VOLUNTEER 🤝 CONNECTION
36.9K subscribers
3.44K photos
578 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*వాలంటీర్ల పనులు మాతో ఎందుకు... సచివాలయం ఉద్యోగుల నిరసన*
💬 ఉపాధి' శ్రామికులకు రూ.1,668 కోట్ల పెండింగ్ వేతనాలు విడుదల

☛ఉపాధి హామీ పథకం శ్రామికులకు వేతన బకాయిల చెల్లింపుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది.

☛ మూణ్నాలుగు రోజుల్లో వేతన బకాయిలు శ్రామికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

☛ ఈ ఏడాది మే 15 తర్వాత నుంచి శ్రామికులకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు లేఖలు రాసింది.

☛ ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో ఆగస్టు 15 వరకు పెండింగ్ బకాయిలు తీరిపోతాయని అధికారులు తెలిపారు. మిగిలిన చెల్లిం పులకు మరో రూ.137 కోటు అవసరమని వివరించారు.
*రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సిఎస్ విజయానంద్*
*ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు: నీలం సాహ్ని*

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నాలుగు దశల్లో జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని వెల్లడించారు. మంగళవారం అమరావతిలో ఎస్ఈసీ నీలం సాహ్ని మాట్లాడుతూ.. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంతో సంప్రదిస్తామన్నారు.

*ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్*

▪️2025 అక్టోబర్ 15 లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
▪️అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15లోగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, ప్రచురించాలి.
▪️నవంబర్ 1 నుంచి 15వ తేదీలోగా ఎన్నికల అధికారుల నియామకం పూర్తి చేయాలి.
▪️నవంబర్ 16 నుంచి 30లోగా పోలింగ్ కేంద్రాలు ఖరారు, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటివి పూర్తి చేయాలి.
▪️డిసెంబర్ 15లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
▪️డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి.
▪️చివరకు అంటే.. 2026 జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి.. అదే నెలలో ఫలితాలు ప్రకటించాలి.
*రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంలో అభివృద్ధికి అనుమతి*

రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

*ఏర్పాటు కానున్న ప్రాంతాలు:*

▪️ఆదోని
▪️మదనపల్లి
▪️మార్కాపురం
▪️పులివెందుల
▪️పెనుకొండ
▪️పాలకోల్లు
▪️అమలాపురం
▪️నర్సీపట్నం
▪️బాపట్ల
▪️పార్వతీపురం

👉 మొదటి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కాలేజీలు అభివృద్ధి చేయనున్నారు.
👉 మిగిలిన ఆరు కాలేజీలు సాధ్యాసాధ్యాలు పరిశీలన పూర్తి అయిన వెంటనే ప్రారంభం కానున్నాయి.
*సెప్టెంబర్ 15 నుండి యూపీఐ చెల్లింపుల్లో రానున్న మార్పులు*
⬇️ కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తయిన నేపథ్యంలో, సూపర్ 6 పథకాలపై నేడు అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ . సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రభుత్వం
ఆటో డ్రైవర్లు కు ఆర్థిక సాయం
Dear All,
Please Complete all the works by 10.09.2025 EOD.

1.Unpaid Remarks Capture.
2.Death pensioners Verification(PS/WAS Login)
3.Transfers, Roll Backs.
4.DBT for Students.( Disabled students studying outside AP )
5.If any Court Cases Pending.
6.CKDU Govt Approvals.
7.Spouse entry and Wife Details Capture
8.Aadhaar Number Changes
9.Any Bank accounts Changes
10. Grievances.

All Screens will be closed (MPDO&MC logins @5:00 PM and APO/PD and Other District Logins @5:30 PM) on 10.09.2025.

Please complete before 10th EOD.
6⃣ సూపర్ సిక్స్ - సూపర్ హిట్ భారీ బహిరంగ సభ వేదిక ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..

- కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి కి వందనం
- మహిళలకు ఉచిత బస్ సౌకర్యం
- 47 లక్షల మందికి అన్నదాత సుఖీభవ
- ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
- డీఎస్సీ ద్వారా 16347 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
-వీటికి అదనంగా దసరా నుంచి ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర కింద 15000 ఇస్తున్నట్లు వెల్లడి..
*గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యత*