VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 18వ తేదీన (సోమవారం) ఒకరోజు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకరోజు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీఠం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే రేపు మధ్యాహ్నం HMs వెళ్లి school పరిస్థితి పరిశీలించి వివరాలను తెలుసుకోని తెలియ పరిచ గలరు

.......................
DEO, Anakapalli
గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారి సూచనలు:


భారీ వర్షాల రీత్యా మండల విద్యాశాఖ అధికారులు స్థానిక పరిస్థితిని బట్టి ది.18.08.2025న పాఠశాలలకు సెలవును ప్రకటించవచ్చునని గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారు తెలియజేసి ఉన్నారు.

ఏదైనా పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న భవనాలలో గాని, వరండాలలో గాని ఎట్టి పరిస్థితులలోనూ తరగతులు నిర్వహించ రాదు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్, కాకినాడ వారు ఆదేశించడమైనది.


జిల్లా విద్యాశాఖాధికారి,
కాకినాడ.
All HMs, Principals and Correspondents of all managements schools are informed that as per instructions of the District Collector, Visakhapatnam, due to continuous heavy rainfall and based on the forecast and keeping children's safety in view tomorrow i.e., 18.08.2025 is hereby declared as holiday to avoid inconvenience to the children to commuting to and from the schools. The holiday now declared will be compensated and orders will be issued accordingly.
   DEO ,VSP.
పత్రికా ప్రకటన

నేడు విద్యా సంస్థలకు సెలవు
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

పాడేరు ఆగస్టు 17: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాల కురుస్తున్న భారీ వర్షాల సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 18వ తేదీన (సోమవారం) ఒకరోజు సెలవు ప్రకటించామని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఒకరోజు పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీఠం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

.......................
జారీ. డి పి ఆర్ ఓ ఏ ఎస్ ఆర్ జిల్లా, పాడేరు
All HMs, Principals and Correspondents of all management schools are informed that as per the instructions of the District Collector& District Magistrate PARVATHIPURAM MANYAM due to continuous heavy rainfall and based on the forecast and keeping children's safety in view tomorrow i.e., 18.08.2025 is hereby declared as holiday to avoid inconvenience to the children to commuting to and from the schools. The holiday now declared will be compensated and orders will be issued accordingly.
   DEO , MANYAM
All HMs, Principals and Correspondents of all managements schools are informed that as per instructions of the District Collector, Vizianagaram due to continuous heavy rainfall and based on the forecast and keeping children's safety in view tomorrow i.e., 18.08.2025 is hereby declared as holiday to avoid inconvenience to the children to commuting to and from the schools. The holiday now declared will be compensated and orders will be issued accordingly.
   DEO ,VZM
*🔴దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరంలో కొనసాగుతున్న అల్పపీడనం*

- రాగల 24 గంటల్లో కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఈ నెల 19న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం
- విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప.గో. జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, తూ.గో. జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్
*అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక* 🌾

📍పట్టాదారు ఆధార్ సీడింగ్, అప్లికేషన్ పెండింగ్ తదితర సమస్యలు ఉండి అర్హత ఉన్నప్పటికీ అమౌంట్ పడని వారికి *ఆగస్టు 25వ* తేదీ వరకు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

📍సదరు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.

🔖పేమెంట్ ఇప్పటికే ప్రాసెసింగ్ చూపిస్తున్న వారికి అర్జీ అవసరం లేదు, అమౌంట్ పడుతుంది
వై సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

భారీ వర్షాల నేపద్యంలో ప్రబలే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశం

నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు డయేరియా, జాండీస్, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ, చికున్ గునియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది

ప్రతి జిల్లా ఎపిడెమిక్ టీమ్స్, రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు

స్తానిక పరిస్థితులకు అనుగుణంగా మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సూపర్వైజర్, MPHA(M)తో ప్రత్యేక బృందాలు, అంబులెన్స్ లు సిద్దంగా ఉంచాలి

అవసరమైన ఔషధాలు సిద్ధం చేయాలి

ANMs/ASHAs ద్వారా క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేయాలి
🔔 *SSP Portal and NTRBPS APPS Update :*

Dear All,

*‼️‼️We would like to inform you that the Annual Power Shutdown activity has been scheduled from Friday, 22nd August 2025 at 21:00 Hrs to Sunday, 24th August 2025 at 21:00 Hrs (a duration of two days).*

