Koushalam Updated change user manual.pdf
377.6 KB
Koushalam Updated Change User Manual. PDF
2025-26 విద్యా సంవత్సరం RTF నకు సంబందించి, Six Step Verification చెయ్యవలసిన విద్యార్థుల జాబితాను, Jnanabhoomi v2 portal WEAs login >>" Six Step Pendency Report 2024-25 " నందు update చేయడం జరిగింది. RTF Six Step Secretariat Verification module నందు 2025-26 option కూడా enable చేయడం జరిగింది.
ఈ నెల 21వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం.. 22న ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. #APCabinet
*✅WEA's Note*
*🟡Pension Cancellation* నోటీసులను మరొకసారి కొత్తగా డౌన్లోడ్ చేసుకోండి.
☀️ కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు గతంలో Generate అయిన నోటీసులలో కొన్నింటికి ఇప్పుడు వయస్సు 60 సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పింఛను కొరకు మార్పు చేస్తూ నోటీసులు మారినవి.
కొన్ని నోటీసులలో స్వల్ప మార్పులు వచ్చినవి.
☀️ కావున అందరూ WEA లు పెన్షన్ నోటీసులను కొత్తగా డౌన్లోడ్ చేసుకుని సరి చూసుకుని నోటీసులను Serve చేయగలరు

*పెన్షన్ రద్దు మరియు పెన్షన్ రకము మార్పుకు సంబంధించి విడుదలైన నోటీసులు మరలా కొత్తగా డౌన్లోడ్ చేసుకోవలసిందిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అధికారులకు కోరుచున్నాము. ఎందుకంటే కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు గతంలో జనరేట్ అయిన నోటీసులలో కొన్నింటికి ఇప్పుడు వయస్సు 60 సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పింఛను కొరకు మార్పు చేస్తూ నోటీసులు మారినవి. కొన్ని నోటీసులలో స్వల్ప మార్పులు వచ్చినవి. కావున అందరూ WEA లు పెన్షన్ నోటీసులను కొత్తగా డౌన్లోడ్ చేసుకుని సరి చూసుకుని నోటీసులను సర్వ్ చేయగలరు. నోటీసులు త్వరగానేంచినట్టయితే పొరపాటున అనర్హులకు నోటీసులో పేరు వచ్చినట్టయితే వారు అర్జీ నమోదు త్వరగా చేసుకోగలరు.*
స్త్రీ శక్తి.. ఒక కుటుంబానికి. ఒక రోజు లబ్ధి రూ.1160
అంబాజీపేట నుంచి విజయవాడ ప్రయాణించిన ఐదుగురు సభ్యుల (ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు) కుటుంబానికి స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకంలో రూ.1160 లబ్ధి చేకూరింది. రూపాయి ఖర్చు లేకుండా సురక్షితంగా బెజవాడ చేరుకున్నామని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది ఆ కుటుంబం. #StreeShakti

మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 18వ తేదీన (సోమవారం) ఒకరోజు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకరోజు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీఠం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే రేపు మధ్యాహ్నం HMs వెళ్లి school పరిస్థితి పరిశీలించి వివరాలను తెలుసుకోని తెలియ పరిచ గలరు
.......................
DEO, Anakapalli

గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారి సూచనలు:
భారీ వర్షాల రీత్యా మండల విద్యాశాఖ అధికారులు స్థానిక పరిస్థితిని బట్టి ది.18.08.2025న పాఠశాలలకు సెలవును ప్రకటించవచ్చునని గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారు తెలియజేసి ఉన్నారు.
ఏదైనా పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో గాని, వరండాలలో గాని ఎట్టి పరిస్థితులలోనూ తరగతులు నిర్వహించ రాదు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారు ఆదేశించడమైనది.
జిల్లా విద్యాశాఖాధికారి,
కాకినాడ.

All HMs, Principals and Correspondents of all managements schools are informed that as per instructions of the District Collector, Visakhapatnam, due to continuous heavy rainfall and based on the forecast and keeping children's safety in view tomorrow i.e., 18.08.2025 is hereby declared as holiday to avoid inconvenience to the children to commuting to and from the schools. The holiday now declared will be compensated and orders will be issued accordingly.
DEO ,VSP.
DEO ,VSP.
పత్రికా ప్రకటన
నేడు విద్యా సంస్థలకు సెలవు
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్
పాడేరు ఆగస్టు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 18వ తేదీన (సోమవారం) ఒకరోజు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకరోజు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీఠం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
.......................
జారీ. డి పి ఆర్ ఓ ఏ ఎస్ ఆర్ జిల్లా, పాడేరు

All HMs, Principals and Correspondents of all management schools are informed that as per the instructions of the District Collector& District Magistrate PARVATHIPURAM MANYAM due to continuous heavy rainfall and based on the forecast and keeping children's safety in view tomorrow i.e., 18.08.2025 is hereby declared as holiday to avoid inconvenience to the children to commuting to and from the schools. The holiday now declared will be compensated and orders will be issued accordingly.
DEO , MANYAM
DEO , MANYAM
All HMs, Principals and Correspondents of all managements schools are informed that as per instructions of the District Collector, Vizianagaram due to continuous heavy rainfall and based on the forecast and keeping children's safety in view tomorrow i.e., 18.08.2025 is hereby declared as holiday to avoid inconvenience to the children to commuting to and from the schools. The holiday now declared will be compensated and orders will be issued accordingly.
DEO ,VZM
DEO ,VZM
*🔴దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం*
- రాగల 24 గంటల్లో కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం
- విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో. జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తూ.గో. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్

*అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక* 🌾
📍పట్టాదారు ఆధార్ సీడింగ్, అప్లికేషన్ పెండింగ్ తదితర సమస్యలు ఉండి అర్హత ఉన్నప్పటికీ అమౌంట్ పడని వారికి *ఆగస్టు 25వ* తేదీ వరకు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
📍సదరు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.
🔖పేమెంట్ ఇప్పటికే ప్రాసెసింగ్ చూపిస్తున్న వారికి అర్జీ అవసరం లేదు, అమౌంట్ పడుతుంది