*▶️JULY 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*
🔍 *అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేయండి*👇
https://annadathasukhibhava.ap.gov.in/know-your-status

*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వారు ఒక స్థానం నుండి మరొక స్థానానికి పెన్షన్ బదిలీ పెన్షన్ [ Pension Transfer ] చేయుటకు ఆప్షన్ ఓపెన్ అవ్వటం జరిగింది. అదేవిధంగా మరణించిన వారి వివరాలు, మరణించిన వారిలో వివాహమైన పురుషులుంటే వారి భార్య వివరాలు అప్డేట్ చేయుటకు కూడా మొబైల్ యాప్ నందు ఆప్షన్ విడుదలవడం.*
*🟣GSWS ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ 8.7 వెర్షన్ Install చేసిన తరవాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి.*
👉🏻 యాప్ లో ఇటీవల లేటెస్టుగా ఇవ్వబడిన ఆప్షన్లు
1. Work From Home New
2. Thankyou CM Sir(తల్లికి వందనం లబ్దిదారుల దగ్గర EKYC)
3. HH Details Edit
*Link* 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

కొత్త 'స్మార్ట్' రేషన్ కార్డులను ప్రభుత్వం ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ చేయనుంది. ATM తరహాలో ఉండే ఈ కార్డులపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫొటో ఉంటాయి. వచ్చే నెల నుంచి ఈ కార్డులపైనే రేషన్ పంపిణీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలకు దూరంగా ఉన్న వారికి ఇంటి వద్దే సరుకులు ఇస్తామని మంత్రి మనోహర్ తెలిపారు. ఇందుకోసం 69 మినీ రేషన్ డిపోలను ఏర్పాటు చేస్తామన్నారు.
*రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వాడుతాం: మంత్రి*
APలో మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని CM చంద్రబాబు ఈనెల 15న ప్రారంభిస్తారని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. మహిళలు బస్సులో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలన్నారు. ట్రాన్స్ జెండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అటు రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వినియోగిస్తామని, పాఠశాలల వేళల్లో వాటిని వాడబోమని తెలిపారు. 2రోజుల్లో డ్రైవర్లు, మెకానిక్ల నియామకాలు.. త్వరలో కారుణ్య నియామకాలు ఉంటాయన్నారు. #StreeShakti

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: మంత్రి రాంప్రసాద్
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం 'స్త్రీ శక్తి' ని ప్రారంభించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 'రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. 6,700 బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించాం. ఇందుకోసం రూ.1,950 కోట్లు ఖర్చు అవుతుంది' అని మంత్రి అన్నారు. #StreeShakti

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు gate2026.iitg.ac.in సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లేటు ఫీజుతో అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో IIT గువాహటి ఈ పరీక్షలను నిర్వహించనుంది.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు చూశారా?
AP: ఆగస్టు 25 నుంచి రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మొదలవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 'డెబిట్/క్రెడిట్ కార్డు సైజులో కొత్త టెక్నాలజీతో రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది. QR కోడ్ స్కాన్ చేసి రాష్ట్రంలో ఏ షాపులోనైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ టెక్నాలజీతో సరుకుల పంపిణీలోనూ ఇబ్బందుల్లేకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు' అని పేర్కొన్నారు.

*నేడు ఏపీ కేబినెట్ సమావేశం*
▪️మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ, ఆమోదం.
▪️కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం తెలపనున్న కేబినెట్.
▪️ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చ.
▪️రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా చర్చ.
▪️కేబినెట్ భేటీ తర్వాత తాజా పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.

🔖 *రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులకు గుడ్ న్యూస్..* సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడి.
GSWS Employee Mobile App 8.8 Updated to Version 04.08.2025
Added Whatsapp Awareness Rally
Link - https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

"కౌశలం" అనేది తెలుగులో నైపుణ్యం లేదా సామర్థ్యం అని అర్థం. దీనిని ఆంగ్లంలో "skill" లేదా "proficiency" అని కూడా అంటారు. ఏదైనా పనిని సమర్ధవంతంగా, చక్కగా చేయగలిగే సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది.
Dear All,
ఏప్రిల్ 2019 నుంచి నవంబర్ 2023 మధ్య కాలం లో మరణించిన పించనుదారుని status "Permanent Migration (P.M) " గా ఉన్న వాటిని "Death " గా update చేయుటకు APO SSP లాగిన్ యందు option enable చేయటం జరిగినది.
🔘 Screen Path- APO SSP Login>>>Transactions>> Grievance System>>>Pensioner Death Mark -PM

💬 P4 Need Assessment Survey :
P4 సర్వే యాప్ లో సర్వే చేసిన పేర్లు మళ్ళీ కనపడుతున్నాయి అందుకే సర్వే చేయలేకపోతున్నాం అని అంటున్నారు చాలామంది. అలాంటి వాటికీ డౌన్లోడ్ hh డేటా చేసిన తరువాత hh సర్వే లో నేమ్స్ ప్రతి 4 గంటలకి అప్డేట్ అవుతున్నాయి గమనించగలరు.

*వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం నోటిసు జారి చేసిన వాటి గురించి*
1 . వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం నోటిసు జారి చేసి పింఛను దారుని కి ఇచ్చి వారి నించి అక్నౌలెడ్జిమెంట్ తీసుకొన్న తరువాత పింఛను దారులు వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం సూచించిన ఆసుపత్రి లో హాజరు కాకపోతే - వారికీ పునఃపరిశీలన కోసం ఇవ్వబడిన తేది నుంచి రెండు రోజుల తరువాత ఇవ్వబడిన నోటిసు రద్దు జరిగి మరల రెండవ నోటిసు *(నోటీసు-2)* జారి చేయటానికి MPDO/MC గారి SSP లాగిన్ లో డేటా ఇవ్వటం జరుగుతుంది.
2. వికలాంగుల పింఛను పునఃపరిశీలన కోసం నోటిసు జారి చేసి పింఛను దారుని కి ఇవ్వనిచో - పునఃపరిశీలన కోసం ఇవ్వబడిన తేది నుంచి రెండు రోజుల తరువాత జారి చేసిన నోటిసు రద్దు జరిగి మరల కొత్త నోటిసు జారి చేయటానికి MPDO/MC గారి SSP లాగిన్ లో డేటా ఇవ్వటం జరుగుతుంది.

*Koushalam dashboard report link*
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/KoushalamReport