*💥During this period, all APTOnline servers and services will be inaccessible.*

*✅We kindly request you to plan and schedule the activities accordingly to avoid any inconvenience.*


🔘 *SSP Portal and NTRBPS APPS Not working from Friday, 22nd August 2025 at 21:00 Hrs to Sunday, 24th August 2025 at 21:00 Hrs (a duration of two days).*
G.O.Rt.No.12.pdf
886.2 KB
*GSWS శాఖ - గ్రామ / వార్డు సచివాలయాలు - గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు మరియు డిప్యూటేషన్లు / ఓడీ ఏర్పాట్లు చేసేటప్పుడు GSWS శాఖకు ముందుగా తెలియజేయాలి - ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.*

⏬ 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://t.me/VolunteerConnection/17667
Dear All,

Acknowledgment - Abstract Report

1. Disable Cancellation Notice

2. Health Cancellation Notice

3. Health to Disabled Convertion Notice

4. Health to OAP Convertion Notice

5. Disable to OAP Convertion Notice

🔘 Report enabled in SS Pensions WEA login >> Reports >> Verification >> Acknowledgment - Abstract Report

☑️ Pls check...
👉 GSWS శాఖ అనుమతి లేకుండా పదోన్నతులు, డిప్యూటేషన్లు, OD పోస్టింగులు చెల్లవు.
👉లైన్ డిపార్ట్మెంట్లు – ఫంక్షనరీలను ఎక్కడికైనా మార్చే ముందు తప్పనిసరిగా GSWS అనుమతి తీసుకోవాలి.
👉 అనధికారిక డిప్యూటేషన్ = జీతం లేదు.
👉తనకు కేటాయించిన సచివాలయంలోనే పనిచేయాలి.
👉తప్పనిసరిగా HRMS పోర్టల్‌లో బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలి.
👉 అనధికారిక డిప్యూటేషన్/OD లో ఉన్న వారికి DDOలు జీతాలు చెల్లించరాదు.
*Today news information*

*బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..*

మరి కొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం.. ఉత్తరాంధ్రవ్యాప్తంగా కుండపోత వర్షం.. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు.. గడచిన 24 గంటల్లో విశాఖలోని కాపులుప్పాడలో 15.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.. విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరంజ్ ఎలెర్ట్..
.వర్షాలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా..
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
నష్ట నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్న హోంమంత్రి
Schools also declared holidays in Parvathipuram district. But No holidays given for remaining districts 👍
*📣పెన్షన్ అప్పీల్ గురించి పత్రికా ప్రకటన*
🛑Note on Appeal Process🛑

Applicants who received notices of ineligibility under the Disabled Pension can appeal for re assessment by submitting their request to the nearest MPDO / Municipal Commissioner.

✅ Authorities will upload the request on the Pension Portal for further processing in SADAREM portal.

✅ PD-DRDA will schedule appeal visits in coordination with Medical Superintendents of GGH & DCHS.

📅 PWDs will receive another notice with date, time & hospital details to attend verification.

ℹ️ For details, PWDs can contact Village/Ward Secretariat officials.
*🟣పెన్షన్ రద్దు /మార్పు అప్పీల్ గురించి సమాచారం*

*🟡పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్ అందించి అప్పీల్ చేసుకోవచ్చు.*

1.అప్పీల్ కోరుతూ అర్జీ(ఎంపీడీఓ గారికి రాయాలి)

2.ఆధార్ కార్డు xerox

3.పెన్షన్ రద్దు /పెన్షన్ మార్పు నోటీసు

4.సదరం సర్టిఫికేటు (పాతది)

5.సదరం సర్టిఫికేట్ (కొత్తది)

☀️అలాగే పెన్షన్ దారునికి సంబంధించిన ఏవైనా హాస్పిటల్ చికిత్స పొందిన/పొందుతున్న డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి.


☀️అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ గారి లాగిన్ నుండి మరొకసారి Reassement కు నోటీసు జారీ చేస్తారు.

☀️పింఛను దారులు మరొకసారి Reasssement కొరకు హాజరు కావాల్సి ఉంటుంది.

*🟣ముఖ్య గమనిక*

అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు.ఎంపీడీఓ గారి ద్వారా Reassesment కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన హాస్పిటల్ కు వెళ్లాల్సి ఉంటుంది.