Dear All
1. Appeals can be considered up to 30th 5 pm in online areas
2. Appeals can be considered up to 29th 5 pm in offline areas.
3. Previous Disabled pensions amount Rs.6000 will be paid.
4. Health pension Rs.15000 converted into Disabled Rs.6000 will be paid.

*💥Appeal report, re-assessment completed list in WEA/WWDS SS PENSION login.*
Dear All,
🔘 "Health / Disable Pension Appeal Abstract Report" enabled in SS Pensions WEA login.
☑️ Plz check now.

*🟣పెన్షన్ ల తాజా సమాచారం*
☀️పెన్షన్ల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసింది.
☀️పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు నోటీసు తీసుకుని NTR భరోసా పెన్షన్ యాప్ నందు Acknowledgment పూర్తి చేసిన వారికి మాత్రమే ఎంపీడీఓ లాగిన్ నందు అప్పీల్ ఓపెన్ అవుతుంది. Acknowledgment పెండింగ్ ఉంటే అప్పీల్ ఓపెన్ కాదు.No data found అని వస్తుంది.
☀️ఈరోజు సాయంత్రం వరకు అప్పీల్ కు అవకాశం ఉంది.
గమనించగలరు.

NTR Bharosa August Releases 2025 (1).xlsx
2.4 MB
NTR Bharosa August Releases 2025.xlsx
Dear All
NTR Bharosa Pension Releases for the month of August,2025 sahred above.
Kindly inform to BMs to provide cash on 30.08.2025.
Please communicate to all Village/ward secretariats.
Dear All,
Pension Amount withdraw as per excel sheet .....
బ్యాంకు వారిగా మీకు ఎక్సెల్ లో ఇచ్చిన అమౌంట్ withdraw చెయ్యగలరు.

Aadhaar FaceRd App 1.3.1 Updated to Version 24.08.2025
* Security Enhancements
* Improved user experience and performance
Link - https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd

*🟣NTR BHAROSA PENSION SCHEME APP*
☀️NTR భరోసా పెన్షన్ యాప్ నందు సెప్టెంబర్ 2025 నెలకు సంబంధించిన పెన్షన్ల మరియు Users వివరాలు అప్డేట్ అయినవి.
☀️అయితే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్న వారి వివరాలు ఈ రిపోర్ట్స్ లో ఇంకా యాడ్ కాలేదు.వాటికి కూడా అమౌంట్ రిలీజ్ అయ్యింది.కావున యాప్ నందు ఈ పేర్లు యాడ్ అవుతాయి.
కాస్త వేచి ఉండగలరు.

*🔘పెన్షన్ విత్ డ్రాల్ గురించి*
🔴పెన్షన్ యాప్ నందు పెన్షన్ రద్దు నోటీసులు వచ్చిన పేర్లు ఇంకా యాడ్ కాలేదు..లేటుగా యాడ్ అవుతాయి.అయినప్పటికీ యాప్ లో ఉన్న అమౌంట్ కాకుండా *Excel sheet ద్వారా తెలిపిన మీ సచివాలయానికి రిలీజ్* అయిన పెన్షన్ అమౌంట్ మొత్తాన్ని డ్రా చేయవలెను
🟣పెన్షన్ అమౌంట్ డ్రా చేసిన వెంటనే యాప్ నందు *Cash withdrawn* స్టేటస్ ను అప్డేట్ చేయవలెను.

Disable / Health pension Appeal screens will be re enabled in MPDO login... on 3rd September.

🔘 Revised Pensioners Data & Report updated in Pension App.
☑️ Plz check now.
🔘 Revised Pensioners Data & Report updated in Pension App.
☑️ Plz check now.
Good evening to All
As per the instructions of the CEO SERP pension Disbursement will be done as per previous month.
Full pension amount already released to village/ward secretariats.
Changes will be done and enabled for payment in the mobile app.
Offline areas pension Disbursement functionaries are requested to download the data again.
Please communicate ALL

Moving Pensioners from one User to Another User- Screen enabled in DRDA Login.
Below screen enabled in MPDO/MC login.
1) Add User Online
2) Add User Offline

దివ్యాంగులందరికీ సెప్టెంబరు నెల పెన్షన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత 8 నెలలుగా చేసిన తనిఖీలో 1.35 లక్షల మంది అనర్హులుగా గుర్తించి నోటీసులు జారీ చేశారు. వీరిలో అర్హులంటే అర్హులు, అనర్హులంటే అనర్హులు చేసేందుకు సూచించారు.
అలా చేసుకున్న వారికి సెప్టెంబరు నెల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 95 శాతం మంది అర్హులు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అనర్హుల నిర్ధారణలో నోటీసులతో సంబంధం లేకుండా అర్హులుగా ఉన్నవారికి పెన్షన్ అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నోటీసుల కారణంగా నిజమైన అర్హులు భారిగానే ఉన్నందున వారి విషయంపై ఏమి చేయాలనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.
మొత్తం 7.50 లక్షల దివ్యాంగుల పెన్షన్లలో ఇంకా 2 లక్షల మందిపై తనిఖీ చేయాల్సి ఉంది. తదుపరి తనిఖీ పూర్తయిన తర్వాత వారి పై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

*నోటీసులు మరియు అప్పీల్ - అర్జీ తో సంబంధం లేకుండా ఆగస్టు నెలలో పింఛను పొందిన వారందరికీ కూడా నేటి నుండి పెన్షన్ పంపిణీ జరుగును. నోటీసులు అందుకున్న వారిలో అనర్హులపై ఈనెల నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. పింఛన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటి మరియు రెండవ తారీకు లో మాత్రమే ఉంటుంది.*
Update from UIDAI :
☛ Both Data centers are impacted..Hebbal , Benguluru and Manesar.
☛ It will take some time to stabilize.
☛ Will monitor the progress.

అల్పపీడనం హెచ్చరిక (సెప్టెంబర్ 2 నుండి 4 వరకు) ‼️
వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, అరకు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ⛈️🌧️

Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats

Approved Spouse Pensions enabled for Payment.
Pls check...