💬 ఉపాధి' శ్రామికులకు రూ.1,668 కోట్ల పెండింగ్ వేతనాలు విడుదల
☛ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది.
☛ మూణ్నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
☛ ఈ ఏడాది మే 15 తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసింది.
☛ ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు 15 వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు. మిగిలిన చెల్లిం పులకు మరో రూ.137 కోటు అవసరమని వివరించారు.

*ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని*
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.
*ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్*
▪️2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
▪️నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
▪️నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
▪️డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
▪️డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
▪️చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.

*రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధికి అనుమతి*
రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
*ఏర్పాటు కానున్న ప్రాంతాలు:*
▪️ఆదోని
▪️మదనపల్లి
▪️మార్కాపురం
▪️పులివెందుల
▪️పెనుకొండ
▪️పాలకోల్లు
▪️అమలాపురం
▪️నర్సీపట్నం
▪️బాపట్ల
▪️పార్వతీపురం
👉 మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కాలేజీలు అభివృద్ధి చేయనున్నారు.
👉 మిగిలిన ఆరు కాలేజీలు సాధ్యాసాధ్యాలు పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రారంభం కానున్నాయి.