VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*🟡NTR BHAROSA PENSION SCHEME TASKS*


✳️సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ కొరకు Cluster మరియు Pensioners మ్యాపింగ్ రేపు SS పెన్షన్ పోర్టల్ WEA వారి లాగిన్ నందు close అవుతుంది.కావున పెన్షన్ల మ్యాపింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే రేపు అనగా తేదీ:28.08.2025 లోపు పూర్తి చేసుకోండి.

✳️ఎవరైనా కొత్త Users ను యాడ్ చేయాలనుకుంటే వెంటనే వివరాలను పంపి ఎంపీడీఓ గారి ద్వారా యాడ్ చేయించుకోండి.

✳️వికలాంగ శాతం *40% లేదా అంతకంటే ఎక్కువ* ఉండి *Temporary* ఉన్న వారి పెన్షన్ కొనసాగుతుంది.కావున వారికి గతంలో ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు *Withdrawn* నోటీసులను ఇచ్చి *Acknowledgment కాపీ* లను అప్లోడ్ చేయవలెను.

✳️ *వికలాంగ శాతం 40% కంటే తక్కువ* ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారికి గతంలో అప్లోడ్ చేసిన నోటీస్ Acknowledgment సరిపోతుంది.

✳️ *వికలాంగ శాతం 40% కంటే తక్కువ* ఉన్న కారణంగా *పెన్షన్ రద్దు* అయిన వారిలో ఎవరైనా Widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి WEA లాగిన్ నుండి *Disable నుండి widow పెన్షన్* Conversion చేసేందుకు ఆప్షన్ ఇవ్వబడినది.దీని ద్వారా పెన్షన్ కన్వర్షన్ కు raise చేయండి. ఎంపీడీఓ గారి అప్రూవల్ తరవాత వారి పెన్షన్ రకం మారుతుంది.

✳️ *ఆగస్టు నెల 31 న ఆదివారం* కాబట్టి ముందురోజు అనగా శనివారం *తేదీ: 30.08.2025* న పెన్షన్ అమౌంట్ డ్రా చేయవలసి ఉంటుంది.
!!📢 ఫీజు రీయింబర్స్‌మెంట్ అప్డేట్!!

✅ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🎓 కాలేజీ విద్యార్థులందరూ:

1️⃣ ముందుగా మీ కాలేజీలో రిజిస్ట్రేషన్ & OTA పూర్తి చేయాలి

2️⃣ అనంతరం గ్రామ/వార్డు సచివాలయం లో తప్పనిసరిగా FIVE STEP VERIFICATION WEA/WEDS LOGIN లో పూర్తి చేసుకోండి

🛑 గమనిక:

👉 వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది

👉 వెరిఫికేషన్ చేయనట్లయితే, విద్యార్థులు స్వయంగా కాలేజీకి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
#FeeReimbursement
*🟡Disable to Widow Conversion*

🟣సదరం సర్టిఫికేట్ నందు Disbality percentage 40% కంటే తక్కువ ఉన్న కారణంగా పెన్షన్ రద్దు అయిన వారిలో ఎవరైనా widow పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటే వారికి పెన్షన్ coversion చేయుటకు WEA వారి లాగిన్ లో ఇవ్వబడినది.

*🟡కావలసిన డాక్యుమెంట్స్*

1. పెన్షనర్ యొక్క ఆధార్ నెంబర్(లేదా పెన్షన్ ID ఎంటర్ చేసి Proceed అవ్వచ్చు)

2. భర్త యొక్క ఆధార్ కార్డు

3.భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ (అప్లోడ్ చేయాల్సి ఉంటుంది).

Date of Death మరియు Death certificate S.No ఎంటర్ చేయాలి.(Spouse Pensions కు చేసినట్టే)

🟣WEA లాగిన్ నందు Documents upload చేసిన తరవాత ఎంపీడీఓ అప్రూవ్ చేయవలెను
*తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల*

*రూ. 325 కోట్లు మంజూరు చేస్తూ లోకేశ్ నిర్ణయం*

*త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ*
*🟡Not mapped pensions మ్యాపింగ్ గురించి క్లారిఫికేషన్*


పెన్షనర్స్ మ్యాపింగ్ లో ఉన్న *Not mapped Pensions* లిస్టులో ఉన్న వారు మన సచివాలయం పరిధిలోనే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే ఆ పెన్షన్లు ఏ క్లస్టర్ లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటారో ఆ క్లస్టర్ కి యాడ్ అయినవి.

