలీలు, పతాకా ర్యాలీలు, పోస్టర్ క్యాంపెయిన్‌లు
*నిర్వహణ బాధ్యత:* గ్రామ/వార్డు కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు, DEOs
📝 *Actitives & Orders*
https://drive.google.com/drive/folders/1cpIV-QCQgppGIBFEm_or_GYd0O2qtF5G #HarGharTiranga2025

VOLUNTEER 🤝 CONNECTION
పెన్షన్ పంపిణీ చివరి తేదీ ఆగస్టు 4 వరకు పెరిగింది .
*ఈ రోజు తో ముగుస్తున్న పెన్షన్ పంపిణీ గడువు.*
*ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సోమవారం వరకు పొడిగించారు. గ్రామ, వార్డు సచివా లయ సిబ్బంది బదిలీల నేపథ్యంలో.. కొత్తచోట్ల లబ్ధిదా రుల ఇళ్లను గుర్తించడంలో సిబ్బందికి కొంతమేర ఇబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోమవారం కూడా పంపిణీ చేసేలా ఆదేశాలిచ్చారు.*
*ఈ రోజు (ప్రతీ నెల 5వ తారీకున) Mana Mitra - WhatsApp Governance పై అవగాహనా ర్యాలీ.*