అనగా ఇవి క్లస్టర్ మ్యాపింగ్ లో include అయ్యాయి.

కావున మీకు *"Pensioners మ్యాపింగ్* option లో not mapped pensions సంఖ్య తగ్గి ఉంటుంది.

Not mapped pensions లిస్ట్ లో పేర్లు తగ్గాయని ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు.
Good Afternoon to all PDs,
NTR Bharosa Pension Releases for the month of August,2025 sahred above.
Kindly inform to ZMs/LDMs to provide cash on 30.08.2025.
Please communicate to all MPDO/MCs.
Dear All
1. Appeals can be considered up to 30th 5 pm in online areas
2. Appeals can be considered up to 29th 5 pm in offline areas.
3. Previous Disabled pensions amount Rs.6000 will be paid.
4. Health pension Rs.15000 converted into Disabled Rs.6000 will be paid.
*💥Appeal report, re-assessment completed list in WEA/WWDS SS PENSION login.*
Dear All,

🔘 "Health / Disable Pension Appeal Abstract Report" enabled in SS Pensions WEA login.

☑️ Plz check now.
*🟣పెన్షన్ ల తాజా సమాచారం*

☀️పెన్షన్ల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది.

☀️పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు నోటీసు తీసుకుని NTR భరోసా పెన్షన్ యాప్ నందు Acknowledgment పూర్తి చేసిన వారికి మాత్రమే ఎంపీడీఓ లాగిన్ నందు అప్పీల్ ఓపెన్ అవుతుంది. Acknowledgment పెండింగ్ ఉంటే అప్పీల్ ఓపెన్ కాదు.No data found అని వస్తుంది.

☀️ఈరోజు సాయంత్రం వరకు అప్పీల్ కు అవకాశం ఉంది.

గమనించగలరు.
NTR Bharosa August Releases 2025 (1).xlsx
2.4 MB
NTR Bharosa August Releases 2025.xlsx

Dear All
NTR Bharosa Pension Releases for the month of August,2025 sahred above.
Kindly inform to BMs to provide cash on 30.08.2025.
Please communicate to all Village/ward secretariats.

Dear All,

Pension Amount withdraw as per excel sheet .....

బ్యాంకు వారిగా మీకు ఎక్సెల్ లో ఇచ్చిన అమౌంట్ withdraw చెయ్యగలరు.
Aadhaar FaceRd App 1.3.1 Updated to Version 24.08.2025

* Security Enhancements
* Improved user experience and performance

Link - https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd
*🟣NTR BHAROSA PENSION SCHEME APP*

☀️NTR భరోసా పెన్షన్ యాప్ నందు సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన పెన్షన్ల మరియు Users వివరాలు అప్డేట్ అయినవి.

☀️అయితే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వారి వివరాలు ఈ రిపోర్ట్స్ లో ఇంకా యాడ్ కాలేదు.వాటికి కూడా అమౌంట్ రిలీజ్ అయ్యింది.కావున యాప్ నందు ఈ పేర్లు యాడ్ అవుతాయి.

కాస్త వేచి ఉండగలరు.
*🔘పెన్షన్ విత్ డ్రాల్ గురించి*

🔴పెన్షన్ యాప్ నందు పెన్షన్ రద్దు నోటీసులు వచ్చిన పేర్లు ఇంకా యాడ్ కాలేదు..లేటుగా యాడ్ అవుతాయి.అయినప్పటికీ యాప్ లో ఉన్న అమౌంట్ కాకుండా *Excel sheet ద్వారా తెలిపిన మీ సచివాలయానికి రిలీజ్* అయిన పెన్షన్ అమౌంట్ మొత్తాన్ని డ్రా చేయవలెను

🟣పెన్షన్ అమౌంట్ డ్రా చేసిన వెంటనే యాప్ నందు *Cash withdrawn* స్టేటస్ ను అప్డేట్ చేయవలెను.
Dear All,

Disable / Health pension Appeal screens will be re enabled in MPDO login... on 3rd September.
Dear All,

🔘 Revised Pensioners Data & Report updated in Pension App.

☑️ Plz check now.
Good evening to All
As per the instructions of the CEO SERP pension Disbursement will be done as per previous month.
Full pension amount already released to village/ward secretariats.
Changes will be done and enabled for payment in the mobile app.
Offline areas pension Disbursement functionaries are requested to download the data again.
Please communicate ALL